Sanjay dutt biography on cards

Sanjay Dutt biography on cards,Sanjay Dutt, Sanjay Dutt`s biography,drugs in younger days, failed marriages, infamous association with the 1993 Mumbai blasts, jail stints and sagging Bollywood career

Sanjay Dutt biography on cards

Sanjay.gif

Posted: 02/15/2012 05:40 PM IST
Sanjay dutt biography on cards

Sanjay Dutt biography on cards

ఇటు రాజకీయల్లోను .. అటు సినిమాల్లో హీరోగా ఎదిగిన వ్యక్తి సంజయ్ దత్త్. రీసెంట్ గా అమర్ సింగ్ సలహా మేరకు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నాడు సంజయ్ దత్. ఇటీవల కాలంలో అటు రాజకీయ నాయకులు గానీ, ఇటీ సినిమా హీరోలు గానీ.. తమ జీవిత చరిత్ర పుస్తక రూపంలోకి రాయలనే ఉద్దేశం చాలా మందిలో ఉందని తెలుస్తుంది. ఇప్పుడు అలాంటి వారిలో.. సంజయ్ దత్ కూడా చేరిపోయాడు. కాంగ్రెస్ చేరిన ఆయనకు రైల్వే శాఖ మంత్రి మమతా బెనర్జీ జీవిత చరిత్ర పుస్తకం చూసిన సంజయ్ కు తన జీవిత చరిత్రను కూడా పుస్తక రూపంలో ఉండాలనే కోరిక కలిగిందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ జీవితంలో ఎత్తు పల్లాలు అనేకం. యువకుడిగా ఉన్నప్పుడు మాదకద్రవ్యాల వినియోగం దగ్గర్నుంచి, 1993 ముంబయి దాడుల వరకూ ఆయన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చాయి. బాలీవుడ్ లో సంజూని ఖల్ నాయక్ గా పిలిచేవాళ్లూ ఉన్నారు. ఆయన జీవితంలో అటు వ్యక్తిగతంగానూ, ఇటు నటుడుగాను ఎన్నో మలుపులున్నాయాని అంటున్నారు. వాటిని పుస్తక రూపంలోకి తీసుకొచ్చేందుకు సంజయ్ దత్ సిద్దమవుతున్నారని తెలిసింది.

ఆయన జీవిత కథ రాయాలన్న ఆశ ఆయనకు బలంగా ఉందని చెబుతున్నారు. అయితే దానికి చాలా సహాకారం అవసరం అవుతుందని సంజయ్ అంటున్నాడు. తనజీవిత కథలో సునీల్ దత్, నర్గీస్ దత్ ల జీవిత కథ కూడా ఉందని సంజయ్ చెబుతున్నాడు.

అంతే కాకుండా తన పెళ్లి విషయాలు 1986 లో రిచా శర్మను పెళ్లి చేసుకొన్న తరువాత వారికి త్రిషాలా అనే అమ్మాయి పుట్టింది. అయితే రిచా బ్రెయిన్ ట్యూమర్ తో 1988 లో చనిపోయింది. మళ్లీ పదేళ్ల తరవాత రియా పిళ్లైను వివాహం చేసుకున్నా విషయం తెలిసిందే. గొడవల కారణంతో 2005లో ఆమెకు విడాకులిచ్చారు. ఆ తరవాత మాన్యతను పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యాడు సంజయ్ . రీసెంట్ గా కాంగ్రెస్ చేరిన విషయం తెలిసిందే. అయితే త్వరలో ఖల్ నాయక్ జీవిత చరిత్ర పుస్తకం రూపంలో దొరుకుందని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారని సంజయ్ దత్ అంటున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chanchalguda jail
Kangana ranaut inspired by jackie chan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more