Ap finance minister suffers exhaustion during budget speech

AP finance minister suffers exhaustion during budget speech,40-page budget speech, IT Minister Ponnala, Assembly, state budget for 2012-13

AP finance minister suffers exhaustion during budget speech

budent01.gif

Posted: 02/18/2012 03:58 PM IST
Ap finance minister suffers exhaustion during budget speech

AP finance minister suffers exhaustion during budget speech

మీరు షుగర్ పేషెంట్లా? అయితే మీరు అసెంబ్లీ దగ్గరకు వెళ్లకండి? ఎందుకంటే అక్కడకు వెళ్లిన షుగర్ పెషేంట్లు అందరు పడిపోతున్నరట. అంతేకాదండోయ్ అక్కడకు వెళ్లిన వారికి బిపీ కూడా డౌన్ అవుతుందని చెబుతున్నారు. ఇది నిజం? ఎందుకంటే నిన్న స్వయాన ఒక మంత్రి గారికి ఇలా జరిగింది. పాపం ఆయన అప్పటికే నిండు శాసన సభలో ఉన్నారు కాబట్టి సరిపోయింది. లేకుంటే.. ఆ మంత్రి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి? ఆ .. ఏం జరిగింది కాకపోతే ఆ మంత్రిగారు బక్కెట్ తన్నేసేవాడు? అంత మించి ఏం జరగదులేండని అనుకుంటున్నారా? అయితే ఇక్కడో విషయం చెప్పాలి. ఆ మంత్రి పడిపోగానే.. వెంటనే మరో మంత్రి పైకి లేచి అరవటం మొదలుపెట్టాడట. సారీ....అరవటం అంటే చదవటం మొదలుపెట్టాడని అర్థం.

ఒప్పటిగాలనే నిన్న కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలు రాష్ట్ర బడ్జెట్ గురించి జరుగుతున్నాయి. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు శాసన సభ్యులకు, 2012-2013 రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ ను ప్రవేశపెడుతూ చదువుతున్న సందర్భంలో ఆనంగా చిన్న షాక్ తిన్నారు. ఆయన.. అసెంబ్లీ హాల్లో బడ్జెట్ చదువుతూన్న ఒక గంటలోపే ఆయనలో ఉన్న షూగర్ లేవల్స్ మొత్తం పడిపోయి, కళ్లు తిరగటం మొదలైనాయి. తను బడ్జెట్ చదవలేనని సీఎంకు కళ్లతో సంకేతాకలను పంపించటం జరిగింది. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఆనం పడుతున్న ఇబ్బందిని గమనించి వెంటనే ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కు కనుసైగ చేశాడు. ఈ సందర్భంలో ఉప ముఖ్యమంత్రి కూడా పొన్నల వైపు చూడటంతో .. బడ్జెట్ ను చదవటానికి పొన్నాల రెఢీ అయ్యాడు. అసలు అసెంబ్లీ వాతావరణం ఆనంకు ఎందుకు పడలేదు? అసెంబ్లీలో ఏం జరిగింది?

ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నం 12.10 గంటలకు బడ్జెట్‌ ప్రసంగాన్ని ప్రారంభించిన ఆయన 1.09 గంటలకు లో షుగర్‌ వల్ల మధ్యలోనే నిలిపి కూర్చుండిపోయారు. ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య వెంటనే లేచి బడ్జెట్‌ ప్రసంగాన్ని కొనసాగించారు. మళ్ళీ 1.30కు ఆనం తేరుకుని తన ప్రసంగాన్ని కొనసాగించి 1.40కి ముగించా రు. నిజానికి 12.30 ప్రాంతం నుంచే ఆనం గొంతులో కాస్త తడబాటు కనిపిం చింది. 100 శాతం ఏసీ ఉన్న సభలోనే శరీరం అంతా చెమటలతో నిండి కనిపిం చింది. మాటిమాటికీ ఆయన జేబు రుమాలుతో ముఖం తుడుచుకోవటం శాసన సభ్యులు అందరు గమనించారు. ఆనం షుగర్ ఎఫెక్ట్ తో పొన్నాలకు బడ్జెట్ దక్కిందని అందరు నవ్వుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Andhra pradesh chief minister ys rajashekar reddy
Stroke for mohan babu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more