Rebel star krishnam raju new life

Rebel Star Krishnam Raju New life, krishnam raju photos, krishnam raju stills, krishnam rajuimages, krishnam raju pics, krishnam raju,krishnam raju photos, krishnam raju gossip

Rebel Star Krishnam Raju New life

Rebel.gif

Posted: 01/21/2012 12:13 PM IST
Rebel star krishnam raju new life

Rebel Star Krishnam Raju New life

స్వాతంత్య్రం రాకముందు దేశం అగ్నిశిఖలా ఉండేది. మహాత్మాగాంధీ లాంటి వాళ్లు అహింస అనే ఆయుధంతో, భగత్‌సింగ్, సుభాష్‌చంద్రబోస్ లాంటి వాళ్లు హింస అనే ఆయుధంతో ఆ అగ్నిని చల్లార్చడానికి ప్రయత్నించారు. ఎట్టకేలకు స్వతంత్రం వచ్చింది. ఆ అగ్ని కూడా చల్లారిందని అందరూ భావించారు. కానీ అది పూర్తిగా చల్లారలేదు. అవినీతి రూపంలో ఇంకా మిణుకు మిణుకు మంటూనే ఉంది. దానిని పూర్తిగా చల్లార్చడం ఎలా? ఆ శక్తి ఎవరికుంది? అనే ప్రశ్నలకు సమాధానంగా త్వరలోనే ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నాను అంటున్నారు రెబల్‌స్టార్ కృష్ణంరాజు.
‘‘రెబల్‌స్టార్ కృష్ణంరాజు నటించిన చిత్రాల్లో కథ పరంగా ‘మన ఊరి పాండవులు’ అంటే ఆయనకు కిష్టమాట. ఆ చిత్రాన్ని మించే స్థాయిలో కథను తయారు చేసుకుంటున్నానట. దర్శకుడిగా రెబల్‌స్టార్ కృష్ణంరాజు. తొలి అడుగు కావడంతో ప్రతిష్టాత్మకంగా చిత్రాన్ని రూపొందించనున్నట్లు తెలుస్తుంది’’ .‘‘రాజకీయంగా రెండేళ్లు ఆయనకు ఆయనే శిక్ష విధించుకున్నానరట. ఆ శిక్షాకాలం పూర్తయిందని . ఇప్పుడు పొలిటికల్‌గా కూడా ముందుకెళ్లబోతున్నాడని తన మిత్రులతో చెబుతున్నాడట.
రెబల్‌స్టార్ కృష్ణంరాజు ఇంక ఏ పార్టీలో చేరేదీ త్వరలో చెబుతాడట. డబ్బింగ్ సినిమాలపై కొందరు తెలుగు నిర్మాతల ఆయన కోపం చూపుతున్నాడు. ‘‘అజీర్తి ఉన్నోడికి తినేవాడ్ని చూస్తే ఏడుపు. ముందు అజీర్తికి మందు తీసుకుంటే ఈ బాధలుండవ్ కదా అని వారి ఝలక్ ఇస్తున్నాడు. తమిళనాడులో సినిమాలపై వ్యాట్ లేదు. సినీపరిశ్రమ అభివృద్ధికి అక్కడి ప్రభుత్వం ఎన్నో విధానాలు ప్రవేశపెట్టిందని . ఇక్కడి ప్రముఖులందరూ సమష్టిగా కృషి చేసి, మన ప్రభుత్వం ద్వారా అవన్నీ సాధించుకోవడానికి ప్రయత్నం చేయాలని ఆయన అందర్ని కోరుకుంటున్నాడట. కానీ, పరాయి సినిమాలపై ఏడుపు ఎందుకు? అది సరైన పద్ధతి కాదని ’’ రెబల్‌స్టార్ కృష్ణంరాజు ఘాటుగా స్పందించారట.
‘బొబ్బిలి బ్రహ్మన్న’ సీక్వెల్ చేయాలని, అదీ కూడా ప్రభాస్‌తో ‘భక్తకన్నప్ప’ చేయాలని రెబల్‌స్టార్ కృష్ణంరాజు చెబుతున్నారట. అన్నీ మా గోపీకృష్ణ బేనర్‌లోనే చేస్తాం’’ అని చెబుతున్నారు . ప్రస్తుతం ‘రెబల్’ చిత్రంలో నటిస్తున్నానని, అందులో ప్రభాస్‌కి తండ్రి పాత్రను పోషిస్తున్నానని, చాలా శక్తివంతంగా ఆ పాత్ర ఉంటుందని కృష్ణంరాజు చెబుతున్నారు. అయితే 2012 లో రెబల్‌స్టార్ కృష్ణంరాజు కూడా కొత్త అవతారం ఎత్తుతున్నాడని ఫిలింనగర్ ప్రముఖులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Manda krishna sees conspiracy behind sankaras dismissal
Comdey actor sunil six pack  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more