Yuvraj could return to cricket in 10 weeks

Yuvraj could return to cricket in 10 weeks, disease a model of curable cancer,Yuvrajs cancer curable,Star cricketer Yuvraj Singh

Yuvraj could return to cricket in 10 weeks

Yuvraj.gif

Posted: 02/07/2012 06:35 PM IST
Yuvraj could return to cricket in 10 weeks

Yuvraj could return to cricket in 10 weeks

1. అత్యంత అరుదైన సెమినోమా అనే వ్యాధితో యువరాజ్ బాధపడుతున్నాడు.
2. తొమ్మిది వారాలపాటు చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉంది.
3. యువీ అనారోగ్యం పూర్తిగా నయమయ్యే స్థితిలోనే ఉంది. చికిత్సకు యువీ చక్కగా స్పందిస్తున్నాడని అతడి తండ్రి చెప్పారు.
4. చాంపియన్‌గా భారత్‌కు తిరిగి వస్తాడని బోస్టన్ డాక్టర్ చెప్పినట్టు తెలిపారు.
5. పది వారాల్లో యువీ తిరిగి క్రికెట్ ప్రాక్టీస్ చేసే వీలుంటుందని వైద్యుడు నితీష్ రోహ్‌తగి తెలిపారు.
6. ప్రస్తుతం యువరాజ్ టూర్ డి ఫ్రాన్స్ మాజీ చాంపియన్ లాన్స్ ఆర్మ్‌స్ట్రాంగ్ జీవిత చరిత్రను చదువుతున్నాడు.
7. దీంతోపాటు వీడియో గేమ్స్ ఆడడం, జాగింగ్, వాకింగ్ చేస్తున్నాడు. అడపాదడపా ట్విట్టర్ లాంటి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలోనూ కనిపిస్తున్నాడు.
8. మానసికంగా దృఢంగా ఉండడంతో అతడికి తొందరగా నయమయ్యే వీలుంది. అయితే గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం యువీ శారీరక ధారుడ్యంతో లేడని రోహ్‌తగి తెలిపారు.
9. ఇదే వ్యాధితో బాధపడుతున్న ఇతర పేషంట్లతో పోలిస్తే ఈ క్రికెటర్ మెరుగ్గా ఉన్నాడు.
10. బోస్టన్ డాక్టర్లతో భారత డాక్టర్ల బృందం ఎప్పటికప్పుడు సంప్రదింపుల్లో ఉంది.యువరాజ్ గత నెల నుంచి అమెరికాలో ఉంటున్నాడు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Yuvraj singh cancer curable
Nayantara re entry into tollywood with nagarjuna  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more