Rajinikanth kamal hassan teaming up news turn false

Rajinikanth-Kamal Hassan teaming up news turn false,rajinikanth kamal hassan, tamil movie marudhanayagam, kamal hassan marudhanayagam, actor rajinikanth, actor kamal hassan

Rajinikanth-Kamal Hassan teaming up news turn false

Rajinikanth.gif

Posted: 02/17/2012 04:33 PM IST
Rajinikanth kamal hassan teaming up news turn false

Rajinikanth-Kamal Hassan teaming up news turn false

ఇప్పడు తమిళ నాట ఒక విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇద్దరు అగ్ర హీరోలు ఒక తెర కనిపిస్తారని అంటున్నారు. ఆ ఇద్దరు తమ కెరీర్ తొలినాళ్లలో కలిసి నటించారు. 25 సంవత్సరాల తరువాత మరళ ఇప్పడు నటిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. 

రజనీకాంత్, కమల్‌హాసన్ మళ్లీ కలిసి నటిస్తారా? అనే ప్రశ్న పలువురి మనసుల్లో ఉన్న నేపథ్యంలో, ఈ కాంబినేషన్‌ని మళ్లీ చూసే సమయం ఆసన్నమైందని ఓ ముంబయ్ పత్రిక వెల్లడించింది. స్వయంగా కమల్‌హాసన్ సదరు పత్రికకు ఈ విషయం చెప్పారట. కమల్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన 1997 లో ‘మరుదనాయగమ్’లోనే ఈ విశేషం జరగనుంది. దాదాపు పదేళ్ల క్రితం స్వీయదర్శకత్వంలో కమల్ ఈ చిత్రాన్ని ఆరంభించిన విషయం తెలిసిందే. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి ఆర్థిక వనరులు సమకూర్చలేని పరిస్థితిలో కమల్ ఈ చిత్రానికి అప్పట్లో ఫుల్‌స్టాప్ పెట్టారు.

ఆ రకంగా అటకెక్కించిన ‘మరుదనాయగమ్’ని మళ్లీ తెరకెక్కించడానికి కమల్ సన్నాహాలు చేస్తున్నారట. దాదాపు 150 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తమిళ్, హిందీ, తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందించాలనుకుంటున్నారని ఆ పత్రిక ఓ కథనం ప్రచురించింది. ఈ చిత్రం గురించి కమల్ చెప్పినప్పుడు మళ్లీ రజనీతో కలిసి నటించే అవకాశం ఉందా? అని ఆ పత్రికవారు అడిగితే -‘‘ఆ టైమ్ వచ్చేసింది. మేమిద్దం కలిసి సుమారు 10 సినిమాల్లో యాక్ట్ చేశాం.

ఇన్నేళ్లల్లో మాకు అనువుగా ఉండే కథని ఎవరూ తయారు చేయలేదు. అందుకని మేం యాక్ట్ చేయలేదు. అయితే ‘మరుదనాయగమ్’లో రజనీకాంత్‌కి నప్పే కీలకమైన పాత్ర ఒకటుంది’’ అన్నారట. ఈ వార్త వచ్చిన నేపథ్యంలో రజనీకాంత్ చేయబోతున్న అతిథి పాత్ర ఎలా ఉంటుంది? అనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. అదే నిజమైతే 25 ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి నటించడం జరుగుతున్నట్లు అవుతుంది. ప్రస్తుతం కమల్‌హాసన్ ‘విశ్వరూబమ్’ చిత్రంలో నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత ‘మరుదనాయగమ్’ని ఆరంభించాలనుకుంటున్నారని కోలివుడ్ వర్గాలు అంటున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  I wish john gets married hes getting old bipasha
Andrew symonds quits all forms of cricket  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more