Samantha not intrest with pawan

NTR, Jr NTR, NT Rama rao, Brindavanam songs, Brindavanam making, Trailers, Srihari videos, Samantha, Actress, Heroine, Samantha, Samanta, Actress Samantha Ruth Prabhu, Movies, Films, Celebrations, Tirupati, Tirumala, TTD, Gold, Cloths, Samantha likes Pavan, Samantha news.

Samantha to act with Pawan Kalyan, Samantha quotes her dream hero is Pawan Kalyan, Chat with Samantha.

Samantha not Intrest with Pawan.GIF

Posted: 12/14/2011 05:08 PM IST
Samantha not intrest with pawan

samantha_pavan

‘ఏంమాయ చేసావె’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ‘సమంత’ తన నటనతో అందరి మనసులను గెలుచుకొని అందరి చూపులను తనవైపు తిప్పుకుంది. సమంత అందాలకు ఫిదా అయిపోయిన తెలుగు దర్శక నిర్మాతలు ఆమెకు బోలెడన్ని అవకాశాలు ఇచ్చారు. వాటిని సద్వినియోగం చేసుకొని మెల్లిమెల్లిగా పైకి ఎదిగింది. దాంతో సమంతా తెలుగు పెద్ద హీరోలతో కూడా నటించే అవకాశాల్ని దక్కించుకుంది. . జూనియర్ ఎన్టీఆర్ తో, మహేష్ బాబులతో చేసిన చిత్రాలు బంపర్ హిట్ కావడంతో ఈమె తెలుగులో టాప్ హీరోయిన్ రేంజ్ కి వచ్చేసింది.

ఇప్పుడు సమంత చేతిలో చాలా సినిమాలే ఉన్నాయి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మహేష్ తో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజతో ‘ఎవడు’ చిత్రం చేస్తుంది. అయితే సమంతా అందాలకు ఫ్లాట్ అయిపోయిన పవన్ కళ్యాణ్ తన పంజాని సమంత పై విసిరాడట. ఓ సినిమా చేయాలని అనుకుని, తను తరువాత నటించబోయే సినిమా సమంతాని నటించమని తన డైరెక్టర్ తో అడిగించాడట. అయితే దీనికి సమంతా ససేమిరా అందట. నేను మీతో సినిమా చేయను. ప్రస్తుతానికి నేను మీ అబ్బాయితో చేస్తున్నాను. ఇప్పుడు మీ ప్రక్కన చేస్తే చూసేవారికి బాగుండదు అని సమంతా అనడంతో పవన్ ఖంగుతిన్నాడట.

అయినా సమంతా తో చేయాలనే కోరిక బలంగా పవన్ కళ్యాణ్ లో పాతుకుపోవడంతో.. ఆయన సమంత ని మళ్ళీ  మళ్ళీ అడిగాడట.అయినా వినకపోవడంతో ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేశాడట. చరణ్ తో కూడా ఓ మాట కూడా అడిగించాడని కూడా అనుకుంటున్నారు. అయినా సమంతా వినట్లేదట. నీవు మా అబ్బాయితో చేసినంత మాత్రానా ఎవరు ఏమి అనుకోరు. సినిమాలలో బందాల గురించి ఎవరూ పట్టించుకోరు. గతంలో టాప్ హీరోయిన్ అయిన శ్రీదేవి ‘అక్కినేని నాగేశ్వర రావు, నాగార్జున‘తో చేయలేదా... అంత పేరు గల హీరోయినే అలా చేస్తే తప్పు లేనిది మనిద్దం చేస్తే తప్పేంలేదు. కాబట్టి మన ఇద్దరం కలిసి నటిద్దాం రా అని పవన్ తన స్టైల్ లో చెబుతున్నాడని ఫిలింనగర్ లో అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chandrababu naidu rythu porubata in adilabad dist
Jeans game show with abhinayasri a anuradha  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more