సెక్సీ హీరోయిన్ శ్రియ గత పదేళ్లుగా దక్షిణాది సినిమాల్లో హీరోయిన్ గా రాణిస్తూనే ఉంది. కెరీర్లో ఇప్పటి వరకు నెం.1 స్థానం అందుకోలేక పోయినా...అమ్మడు సౌత్ లోని అందరు స్టార్ హీరోల సరసన నటించింది. సాధారణంగానే దక్షిణాదిన హీరోయిన్లకు హీరోలకు ఉన్నంత రీల్ లైఫ్ ఉండదు. కొంత కాలానికే వారికి అవకాశాలు తగ్గి పోతూ ఉంటాయి. శ్రియకు కూడా ప్రస్తుతం అలాంటి పరిస్థితి. గత కొంత కాలంగా శ్రియకు హీరోయిన్ అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. దీంతో ఐటం సాంగులు సైతం వదలకుండా బండి లాగించేస్తోంది. హీరోయిన్ శ్రియ తెలుగు అనేక సినిమాలు చేసింది. అయితే ఆమెకు వయస్సు ముదరటంతో.. సినిమాలు ఇవ్వటం తగ్గించారట. శ్రియ తనకున్న అందాలచందాలతో .. యువకులకు వేడి పుట్టించాలని ఎన్నో సార్లు ప్రయత్నించిన లాభం లేకపోయింది. అయితే ఇటీవల కాలంలో అవకాశలు రాకపోవటంతో ఒంటరి ఉన్న శ్రియ .. అవినీతిపై ఎడతెగని ఉద్యమం చేస్తున్న అన్నాహాజారే వెనక పడుతుందని బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
అందుకు శ్రియ మాత్రం అలాంటిదేమీ లేదని .రీసెంట్ గా బాలీవుడ్ లో ఒక మూవీలో నటించిందని అంటున్నారు. అయితే అన్నా హజారే తమ సినిమా చూసి ప్రశంశించారంటూ శ్రియ రెండు రోజుల క్రితం స్టేట్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే అది మీడియాలో బాగా ప్రచారం కావటంతో శ్రియ కావాలని అన్నా హజారే ఇమేజ్ ని ఉపయోగించుకుంటోందని,తన గలీ గలీ మే చోర్ హైసినిమా పబ్లిసిటీకి వాడుకుంటోందంటూ కొందరు విమర్శిస్తున్నారు. ఇది విన్న శ్రియ కోపంతో మండిపడుతోందట. తానేమీ ఆయన్ని వాడుకోవటం లేదని,కేవలం తాను ఆయన తన సినిమా చూసారని అన్నానని క్లారిఫై చేసిందట.
అవినీతి పై తీసిన సినిమా కావటంతో ఆయన ఉండే గ్రామానికి వెళ్లి చూపించాము అంతేనని ..అంతకు మించి వేరే ఆలోచన లేదని తేల్చి చెబుతుందట. ఇక ఈ చిత్రం ఓ పొలిటకల్ సెటైర్. భరత్ అనే కామన్ మ్యాన్ చుట్టూ తిరిగే కథ అది. ఆ కామన్ మ్యాన్ గా అక్షయ్ ఖన్నా చేసారు. ఆయన భార్యగా శ్రియ చేసిందట కామిడీతో నడిచే ఈ చిత్రం ఎంతలా భూఫాల్ లోని ఓ చిన్న టౌన్ నేపధ్యంలో కథ జరుగుతుంది. అక్కడ అవినీతి ఏ రేంజిలో పాతుకుపోయిందో చూపించామని ఆమె చెబుతుందని మీడియా ప్రతి నిధులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more