Gali janardhan reddy jail expansion six thousand

Gali Janardhan Reddy,

gali janardhan reddy jail expansion six thousand

gali.gif

Posted: 01/28/2012 03:02 PM IST
Gali janardhan reddy jail expansion six thousand

gali-janardhan-reddy

అతడిని చూస్తే చాలు 1000 రూపాయాల నోటు .. గజగజ వణికిపోతుందట. ఇక 500 నోటు అయితే చెప్పనక్కర్లేదు అపాటికే సగం తడిసిపోతుందట. అతని పేరు వినగానే .. భూమిలో ఉన్న బంగారం సైతం బయటకు వచ్చి .. అతని కాళ్ల మీద ఉంటుందట. అతను ఒక్క రోజు పెట్టే ఖర్చుమీద ఒక సామన్య కుటుంబం 365 రోజులు ఆనందంగా గడిపేస్తుందట. అంటే ఆ లెక్కన అతను సామాన్యుడు కాదని అర్థమై ఉండాలి. ఒకప్పడు అతను అత్యంత ఖరీదైన వ్యక్తి. అతని బ్యాంకు ఖాతాలో కోట్లాది రూపాయలు బ్యాలెన్సులు ఉండేవి. అలాంటి అతను ఇప్పుడు కేవలం ఒక నెలకు వేల రూపాయల ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందట. అంటే డబ్బులు లేక కాదు. అతను ఇప్పుడు జైల్లో ఉన్నాడట.

ఓబుళాపురం గనులు కేసులో అరెస్టై జైల్లో ఉన్న గాలి జనార్థన్ రెడ్డి. గతంలో ఆయన గనుల ద్వార సంపాదించిన సొమ్ముతో ..ఆనందంగా గడుపుతూ ఉండావాడు. గాలి ఇంటి నిండ బంగారంతో నిండిపోయిందట. అలా సంపాదించిన సొమ్ముతో గాలి .. (తిరుమల వెంకటేశ్వర స్వామికి వజ్రాల కీరటం) చేయించిన ఘనత గాలి ఉందట. అలాంటి గాలి ఇప్పుడు నెలకు ఆరు వేలు మాత్రమే ఖర్చు చేశాడట. ఇది నిజంగా జరిగిందట. కేవలం జైల్లో మాత్రమే.

గాలి అరెస్టైన తరువాత నుండి జైల్లో ఉంటున్నాడు. ఆరు ఎలా ఖర్చు చేశాడు? అంటే ఈ ఆరు వేలతో గాలి జైల్లో ఉండే క్యాంటిన్ లో , వస్తువులు కొనుకున్నాడట. అయితే గాలి ఎ వస్తువులు కొనుకున్నది మాత్రం తెలియదట. గాలితో పాటు ఉన్న ఖైదీలు.. గాలి ఖర్చు పేట్టే విధానం చూసి చాలా ఆశ్చర్యపోయారట. ఒక్క రూపాయి కూడా వెస్ట్ గా ఖర్చు పెట్టకుండా .. తనకు అవసరమైన వస్తువులనే కొనుకున్నాడని తొటి ఖైదీలు అంటున్నారు.

గాలి జైలుకు వచ్చాక డబ్బును చాలా జాగ్రత్తగా వాడుతున్నారని గాలి మిత్రులు అంటున్నారు. చంచల్ గూడ జైలు ఖైదీలకు డబ్బులను దాచుకోవటానికి వ్యక్తిగత (ప్రిజనర్స్ పర్సనల్ క్యాష్ పీపీసీ) ఖాతాలు ఉంటాయట. అయితే గాలి ఖాతాలో రూ. 30 వేలు ఉన్నాయట. అప్పటి నుండి ఇప్పటి వరకు గాలి ఖర్చు పెట్టింది కేవలం ఆరు వేలనట. ఈ ఖర్చు ను చూసిన జైలు అధికారుల సైతం ఆశ్చర్యపోయారట. గాలికి ఇంత మార్పు ఎలా వచ్చిందని గాలి కుటుంబ సభ్యులకు నోట మాట రావటం లేదట.

అంటే గాలికి ముందు ముందు తన జీవితం ఎలా ఉండబోతుందో అర్థమైందని .. తోటి ఖైదీలు గుసగుసలాడుకుంటున్నారు. ఏదైన ఆయనలో వచ్చిన మార్పు మంచిదేనని కుటుంబ సభ్యులు అనుకుంటున్నారట. అంతే కాకుండా కర్ణాటక అధికారలు కూడా ఇక గాలికి డబ్బులు పంపించే పని లేదని వారు ఆనందంగా ఉన్నారని తెలుస్తుంది. అంటే గనుల తవ్వేటప్పడు ఈ అధికారులను గాలి బాగా ఆదుకున్నాడట. అందుకే ఆ ప్రేమతో గాలికి డబ్బులు ఇచ్చేవారట..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telugu to let posani krishna murali
Sunil gavaskar disapproved of virat kohli swearing  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more