Gulam nabi azad come hears all patiently and goes away

gulam-nabi-azad-come-hears-all-patiently-and-goes-away, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

gulam-nabi-azad-come-hears-all-patiently-and-goes-away, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

gulam-nabi-azad-2.gif

Posted: 01/05/2012 03:58 PM IST
Gulam nabi azad come hears all patiently and goes away

ఇరుగు పొరుగుల మధ్య గొడవ జరిగి, అది చెయి చేసుకునేవరకూ వచ్చి, విషయం పోలీస్ స్టేషన్ వరకూ సాగింది. పోలీస్ కాన్ స్టేబుల్స్ వచ్చారు. ఇటు వైపు వారు, అటు వైపు వారు అతని దగ్గర తమ తమ గోడు వెళ్ళబోసుకున్నారు. ఓపిగ్గా విన్నాడు ఆ పోలీస్ కాన్ స్టేబుల్ ఇద్దరూ అతని చేతులు కూడా తడిపారు. అయితే తీరా పోలీస్ స్టేషన్ ఇన్ ఛార్జ్ దగ్గరకు పోయినప్పుడు మళ్ళీ తంతంతా పునప్రారంభమైంది. ఆయన కూడా అంతా విన్న తర్వాత ఇరు వైపుల వారూ తగ్గక పోయేసరికి గొడవ కాస్తా కోర్టు వరకూ పోయింది. అక్కడ వాదోపవాదాలు మళ్ళీ మొదలు.

ఢిల్లీ నుంచి రాష్ట్ర వ్యవహారాలను పర్యవేక్షించే గులామ్ నబీ ఆజాద్ నిన్న హైద్రాబాద్ వచ్చారు. నిన్నటి నుంచీ నాయకులంతా ఎవరికి వారు విడివడిగా కలుస్తూనేవున్నారు. తమ తమ అభిప్రాయాలను, సూచనలను, తమ కోరికలను వెళ్ళబుచ్చుతూనేవున్నారు. ముఖ్యమంత్రి మీదా ఇతర నాయకులమీద పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ఆజాద్ అంతా ఓపిగ్గా వింటూవస్తున్నారు. తెలంగాణా గురించి చేసిన ఆందోళన విషయంలో కూడా ఆయన అలాగే అన్ని వైపులవారి అభిప్రాయాలనూ తీసుకున్నారు. ఎంతో ఓపికగా అన్ని వాదనలూ విన్నారు.

ఈరోజు జరిగే సమన్వయ కమిటీలో నిశ్చితమైన అజెండా ఏమీ లేదట. కేవలం ప్రాథమిక సమావేశమేనట. సమన్వయం మాత్రమే లక్ష్యమని ఆజాద్ తెలియజేసారు. అసలు ఎందుకు వచ్చారని ఎవరూ అడగలేదు. కేంద్ర మంత్రిగా రాలేదని చెప్పకనే చెప్తున్నారు. పార్టీ తరఫున సమన్వయ కర్తగా వచ్చిన ఆజాద్ కి ప్రతి ఒక్కరూ తమ తమ బాధలను వెళ్లబోసుకున్నారు. అందులో అధిష్టానం వరకూ ఎన్ని వెళ్తాయో ఎవరికీ తెలియదు. ఇవేమీ వినకుండానే అధిష్టానం ఏదైనా ఆదేశం జారీ చేస్తే ఆజాద్ కి చెప్పుకున్నవన్నీ వ్యర్థమైనట్టే. కానీ ఆ ఆలోచన ఎవరికీ ఉండదు. ఎవరికి వారు తమ మౌఖిక అర్జీలను దాఖలు చేసేసుకుంటున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Priyanka fighting with ileana on barfee sets
Dhanush fall in love with shruthi hassan after kolaveri di  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more