Chandrababu kiran match fixing

Chandrababu-Kiran match fixing,Chandrababu and Kiran Kumar Reddy match fixing, arrangement, Nelloor, Junior College, Narayana Junior College, DL Ravidra Reddy, Congress Party, TDP,

Chandrababu-Kiran match fixing

Chandrababu.gif

Posted: 02/11/2012 11:10 AM IST
Chandrababu kiran match fixing

Chandrababu-Kiran match fixing

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెర వెనుక కథ నడుపుతున్న తెలుస్తోంది. బయటి ప్రపంచనికి కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమంత్రిగా కన్పిస్తున్న ఆయన మరో అపరిచితుడు ఉన్నాడని అంటున్నారు. ముఖ్యమంత్రి పగల్ కిరణ్ కుమార్ రెడ్డి గా రాత్రి చంద్రబాబుగా మారుతున్నాడట. బాబు కోసం కిరణ్, కిరణ్ కోసం బాబు వేశాలు మార్చుకుంటున్నారని వారి సన్నిహితులు ద్వారా తెలుస్తుంది. అసలు ఈ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది? ఈ ఇద్దరు ఎందుకు లాలూచి పడ్డారు? అనే వాటికి కొన్ని నిజాలు మాత్రమే తెలుస్తున్నాయి.

ఇటీవల సమాచార కమిషనర్ల నియామకంపై చంద్రబాబు మౌనం పాటించటం వల్ల అనే అనుమానాలకు దారి తీస్తుంది. ప్రతిపక్ష నాయకుడిగా ఉండి .. బాబు మౌనం వహించటం వెనక పెద్ద రహస్యం ఉందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. రాష్ట్రమంతటికీ తెలిసిన బహిరంగ రహస్యంపై అధికారిక ముద్ర పడింది! ఊరూవాడా కోడై కూస్తున్న బాబు-కిరణ్ బంధాన్ని సాక్షాత్తూ రాష్ట్ర మంత్రే ధ్రువీకరించారు! ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, విపక్ష నేత చంద్రబాబుల మధ్య మ్యాచ్‌ఫిక్సింగ్ నడుస్తోందని ఆరోగ్య మంత్రి డాక్టర్ డీఎల్ రవీంద్రారెడ్డి అనటంతో ఈ విషయం పెద్ద టాపిక్ గా మారిందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అసెంబ్లీలోని కాంగ్రెస్ శాసనసభాపక్ష కార్యాలయం ముందే ఈ మేరకు ఆయన కుండబద్దలు కొట్టారు! కిరణ్‌తో బాబు ఎంతలా మ్యాచ్‌ఫిక్సింగ్ చేసుకున్నాడో ఇటీవలి సంఘటనలను చూస్తే అర్థమవుతోందని ఆయన మీడియా ముందు చెబుతున్నారు.

‘నెల్లూరులో ఉన్న నారాయణ కాలేజీకి సంబంధించి బాబు సిఫార్సులను కిరణ్ ఆమోదించారు. అందుకు బదులుగా సమాచార కమిషనర్ల నియామకంపై బాబు నోరు మెదపలేదు’ అంటూ ఫిక్సింగ్ తీరుతెన్నులను గట్టువిప్పటం జరిగింది. అయితే 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మానవ హక్కుల సంఘం చైర్మన్, సమాచార కమిషనర్ల నియామకంపై ప్రభుత్వం సమావేశం నిర్వహిస్తే, బాబు దాన్నుంచి అర్ధంతరంగా బయటికెళ్లి, మీడియాను వెతుక్కుని మరీ విమర్శలు చేశాడు కూడా వారు గుర్తు చేశారు.

కాంగ్రెస్ వాళ్లంతా దొంగలని ఆరోపించాడు. ‘అలాంటి దొంగలే మానవహక్కుల సంఘం, సమాచార కమిషనర్ పదవుల్లో దొంగల్ని నియమిస్తున్నా’రన్నాడు. అలా అప్పట్లో అన్ని నియామకాలనూ వ్యతిరేకించాడు. అలాంటి బాబు, తాజాగా మానవ హక్కుల సంఘం చైర్మన్ నియామకంపై నోరెత్తలేదు. సమాచార కమిషనర్ల నియామకం అడ్డగోలుగా జరిగినా కనీసం నోరు విప్పలేదు. పెపైచ్చు మీడియాకు కనిపించకుండా తేలుకుట్టిన దొంగలా వెళ్లిపోయాడు. దానిపై ఇప్పుడు టీడీపీలోనే పెద్ద ఎత్తున గొడవ జరుగుతోంది. కిరణ్‌తో ఈ మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారం ముదరడంతో, బాబు ఇప్పుడు మాట మార్చి, ‘నేను డిసెంట్ (వ్యతిరేకత వ్యక్తం చేస్తూ) నోట్ ఇచ్చా’నంటూ మీడియాకు లీకులిస్తున్నాడు. ప్రభుత్వంతో బాబు ఎంతలా మ్యాచ్‌ఫిక్సింగ్ చేసుకున్నాడో దీన్ని చూస్తేనే అర్థమవుతోందని డీఎల్ అంటున్నారు. అందుకు ప్రతిగా సమాచార కమిషనర్ల నియామకానికి ఏమీ మాట్లాడకుండానే బాబు ఆమోదం తెలుపుతున్నరని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  State to crack six whips in assembly
Liquor raids in andhra  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more