పోసాని పేరు చెబితే ఫిలింనగర్ లో అందరు .. మెంటల్ వారిగా మారిపోతారట. పోసాని ఒక రైటర్, నటుడు, డైరెక్టర్ కూడా అయితే ఆయన ప్రవర్తన మెంటల్ గా ఉంటుందట. అదీ ఇటీవల కాలంలో.. కొన్ని సినిమాలు తీసి ఆ పేరును సార్థకం చేసుకున్నాడు. అంతే కాకుండా .. పోసాని ముక్కు సూటి మనిషిలా ఉండాలని అనుకుంటాడు. కానీ అది అతని వల్ల కాదని ఫిలింనగర్ లో అనుకుంటున్నారు. అయితే పోసాని మెంటల్ దెబ్బతో కొంత మంది హీరోయిన్లు సైతం కనుమరుగైయ్యరట. అతని తో సినిమాలు తీసిన వారికి తరువాత సినిమా జీవితం ఉండదనే నిజం సినిమా రంగంలో ఉందట.
పోసాని కథలతో సినిమాలు చేయ్యటానికి డైరెక్టర్లు ఎవ్వరు సాహసం చేయ్యరట. అందువలన తన కథలకు తనే డైరెక్టర్ గా మారి కొన్ని సినిమాలు ‘చేపలు చేరువు’ ‘మెంటల్ కృష్ణ’ ఇవే కాకుండా ఇంక కొన్ని సినిమాలు తీసి చేతులు కాల్చుకొని.. ఫిలింనగర్ లో మెంటల్ క్రిష్ణ గా అటు ఇటు తిరుగుతున్నాడట. అలా పోసాని కాస్త మెంటల్ క్రిష్ణ గా మారిపోయాడని .. అతని సన్నిహితులు చెబుతున్నారు.
పోసానిలో మంచి మనస్సు కూడా ఉందని అంటున్నారు. అతను ఏదైన ముక్కు సూటిగా చెప్పాలేనేది ఆయన భావనని అందుకే పొసాని అలా మాట్లాడతాడని అంటున్నారు. అందులోను మీడియా ముందు అయితే ఇంక రెచ్చిపోతాడని కూడా చెబుతున్నారు. అందువలనే పోసాని ప్రెస్ మీట్ అంటే విలేకర్లకు చమటలు పడుతాయట. పోసాని మాటలతో విలేకర్ల పై యుద్దం చేస్తాడని పాత్రికేయులు అంటున్నారు.
అంటే ( ఒక అద్దం మరో అద్దంలో చూసుకోని .. దాని కంటే నేను అందంగా ఉన్నానని మురిసిపోతుందట) అనే విధంగా నేను మంచివాడిని నాలో అన్ని మంచి లక్షణాలు ఉన్నయా కాబట్టి అవి ఎదుటి వారి దగ్గర కూడా ఉండాలి అనే భావం కలిగిన వ్యక్తి పోసాని. ఆయన మాటలు వింటుంటే .. చిన్న పిల్లావాడికి సైతం .. కోపం రాక మానదు. అందులో సందేహం లేదట. అంటే ( నలుగురు నడిసిందే బాట .. అంతేగాని ఒక్కరు నడిసిందే బాట కాదు) అనేది అందరికి తెలిసిందే. అయితే పోసాని మాత్రం అందరు నా బాటలోనే నడవాలి అనే భావన కలిగిన వ్యక్తి.
ఈ మద్య కాలంలో సినిమాలు చేయటానికి తన ఖజాన లేకపోవటంతో.. జీ తెలుగు టీవీ నటుడు ఓంకార్ తో కలిసి .. బుల్లి తెరపై కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నారట. అంటే ఓంకార్ చేసే వాటిలో పోసాని జడ్జీమెంటర్ గా ఉన్నాడట. మొన్నటి వరకు వెండి తెర మీద ప్రేక్షకులను ఏడ్పించిన పోసాని .. ఇప్పడు బుల్లి తెర అభిమానులను కూడా ఏడ్పిస్తున్నడని టీవి ప్రేక్షకులు అంటున్నారు.
అయితే పోసాని మరో సారి నటుడుగా వెండి తెర మీదకు వస్తున్నాడట. రమేష్‌బాబు, ప్రియాంక, పరమేష్, మోహన ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘టు-లెట్’. పోసాని కృష్ణమురళి ఇందులో ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారట హారర్ చిత్రాల్లో ఇదొక వినూత్న ప్రయత్నమాని పోసాని కృష్ణ మురళి నటన సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందట.
ఈ సినిమాతో పోసాని టూ-లెట్ గా మిగిలిపోతాడని సినీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. .
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more