Tanikella bharani turns full time director

Writer Tanikella Bharani's transformation into a director has always been natural and instinctive. Sira, Key and Blue Cross are the three short films that, Tanikella Bharani Movies, Filmography, Videos, Tanikella Bharani Photos, ... Loading Tanikella Bharani videos.

Writer Tanikella Bharani's transformation into a director has always been natural and instinctive. Sira, Key and Blue Cross are the three short films that

Tbharani.gif

Posted: 01/17/2012 05:48 PM IST
Tanikella bharani turns full time director

Tanikella Bharani turns full time director

1956 సంవత్సరం జూలై 14న ఒక భరణి భూమి పైకి వచ్చింది.  ఆ భరణికి మల్టీ ముఖం కలిగి ఉందట. అది కూడా మన రాష్ట్రంలో సికింద్రబాద్ లోనే ఇది జరిగిందట. ఈ భరణి భూమి పైకి వచ్చినప్పుడే .. చిత్ర సీమకు ఒక ఆణిముత్యం పుట్టిందని అతని తల్లీదండ్రులు అనుకుంటున్నారట. ఆయనేవరో కాదు , విలక్షణ నటుడు , రచయిత, డైలాగ్ రైటర్,   అయిన ఇప్పటికే 500 సినిమాలు చేసిన ఘనత ఆ భరణి ఖాతలో పడిపోయిందట. ఆయన తెరపై  చేసే విన్యాసలు ప్రేక్షకులకు గుర్తుండే విధంగా ఉంటాయాట. ఆయన తెలుగు , తమిళ్, కన్నడ, హిందీలలో కూడా తన నటన నైపుణ్యాన్ని చూపించాడట. గతంలో ఆయన కోసం ప్రత్యేకంగా ఒక స్కిప్ట్  సినిమా లో రాసేవారట. ఆ భరణి హస్యంలో కూడా హస్తం ఉందట. ఇంతకీ ఆయనేవరు అనుకుంటున్నారా?  చిత్ర సీమలో విలక్షణ నటుడు తనికెళ్ల భరణి.

తనికెళ్ల భరణి సినిమా  ఇండస్ట్రీకే ఒక ఆభరణంగా  ఉన్నాడట. ఆయన అనేక సినిమాల్లో  నటించి తెలుగు ప్రేక్షకుల మనస్సులో  విలక్షణ నటుడుగా నిలిచిపోయారు. తనికెళ్ల భరణి నటనే కాకుండా ఆయన రచయితగా కొన్ని పుస్తకాలు కూడా రాశాడు. ఆయన   శివుడు పై  రాసిన పాటలు చాలా పేరునే తెచ్చిపెట్టాయి.  ఆయన నటనతో ఎన్నో అవార్డులు గెలుసుకున్నారు. తనికెళ్ల భరణి.

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో పోటీ బాగా పెరిగిపోయి,  తనికెళ్ల భరణి లాంటి వారికి సినిమాలు తగ్గి పోతున్నాయి. ఇలాంటి  సందర్భలలో నటననే నమ్ముకున్న వాళ్ల పరిస్థితి చాలా దారుణాంగా ఉండదట.  ఇలాంటి పరిస్థితి నుండి తప్పించుకోవటం చాలా కష్టం. అయితే అనుభవం, టాలెంట్ ఉన్నవారు మాత్రం ముందుకు పోతున్నారట.

తనిళ్ల భరణి సినిమాలో నటించటమే కాకుండా కథ కూడా రాస్తుండేవాడు. ఇప్పడు అదే ఆధారంగా భరణి కొన్ని కథలు  రాసుకుని సినిమా తీయ్యలని  ఫిలింనగర్ మొత్తం తిరిగాడట. కానీ  ఏ ఒక్క డైరెక్టర్ గానీ, ప్రొడ్యుసర్ గానీ,భరణీతో సినిమా చేయ్యటానికి ముందుకు రాలేదట. చివరకు విసిగిపోయిన భరణి  ఒక నిర్ణయాని వచ్చాడట. తానే స్వయంగా దర్శకుడి గా మారిపోతే ఎలా ఉంటుందనే ఆలోచనలో భరణి ఉన్నాడట.

ఆయన గతంలో కీ’ ‘బ్లూ క్రాస్వంటి లఘు చిత్రాలు నిర్మించి  పురస్కారాలు అందుకున్నరట.  మొత్తం మీద ఆయన ఒక దర్శకుడు ఉన్నాడని  నిరూపించుకున్నాడు. అయితే  ఇప్పడు తొలిసారిగా పూర్తి స్థాయిలో చలన చిత్రానికి  దర్శకత్వం చేస్తున్నడని  ఫిలింనగర్ లో  గుసగుసలాడుకుంటున్నారు. ఆయన నిర్మించే సినిమా పేరు మిథునం శ్రీరమణ రాసిన కథ ఆధారంగా ఇది తెరమీదకు తెస్తున్నడట.

భరణి సినిమాలో  ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణం, లక్ష్మీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారట. అయితే తనికెళ్ల భరణి కూడా డైరెక్టర్ల లిస్టులో చేరిపోయాడని భరణి మిత్రులు అనుకుంటున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ayesha shiva talks about businessman
Mla chiranjeevi and balakrishna political  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more