Andhra pradesh chief minister ys rajashekar reddy

Andhra Pradesh Chief Minister YS Rajashekar Reddy,cbi list in ys jagan cell phones,cbi target in ys jagan mobile phones,ys jagan rajashekar reddy phone calls enquiry in cbi

Andhra Pradesh Chief Minister YS Rajashekar Reddy

YS Rajashekar01.gif

Posted: 02/18/2012 04:28 PM IST
Andhra pradesh chief minister ys rajashekar reddy

Andhra Pradesh Chief Minister YS Rajashekar Reddy

బాబు పై విజయమ్మ వేసిన కేసు హైకోర్టు కొట్టివేయటంతో.. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులకు కొత్త భయం పట్టుకుంది. చంద్రబాబు మాత్రం నేను మచ్చలేని చంద్రుడిని అని చంకలు కొట్టుకున్నాడు. అయితే ఇదే అదునుగా భావించిన సీబీఐ తన యుద్దాన్ని వేగం పెంచింది. సీబీఐ సరికొత్త ఆలోచనలతో జగన్ పై బాణం ఎక్కుపెట్టింది. సీబీఐ అధికారులు పూర్తిగా జగన్ పై నిఘ పెట్టి.. తండ్రి, కొడుకుల యొక్క విషయాలను క్షణ్ణంగా పరిశీలిస్తున్నారు.

జగన్ అక్రమాస్తుల కేసులో విచారణ జరుపుతున్న సీబీఐ అధికారులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, ఆయన కుమారుడు జగన్మోహన్‌రెడ్డికి సంబంధించిన సెల్‌ఫోన్ నెంబర్ల కాల్‌లిస్టులను విశ్లేషించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. 2004 నుంచి 2009 వరకు వీరిద్దరూ వాడిన మూడు సెల్‌ఫోన్ నెంబర్లకు సంబంధించిన కాల్‌లిస్టును ఒక సర్వీసు ప్రొవైడర్ నుంచి సీబీఐ కోరినట్లు సమాచారం.

అయితే.. 2004 నుంచి వివరాలు ఇవ్వడంపై సదరు సర్వీస్ ప్రొవైడర్ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నట్లు.. ఈ విషయంలో తమకున్న సాంకేతిక ఇబ్బందుల గురించి సీబీఐ ముందు వారు మొరపెట్టుకున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 'మేళ్లు' పొంది ఆపై జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన వారిని గుర్తించే పనిలో మునిగిన సీబీఐ అందుకు సంబంధించి కీలక సాక్ష్యాధారాలను సేకరించే ప్రయత్నాల్లో భాగంగానే ఈ వివరాలు కోరినట్లు తెలుస్తోంది.

జగన్ ఎవరెవరితో సంభాషణలు జరిపారు, వైఎస్ ఏయే కంపెనీల అధినేతలతో మాట్లాడారనే విషయాలను నిర్ధారించుకోవడం ద్వారా.. కంపెనీల బాధ్యులను సీబీఐ ప్రశ్నించే అవకాశాలు కన్పిస్తున్నాయి. జగన్ కంపెనీల్లో రూ.కోట్లు పెట్టుబడిగా పెట్టిన పలువురు వ్యక్తులు, సంస్థలకు చెందిన వారు ఏ రోజు ఎన్నిసార్లు నేరుగా వైఎస్, జగన్‌లతో మాట్లాడారనే దానిపై స్పష్టత వస్తే తదుపరి దర్యాప్తు వేగవంతమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. జగన్ కేసులో తన ఎఫ్ఐఆర్‌లో నిందితులుగా పేర్కొన్న వారందరి ఫోన్ నెంబర్లను జగన్, వైఎస్ కాల్‌లిస్టులతో పోల్చి చూసే ప్రయత్నాల్లో సీబీఐ ఉన్నట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shruthi hassan is rumored to have filed a case in the court
Ap finance minister suffers exhaustion during budget speech  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more