Ayesha shiva talks about businessman

Ayesha Shiva Talks About Businessman, Mahesh Babu, Kajal Aggarwal,Business Man stills, Mahesh Babu The Business Man movie Review, Mahesh Babu The Business

Ayesha Shiva Talks About Businessman

Businessman0.gif

Posted: 01/17/2012 06:25 PM IST
Ayesha shiva talks about businessman

Ayesha Shiva Talks About Businessman

పోకిరి సినిమా లో హీరోయిన్ ఇలియాన, అప్పట్లో మహేష్ బాబు చాలా హాట్ గురు అంటూ  చిలక పలుకులు పలికిన విషయం తెలిసిందే.  ఆ తరువాత అనుష్క , మహేష్ బాబు నా ఎత్తు లేడు గానీ...   నా హైట్ ఉంటే .. మహేష్ బాబు హాం ఫట్ చేసేదాన్ని అంటూ ఆమె కూడా వయ్యారి పలుకులు పలిందే.  ఈ మధ్య కాలంలో  మహేష్ బాబుతో కలిసి దూకుడు సినిమా నటించిన సమాంత కూడా,  ప్రిన్స్ కు పెళ్లి అయింది కాబట్టి వదిలేస్తున్నాను. లేకుండా నా చుట్టు తిప్పుకునేదాన్ని అంటూ పత్రికల ముందు హాట్ గా చెప్పిన విషయం కూడా విన్నాం.

          సినిమా ఇండస్ట్రీలో మహేష్  బాబు ఏ హీరోయిన్ అయిన సినిమాలో నటిస్తే .. ఆ హీరోయిన్  టాప్ హీరోయిన్ గా ఉంటుందనే మాటలు ఫిలింనగర్ మొత్తం పాకిపోయినాయి. ఎలాంటి హీరోయిన్ అయిన మహేష్ బాబు ఒక్క సినిమా అయిన చేయ్యాలనే ఉద్దేశం వారిలో ఉందట. అందుకే మహేష్ బాబు అంటే  అంత క్రేజ్ ఏర్పడిందని సినిమా విశ్లేషకులు అంటున్నారు.

మొన్న సంక్రాంతి విడుదలైన  పూరి దర్శకత్వంలో  బిజినెస్ మేన్  కూడా మంచి టాక్ తెచ్చుకుంది. ఆ సినిమా నటించిన  కాజోల్  అయితే  2012 కూడా నాదే అంటూందట.  పూరి  బిజినెస్ మేన్ లో  కొత్త  ముంబాయి నుండి  సరికోత్త అందాలను పరిచయం చేశాడట. ఇప్పుడు కాజోల్ కంటే రింగుల జుట్టు సుందరి అయేషా మహేష్ బాబు పై మనస్సు పడిందట.  కెనడా భామ బాగా డబ్బున్నోడే....ప్రేమించు..ప్రేమించు!!’’ అంటూ ‘బిజినెస్‌మేన్‌’ భామ కాజల్‌ను తెగ ఎంకరేజ్‌ చేసిన రింగుల జుట్టు సుందరి అయేషా శివ ముంబై నుంచి హైదరాబాద్‌కొచ్చి. దర్శకుడు పూరి జగన్నాధ్‌ ఆఫీస్‌లో తెగ హల్‌చల్‌ చేశారట.

 కెనడాకి చెందిన ఈ బ్యూటీ తన తొలిసినిమా అవకాశం ఎలా వచ్చిందో చెప్పార. ‘‘నేను ముంబైకి ఇండియా తరహా నటన నేర్వడానికొచ్చానని. నేనొక మోడల్‌నే అయినా ముందే హాలీవుడ్‌లో నటించిన అనుభవం కూడా ఉంద. బ్రిటన్‌లో టీవీ షోలు చేశారట. అక్కడ అనుకోకుండా ఓ కాస్టింగ్‌ డైరెక్టర్‌ ద్వారా పూరికి పరిచయమయ్యారట. పూరి గ్రేట్‌ డైరెక్టర్‌. తనతో పనిచేయడం చాలా హ్యాపీ. సెట్స్‌లో కాజల్‌ చేసిన సహాయం అంతా ఇంతా కాదు. భాష, నటన విషయంలో చాలా సహకరించింది. మహేష్‌ సూపర్ హ్యాండ్ సమ్ హీరో . నా నటన బాగా రావడంలో తన సాయం కూడా ఉందటగతంలో అతడు నటించిన ‘పోకిరి’ చూసి ఫ్లాటయిపోయాను.

ఈ విషయం మహేష్ బాబు భార్యగానీ విన్నదనుకో .. అయేషా కు ఉంటుందోట. గతంలో  సమాంతకు ఇచ్చిన డోష్ ఇస్తుందని సిని ప్రముఖలు అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Will join politics if rahul wants priyanka
Tanikella bharani turns full time director  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more