Anna hazare attacks rahul gandhi

Team Anna,Rahul Gandhi,National Judicial Commission,lokpal,Anna Hazare

Team Anna ratcheted up its confrontation with Congress, bringing Rahul Gandhi under its firing line on the Lokpal issue.

Anna Hazare attacks Rahul Gandhi.GIF

Posted: 12/03/2011 05:06 PM IST
Anna hazare attacks rahul gandhi

Anna-Hazare

భావి భారత ప్రధానికిగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ రాహుల్ గాంధీ విలన్ లాంటి వాడా ? ఒకవేళ యూపీఏ మళ్ళీ అధికారంలోకి వస్తే ప్రజల పాలిట విలన్ గా, అవినీతి అధికారులకు అండగా రాహుల్ గాంధీ ఉంటాడా అంటే అవుననే అంటున్నారు సామాజిక కర్యకర్త అన్నా హజారే.


అవినీతివ్యతిరేక ఉద్యమకారుడు అన్నా హజారే కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి రాహుల్‌ గాంధీపై నిప్పులు చెరిగాడు. గ్రూప్‌ సి ప్రభుత్వ అధికారులను లోక్‌పాల్‌ పరిధిలోకి తీసుకురాకుండా రాహుల్‌ గాంధీ కాంగ్రెస్‌ ఎంపీలను ప్రభావితం చేశారని హజారే ఆరోపించారు. స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో కాంగ్రెస్‌ ఎంపీలు నిర్ణయం మార్చుకోవడానికి రాహుల్‌ గాంధే కారణమని ఆయన పేర్కొన్నారు. ‘గ్రూప్‌ సి, డి ప్రభుత్వ అధికారులకు లోక్‌పాల్‌ పరిధిలోకి తీసుకురావద్దనే ఎంపీల నిర్ణయాన్ని రాహుల్‌ గాంధీ ప్రభావితం చేసి ఉండొచ్చు. లోక్‌పాల్‌ను రాజ్యాంగబద్దంగా ఏర్పాటు చేయాలని రాహుల్‌ సూచించారు. అలాంటపుడు ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోకూడదు‘ అని హజారే పేర్కొన్నారు.

‘గ్రూప్‌ సి,డి ఉద్యోగులను లోక్‌పాల్‌ పరిధిలో తీసుకువచ్చే విషయంలో ప్రభుత్వం యూ టర్న్‌ తీసుకుంది. ప్రభుత్వం, జన్‌ లోక్‌పాల్‌ లక్ష్యం ఒక్కటేనని ప్రధానమంత్రి మాకు లిఖిత పూర్వక హామీ ఇచ్చారు. ఒకవేళ గ్రూప్‌ సి, డి అధికారులను లోక్‌పాల్‌ నుంచి మినహాయించినట్లయితే దేశంలో అవినీతిని అంత మొందించడం సాధ్యంకాదు‘ అని హజారే వ్యాఖ్యానించారు. లోక్‌పాల్‌ స్వతంత్రంగా ఉండాలని, లోక్‌పాల్‌పై ప్రభుత్వ జోక్యం లేకుండా ఉండాలని ఆయన సూచించారు. ‘ లో్‌పాల్‌ బిల్లును తేవాలనే తపన ప్రభుత్వానికి లేదు. ప్రభుత్వం తన పని తాను చేసుకోపోనివ్వండి, అలాగే నా పని నున్న చేయనివ్వండి.ఒకవేళ నాకు ఏమైనా జరిగితే ప్రభుత్వంలో చీలికవస్తుంది ‘ అని హజారే అన్నారు. సీబీఐ ప్రభుత్వం ఆధీనంలో ఉండకూడదని ఆయన డిమాండ్‌ చేశారు.

లోక్ పాల్ బిల్లుకే అడ్డంకిగా మారిన రాహుల్ రానున్న కాలంలో శత్రువుగా మారుతాడా అని ప్రజలు అనుకుంటున్నారు.

భావి భారత ప్రధానికిగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ రాహుల్ గాంధీ విలన్ లాంటి వాడా ? ఒకవేళ యూపీఏ మళ్ళీ అధికారంలోకి వస్తే ప్రజల పాలిట విలన్ గా, అవినీతి అధికారులకు అండగా రాహుల్ గాంధీ ఉంటాడా అంటే అవుననే అంటున్నారు సామాజిక కర్యకర్త అన్నా హజారే.

అవినీతివ్యతిరేక ఉద్యమకారుడు అన్నా హజారే కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి రాహుల్‌ గాంధీపై నిప్పులు చెరిగాడు. గ్రూప్‌ సి ప్రభుత్వ అధికారులను లోక్‌పాల్‌ పరిధిలోకి తీసుకురాకుండా రాహుల్‌ గాంధీ కాంగ్రెస్‌ ఎంపీలను ప్రభావితం చేశారని హజారే ఆరోపించారు. స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో కాంగ్రెస్‌ ఎంపీలు నిర్ణయం మార్చుకోవడానికి రాహుల్‌ గాంధే కారణమని ఆయన పేర్కొన్నారు. గ్రూప్‌ సి, డి ప్రభుత్వ అధికారులకు లోక్‌పాల్‌ పరిధిలోకి తీసుకురావద్దనే ఎంపీల నిర్ణయాన్ని రాహుల్‌ గాంధీ ప్రభావితం చేసి ఉండొచ్చు. లోక్‌పాల్‌ను రాజ్యాంగబద్దంగా ఏర్పాటు చేయాలని రాహుల్‌ సూచించారు. అలాంటపుడు ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోకూడదుఅని హజారే పేర్కొన్నారు.

గ్రూప్‌ సి,డి ఉద్యోగులను లోక్‌పాల్‌ పరిధిలో తీసుకువచ్చే విషయంలో ప్రభుత్వం యూ టర్న్‌ తీసుకుంది. ప్రభుత్వం, జన్‌ లోక్‌పాల్‌ లక్ష్యం ఒక్కటేనని ప్రధానమంత్రి మాకు లిఖిత పూర్వక హామీ ఇచ్చారు. ఒకవేళ గ్రూప్‌ సి, డి అధికారులను లోక్‌పాల్‌ నుంచి మినహాయించినట్లయితే దేశంలో అవినీతిని అంత మొందించడం సాధ్యంకాదుఅని హజారే వ్యాఖ్యానించారు. లోక్‌పాల్‌ స్వతంత్రంగా ఉండాలని, లోక్‌పాల్‌పై ప్రభుత్వ జోక్యం లేకుండా ఉండాలని ఆయన సూచించారు.లో్‌పాల్‌ బిల్లును తేవాలనే తపన ప్రభుత్వానికి లేదు. ప్రభుత్వం తన పని తాను చేసుకోపోనివ్వండి, అలాగే నా పని నున్న చేయనివ్వండి.ఒకవేళ నాకు ఏమైనా జరిగితే ప్రభుత్వంలో చీలికవస్తుంది అని హజారే అన్నారు. సీబీఐ ప్రభుత్వం ఆధీనంలో ఉండకూడదని ఆయన డిమాండ్‌ చేశారు.

లోక్ పాల్ బిల్లుకే అడ్డంకిగా మారిన రాహుల్ రానున్న కాలంలో శత్రువుగా మారుతాడా అని ప్రజలు అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cbi continues to grill vijayasai reddy
Cheating case against mla daughter  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more