Actress hansika denies affair with prabhu deva

Actress Hansika denies affair with Prabhu Deva,Hansika Prabhudeva, Hansika Prabhudeva relation, Hansika affire with Prabhudeva, Prabhudeva Nayanatara, Nayanatara

Actress Hansika denies affair with Prabhu Deva

Hansika 1.gif

Posted: 02/03/2012 06:41 PM IST
Actress hansika denies affair with prabhu deva

Actress Hansika denies affair with Prabhu Deva

ఇప్పుడు గడ్డం హీరో పై అనేక రూమర్స్ వస్తున్నాయి. ఆ గడ్డం హీరో తన భార్యకు విడాకులు ఇచ్చినప్పటికి ఇంకా అతని మీద రూమర్స్ పుడుతూనే ఉన్నాయి. ఈ గఢ్డం హీరోను ప్రేమించిన అందాల తార కూడా ఉందట. ఆమె ఈ మధ్యనే .. అసలు విషయం తెలుసుకొని .. సినిమల్లో నట్టించటానికి ఒప్పుకుందని అందరు అంటున్నారు. ఇంతకీ ఆ గడ్డం హీరో ఎవరు అనుకుంటున్నారా? జేడీ చక్రవర్తి మాత్రం కాదు. ఈ గడ్డం హీరో తమిళ్ గడ్డం ఇప్పుడైన గుర్తుకు వచ్చారా? లేదా ? ఆయనే నయన తారా బాయ్ ఫ్రేండ్ ప్రభుదేవా.

ఇప్పడు కోలీవుడ్ లో కొత్తగా ప్రభుదేవా మీద సరికొత్త రూమర్స్ పుట్టాయి. దేశముదురు చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం అయిన హన్సిక ప్రస్తుతం పలు దక్షిణాది సినిమాల్లో బాగానే రాణిస్తోంది. హీరోయిన్లపై రకరకాల పుకార్లు రావడం మామలే. ఈ మధ్య హన్సికపై కూడా కొన్ని తమిళ పత్రికల్లో వార్తలు వచ్చాయి. హన్సికకు ప్రభుదేవాతో ఎఫైర్ ఉందని, అందుకే నయనతార-ప్రభుదేవాల బంధం చెడిందని ఆ వార్తల సారాంశం.

దీనిపై హన్సిక స్పందిస్తూ...ఈ వార్తలను కొట్టి పారేసింది. ప్రభుదేవా నాకు అన్నయ్య లాంటోడు, మా ఇద్దరిపై ఇలాంటి వార్తలు రావడం చాలా బాధ పెట్టింది. ఇలాంటి అసత్య వార్తలను, అర్థం పర్తంలేని కథనాలను రాయొద్దని ట్విట్టర్ ద్వారా మీడియాను వేడుకొందట. అయితే హన్సిక త్వరలో ఓ తెలుగు చిత్రంలో నటించనుందని . మంచు విష్ణువర్థన్‌ బాబు, హన్సిక జంటగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ట్వంటీఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ నిర్మిస్తున్న చిత్రం ఇప్పటికే ప్రారంభమైందని ఫిలిం వర్గాలు చెబుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sunil is super raja
Cm kiran kumar to tour in medaram ahead of jatara  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more