Chiru for central ministerial berth

Central Cabinet Berth confirmed to Chiranjeevi,Cabinet Berth confirmed to Megastar Chiranjeevi,Cabinet Berth confirmed to Chiranjeevi,Cabinet Berth confirmed to Megastar PRP President Chiranjeevi in Congress,Latest Political Updates

Central Cabinet Berth confirmed to Chiranjeevi,Cabinet Berth confirmed to Megastar Chiranjeevi,Cabinet Berth confirmed to Chiranjeevi,Cabinet Berth confirmed to Megastar PRP President Chiranjeevi in Congress,Latest Political Updates

Chiru for Central ministerial berth.gif

Posted: 12/13/2011 04:57 PM IST
Chiru for central ministerial berth

megastar-chiru

చిరంజీవి... అంటే తెలియని వారు ఉండరు. అంతగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. అటు నటనలో కానీ, ఇటు ప్రజాసేవలో కానీ మంచి పేరు సంపాదించుకున్నాడు. చిరంజీవి మరింత సేవ చేయాలనే ఉద్ధేశ్యంతో రాజకీయ పార్టీని కూడా పెట్టాడు. కానీ రాజకీయాల్లో ఓనమాలు కూడా తెలియని చిరంజీవి అందులో విఫలం అయ్యాడనే చెప్పాలి. అయినా కూడా రాజకీయాలను వదలకుండా తన పార్టీని కాంగ్రెస్ లో కలిపి రాజకీయనాయకుడిగా తన ప్రస్థానం కొనసాగిస్తున్నాడు.

చిరంజీవి సినిమాల్లో , రాజకీయాల్లోకి రాకముందు కింగ్... కానీ రాజకీయాల్లోకి వచ్చిన తరువాత కొంత దెబ్బతిన్నాడు. రాజకీయాల్లోకి వచ్చాక జీవిత రాజశేఖర్, రోజా లాంటి వాళ్ళతో కూడా ప్రజల కోసం మాటలు పడ్డాడు. వాటన్నింటిని భరించి చిరంజీవి ప్రజల కోసం సేవ చేయాలనుకున్నాడు. దాని కోసం తన పార్టీని విలీనం చేసి పదవి కోసం ఆశగా ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే సేవ చేయాలంటే అధికారం కావాలి కాబట్టి.

కాంగ్రెస్ లో పార్టీని విలీనం చేసినందుకు చిరుకి కేంద్రంలో మంత్రి పదవి ఇవ్వాలని అధిష్టానం ఎప్పటి నుండో అనుకుంటుంది. కానీ ఇన్ని రోజులు సమయం కుదరలేదు. ఎట్టకేలకు నిన్న కేంద్రం చిరుకి పదవి ఇవ్వాలని డిసైట్ అవ్వటంతో చిరు సంతోషానికి అవదులు లేవట.
ఈ విషయం తెలుసుకున్న చిరు తన సెల్ ఫోన్ ని ఎల్లప్పుడు తన చేతిలో ఉంచుకుంటున్నాడట. సాధారణంగా సెల్ ఫోన్ పీఏ దగ్గర ఉంటుంది. కానీ చిరుకి ఈ విషయం తెలినప్పటి నుండి తన చేతిలోనే ఉంచుకుంటున్నాడట. ఏ క్షణం అయినా కేంద్రం నుండి ఫోన్ రావచ్చనే ఉద్ధేశ్యంతో సెల్ ఫోన్ ఎప్పుడు చూస్తున్నాడట. ఈ మద్య కొత్త కొత్త కాల్స్ కూడా అటెండ్ చేస్తున్నాడట. ఏ నెంబర్ నుండైనా కేంద్రం నుండి ఫోన్ రావచ్చనే ఉద్దేశ్యంతో ప్రతి కాల్ ని తానే స్వయంగా చూస్తున్నాడట.
ఇవన్నీ చూస్తుంటే చిరుకి కేంద్రంలోకి ఎప్పుడెప్పుడు పోదామా, ఎప్పుడెప్పుడు ప్రజలకు మంచి చేద్దామా అనే ఉత్సాహంతో ఈ విధంగా చేస్తున్నాడని అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  It raids at telugu actor mahesh babus house
Jeevitharajasekhar  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more