అవును... ఇది మహేష్ బాబు అభిమానులకు శుభవార్తే! ఇకపై మహేష్ బాబు సినిమాలు ఏడాదికి కచ్చితంగా రెండు మాత్రం విడుదలవుతాయట. ఈ విషయాన్ని ఈ రోజు మహేష్ బాబే స్వయంగా చెబుతున్నాడట. మహేష్ ప్రతి రోజు వర్క్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాడట. అయితే పక్కా స్క్రిప్టు వుండాలి కదా? ఏమైనా ఇకపై రెండు సినిమాలు మాత్రం కచ్చితంగా వుంటాయని అభిమానులకు చెబుతున్నాడట. అయితే పూరీ జగన్నాథ్ 'బిజినెస్ మేన్' సినిమా తీసినట్టుగా వేగంగా తీయగలిగితే కనుక మూడు సినిమాలు కూడా చేస్తానని అంటున్నాడట. అయితే ప్రముఖ దర్శకులు మణిరత్నం, శంకర్ ల డైరెక్షన్లో చేయాల్సిన సినిమాలు చివరి నిముషంలో కేన్సిల్ అయ్యాయనీ, అవకాశం వస్తే కనుక వారితో చేయడానికి తాను ఎప్పుడూ రెడీగానే ఉంటాననీ చెప్పాటం అందరికి ఆశ్చర్యన్ని కలిగిస్తుందట.
మహేస్ బాబు సినిమాల సక్సెస్ పై తండ్రి కృష్ణ చేస్తున్న అంచనాలు నూటికి నూరు పాళ్లు కరెక్ట్ అవుతుందని చెబుతున్నాడు ప్రిన్స్ మహేష్ బాబు. అయితే సినిమా వాళ్లం కనుక అంతగా సినిమాను అంచనా కట్టలేమని, కాకపోతే ప్రతిదీ బాగానే వుంటుందని అంటున్నాడట. అందుకే షూటింగ్ పూర్తవగానే సక్సెస్ మీద మాకు అంతగా కాన్ఫిడెన్స్ వుండదట. అలాంటి సమయంలో తండ్రి కృష్ణ గారి మాటలు మహేష్ కు చాలా కాన్ఫిడెన్స్ నిస్తాయాట. ఆ సినిమా నచ్చిందీ, లేనిదీ ఆయన మాటల్ని బట్టి ఇట్టే చెప్పవచ్చు. ఆ సినిమా నచ్చకపోతే కనుక ఆయన మాటల్లో ఏదో తేడా కనిపిస్తుందని మహేష్ నవ్వుతూ అంటున్నాడట.
మహేష్ బాబు సక్సెస్ వెనుక మరొక వ్యక్తి ఉన్నారట. ఆమె ఎవరో కాదు? మహేష్ బాబు భార్యనేట. ఇంక ఆయన ఫ్యామిలీ కూడా మహేష్ బాబుకు బాగా సహకరిస్తుందని చెబుతున్నాడు. అంతేకాకుండా మహేష్ బాబు గ్లామర్ రహస్యం ఏమిటో తెలుసా? ఆయన సంతోషమే మహేష్ గ్లామర్ రహస్యమాని నవ్వుతూ చెబుతున్నాడని .. మీడియా ప్రతినిధులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more