Dhanush fall in love with shruthi hassan after kolaveri di

Kolaveri di dhanush shruthi love together,kolaveri pair in love, kolaveri di song turns a love story, kolaveri di love making song, shruthi hassan, dhanush, dhanush shruthi in love

Dhanush fall in love with Shruthi Hassan after Kolaveri di on Andhra Wishesh

ranevachindi.gif

Posted: 01/05/2012 03:18 PM IST
Dhanush fall in love with shruthi hassan after kolaveri di

Dhanush fall in love with Shruthi Hassan after Kolaveri di

ఈ మధ్యనే ఇంకా రాలేదేమిటా అని ఆలోచిస్తుండగానే, ఒక పేరు మోసిన పత్రిక లో కధనం రానే వచ్చింది. సూపర్ స్టార్ రజని కాంత్ అల్లుడు, హీరో ధనుష్ ఇంకా తను నటించే '౩' సినిమా హీరోయిన్ శ్రుతి హాసన్ల మధ్య అఫయిర్ ఉందన్న వార్త, ఈ కొత్త పరువళ్ళ నిషాలో ధనుష్ తన భార్య, '౩' సినిమా దర్శకురాలు ఐశ్వర్య ను పట్టించుకోవడం లేదని, చివరికి తన పుట్టిన రోజుకి కూడా సమయం కేతాయిన్చాలేడనే వార్త ప్రస్తుతం ఈ సినిమా లో ధనుష్ పాడిన 'కొలవేరి డి' లాగే పాపులర్ అవ్వడమే కాకుండా, అందరి నోళ్ళల్లో నానుతోంది. జనవరి ౧న ఐశ్వర్య పుట్టిన రోజుని కూడా ధనుష్ ఖాతరు చెయ్యకుండా, ఇతర స్నేహితుల తో, శ్రుతి హస్సన్ తో కలిసి ఒక పార్టీలో పాలుగోన్నాడని, సమాచారం.

ఈ వార్తా రజని కాంత్ దంపతులని కలచి వేసిందని, తమ కుమార్తె జీవితం ఏమవుతుందోనని ఆలోచనలో పది, ధనుష్ తండ్రి, నిర్మాత జ్ఞ్యానవెల్ రాజ తో మాట్లాడారని కూడా సమాచారం. అయితే, ధనుష్ కానీ, ఐశ్వర్య కానీ లేదా శ్రుతి హస్సన్ కాని దీని పై మాట్లాడడానికి అందుబాటు లో లేరు. ఇంకొక వైపు, ఈ సినిమా ప్రచారంలో భాగంగా, ఈ యూనిట్ సభ్యులే ఇటువంటి దుమారం రేపుతున్నారని కొంతమంది వాదన. నిజమే లే, తన కూతురి భవిష్యత్తు ఏమవుతుందో అన్న ఆలోచన వచ్చిన, రజని కాంత్ ఊరుకుంటార? ఆయన అభిమానులు ఊరుకుంటార?

ఈ వార్తల్లో నిజం ఉన్నా, లేకపోయినా, తమిళ సినిమా లో ధనుష్ కొనసాగాలంటే, హీరోయిన్లతో సఖ్యత ని కేవలం తేరా మీదే కొనసాగించడం నయం... అయిన ఈ వార్తల్లో నిజం ఎంతో మనకు త్వరలోనే తెలుస్తుంది లే...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gulam nabi azad come hears all patiently and goes away
A girl tried to give a huge bribe  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more