Comdey actor sunil six pack

Comdey actor Sunil Six Pack,Sunil Six Pack Body Photos,Comedian Sunil Six Pack Body for Poola Rangadu,Sunil Telugu Actor Six Pack Body Photos,Comedian Sunil Six

Comdey actor Sunil Six Pack

Sunil.gif

Posted: 01/21/2012 11:45 AM IST
Comdey actor sunil six pack

Comdey actor Sunil Six Pack

టాలీవుడ్ కు సిక్స్ ఫ్యాక్ ను మొదట పరిచయం చేసింది ..అల్లు అర్జున్. బన్నీ బాడీని సిక్స్ ఫ్యాక్ చేసి వరుడు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు తన సత్త ఏంటో చూపించాడు. ఆ తరువాత ఎంతో మంది హీరోలు తమ బాడీని సిక్స్ ఫ్యాక్ చేయ్యాలని ఎంతో కష్టపడ్డారు గానీ .. ఆ హీరోలు సిక్స్ ప్యాక్ చేయ్యలేక ఫ్యామీలి ఫ్యాక్ తోనే సరిపెట్టుకున్నారు.

మరళ ఇప్పడు టాలీవుడ్ కు సిక్స్ ఫ్యాక్ ను చూపించాడు హీరో. సినీ రంగంలో రాక ముందు ఎన్నో కష్టాలను ఆ హీరో తన జీవితం చూశాడు. అతను సినిమాల్లో అవకాశం కోసం ఎదురు చూస్తున్న రోజల్లో ఒక పూట తిండి తిని. రోడ్డుపై అటు ఇటు తిరుగుతూ .. ఖాళీగా ఉన్న బస్టాండ్ వద్ద కూర్చోని తన జీవితాని ముందుకు నెట్టుకు వచ్చాడట సినిమాలో చిన్న చిన్న వేశాల కోసం పెద్ద పెద్ద కష్టలు పడ్డాడటఆ హీరో. ఆ హీరోకి చిరంజీవి అంటే ఎక్కడలేని అభిమానం. చిరంజీవినే అన్నయ్యగా భావించేవాడట. అసలు ఇంతకీ ఎవరు అంటే .
ఆ హీరో ‘అందాల రాముడు’ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ‘మర్యాదరామన్’ లాంటి వాడు, అందరి ఆనందం కోసం ‘పూలరంగడు’ మారిన హీరో. ఇప్పడికైన గుర్తుకొచ్చిందా? లేదా అదేనండీ మన కమిడీయన్ సునీల్ . మొన్నటి వరకు లావుగా, నల్లగా ఉండే సునీల్ ఇప్పడు హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒక పక్క సునీల్ కామిడిన్ పాత్రలు చేస్తు , మరోక పక్క హీరోగా తన సత్త చూపుతున్నాడు. అనేక సినిమాల్లో ఎన్నో పాత్రల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు సునీల్. 

సునీల్ మొదటి సినిమా ‘అందాల రాముడు’ ఈ సినిమా ద్వారా సునీల్ ల్లో కూడా హీరో లక్షణాలు ఉన్నాయని రుజువైంది. ఆ తరువాత సినిమా ప్రపంచంలో గ్రేడ్ డైరెక్టర్ అయిన యస్ యస్ రాజమౌళి ఆద్వర్యంలో సునీల్ హీరోగా ‘మర్యాదరామన్న’ సినిమా తీసి , సునీల్ జీవితంలో గొప్ప హిట్ సాధించాడు. అయితే మర్యాదరామన్న లో సునీల్ నటన అమాయకంగా ఉన్న పాత్రలో తెలుగు ప్రేక్షకులను ఆనందింప చేశాడు. అంత విజయం సాధించిన సునీల్ దగ్గర కొంచెం కూడా గర్వం అనేది కనపడకుండా చాలా జగ్రత్త పడ్డాడు.

ఇప్పడు సునీల్ సునీల్, ఇషాచావ్లా జంటగా వీరభద్రం దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పూలరంగడు’. ఆర్.ఆర్. మూవీ మేకర్స్ సమర్పణలో మ్యాక్స్ ఇండియా పతాకంపై కె.అచ్చిరెడ్డి నిర్మిస్తున్నాడు. ‘‘మంచి సినిమా తీయాలనే ఆలోచనతో వెంకట్‌గారు ఈ చిత్రాన్ని ప్లాన్ చేశారు. అయితే ఈ సినిమా కోసం సునీల్ మూడు సంవత్సరాలు కష్టపడి .. తన పడిని సిక్స్ ప్యాక్ గా మార్చాడట. ఈ చిత్రం కోసం సునీల్ పడిన కష్టం చూసి, సినిమాని క్వాలిటీగా తీయాలని ఎక్కువ రోజులు కేటాయించారట. ‘‘దాదాపు 15 ఏళ్ల క్రితం ఒకే సినిమాతో సునీల్‌తో పాటు నా కెరీర్ ఆరంభమైంది. ఇన్నేళ్లకు మా కాంబినేషన్‌లో ఈ సినిమా రూపొందడం ఆనందంగా ఉంది. కథ చెప్పగానే నచ్చి, వెంకట్‌గారు ఈ అవకాశం ఇచ్చారు’’ అని వీరభద్రం చెప్పారు.

సునీల్ మాట్లాడుతూ - ‘‘నేనేదో ప్రూవ్ చేసుకోవాలని సిక్స్ ప్యాక్ చేయలేదు. సినిమాలో నేనెవర్నయినా కొడితే ప్రేక్షకులు నవ్వకూడదు. నమ్మాలి. అందుకే సిక్స్ ప్యాక్ చేశాను. ఈ చిత్రంలో ఒకే ఒక్క ఫైట్ ఉంది. అందాలరాముడులో అమాయకుడిగా, మర్యాదరామన్నలో పిరికివాడిగా, ఈ చిత్రంలో ఓపిక ఉన్నవాడిగా చేశాను’’ అని చెప్పారు. సునీల్ పడ్డ కష్టనికి మంచి విజయం సాధించాలని మన అందరం కోరుకుందాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rebel star krishnam raju new life
Senior ips officer umesh kumar  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more