Jeans game show with abhinayasri a anuradha

Jeans Game Show,Suma's Jeans Game Show,ETV Jeans Game Show,Jeans Game Show in ETV,Telugu TV Game Show, Jeans Game Show,Suma's Jeans Game Show,ETV Jeans Game Show,Jeans Game Show in ETV,Telugu TV Game Show

Jeans Game Show,Suma's Jeans Game Show,ETV Jeans Game Show,Jeans Game Show in ETV,Telugu TV Game Show, Jeans Game Show,Suma's Jeans Game Show,ETV Jeans Game Show,Jeans Game Show in ETV,Telugu TV Game Show

Jeans Show with Abhinayasri & Anuradha.GIF

Posted: 12/14/2011 03:50 PM IST
Jeans game show with abhinayasri a anuradha

Abhinayasri_anuradha

సినిమాల్లో స్టోరీ అంత పెద్దగా లేకున్నా, ఫైట్లు ఇరగదీసే రేంజ్ లో లేకున్నా, పాటల్లో అంత పస లేకున్నా పూర్వకాలం నుండి కూడా ఇప్పటివరకు సినిమాలో దానికి క్రేజ్ తగ్గలేదు. అదేంటంటే.. ఐటెంసాంగ్. అప్పడు ఇప్పుడు సినిమాలో పై విభాగాల్లో ఏది బాగాలేకున్నా ప్రేక్షకులు సినిమా అంగీకరిస్తారు. కానీ ఐటెం సాంగ్ లేకపోతే, అందులో మసాలా లేకపోతే ఆ సినిమా వేస్ట్ అని చెప్పేస్తారు. అంత పాపులారిటీ సంపాదించుకుంది ఐటెం సాంగ్.

ఈ ఐటెం సాంగ్ లలో పూర్వకాలంలో కూడా మంచి మంచి అందాలు ఉన్నా భామలు నటించేవారు. ఎన్టీఆర్, ఎఎన్నార్, క్రిష్ణల జనరేషన్ లో ఐటెం భామగా మంచి పేరు సంపాదించుకున్న భామ ఎవరంటే అనురాధ అనే చెబుతారు. తన అందచందాలతో థియేటర్ లో ఉన్న ప్రేక్షకులకు ఓ 20 నిమిషాలు మత్తెక్కించేది. దాంతో ప్రేక్షకుల ఆమె సినిమాలను బాగా ఆదరించేవారు. రాను రాను అనురాధ ఐటెం సాంగ్ లేనిదే సినిమా తీసేవారు కాదట. అంతగా తన అందాలతో  ఆకట్టుకునేది.

అనురాధ సినిమాలకు స్వస్తి చెప్పిన తరువాత తన స్థానాన్ని భర్తీ చేయడానికి తన కూతురుని సినిమాలలోకి దింపింది. ఈమెను కూడా ఐటెం గర్ల్ గానే సినిమాలలో నటింపజేసింది. ఆమె ‘అభినయ శ్రీ’. ఈమె నటించిన ఆ అంటే... అమలాపురం’’ పాటలో ఓ రేంజ్ లోనే తన అందాలను ఆరబోసింది. దీంతో ప్రేక్షకులు కూడా ఆ పాటను ఆదరించారు. అంత వరకు బాగానే ఉన్నా రాను రాను ఈ భామ అందాలు బోర్ కొట్టాయో ఏమో కానీ ప్రేక్షకులు ముమైత్ ఖాన్ లాంటి కొత్త భామల అందాలకు అలవాటు పడి అందాలు ఆరబోయడంలో కూడా అభినయం ప్రదర్శించే ‘అభియన శ్రీ’ని మరచిపోయారు. దీంతో ఈమెకు పూర్తిగా అవకాశాలు తగ్గిపోయాయి. అప్పుడప్పుడు అడపాదడపా సినిమాలు చేసినా ఈమెకు అంతగా గుర్తింపు రావడంలేదు.

నటనా రంగంనే నమ్ముకున్న అభినయ శ్రీ కాలం వెల్లదీయడానికి ఆ మధ్యన ముంబయి, పూణె , చెన్నై లాంటి నగరాల్లో రాత్రి పూట క్లబ్ డ్యాన్సులకు కూడా వెళ్ళేదని వార్తలు వచ్చాయి. అక్కడ కూడా ఈమె అందాలు బోర్ కొట్టాయో ఏమో కానీ ఆ కాస్త అవకాశాలు కూడా పోయాయి.

ఎటూ సినిమాలు లేవు కనుక దీంతో ఏమి చేయాలో తెలియని అయోమయ స్థితిలో ఈ తల్లి కూతుర్లు తమ అద్రుష్టాన్ని పరీక్షించుకోవడానికి బుల్లితెర పై ప్రత్యక్షమయ్యారు. వీరు ప్రఖ్యాత యాంకర్ సుమ ఈ టీవిలో చేస్తున్న ‘‘జీన్స్’’ ప్రోగ్రామ్ లోకి వచ్చి తన లక్ ని పరీక్షించుకుంటున్నారు. అందులోనైనా కాస్తో, కూస్తో డబ్బు వస్తుందని.
ఈ కాలంలో హీరోయిన్లకే అవకాలు లేక వారే వ్యాంపు క్యారెక్టర్లు, ఐటెం సాంగులు చేస్తున్నారు. ’అభినయ శ్రీ’  ఎంత అందాలు ఆరబోసిన అవి ‘‘ కొత్త సీసాలో పాత సారా’ లాగ ఉండటంతో ఈమెను ప్రేక్షకులు దూరం పెడుతున్నారని అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Samantha not intrest with pawan
Why anushka has no new offers  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more