Ramya krishna in telangana kolimi

ramya krishna in telangana kolimi, Posani Krishna Murali ,Ramya Krishna in Telangana Kolimi,Actor Shivaji is doing a film titled Kolimi,

ramya krishna in telangana kolimi

ramya.gif

Posted: 11/22/2011 07:42 PM IST
Ramya krishna in telangana kolimi

 ramya krishna in telangana kolimi

’నీకు కావలసింది... నా దగ్గర ఉంది’ ‘బంచిక్... బంచిక్...  చేయ్యమాకు... ఒంటికి యోగా .. మంచిదేగా?  తనలోని ఉన్న అందాలను .. ఒక్కసారిగా ప్రేక్షకులకు పరిచయం చేసింది రమ్య క్రిష్ణ. ‘సూత్రదారులు’ సినిమాలో పల్లెటూరు అమ్మాయిగా .. నటించిన  రమ్య క్రిష్ణ ..తరవాత  సినిమాలు తన గ్లామర్ తో  యువకుల గుండెలను పిండిపడేసింది.

రాఘవేంద్రరావు  దర్శకత్వంలో రమ్య క్రిష్ణ సినిమా అంటే చాలు  టీనేజీ అబ్బాయిల దగ్గరు నుండి.. పండు ముసలోడి వరకు ఆ సినిమా కోసం ఎదురు చేసే వారు. అలా ఎందుకు ఎదురు చేసే వారంటే.. రాఘవేంద్రరావు స్టైల్  కొత్తగా ఉంటుంది కాబట్టి.. ఆయన .. ప్రతి సినిమాలో  హీరోయిన్  బొడ్డు పై .. ఏదో ఒక పండు వేసి.. యువకుల మనస్సు గాయం చేసేవారు. ఈసారి రమ్య క్రిష్ణ  నాభి పై ఏ పండు వేస్తాడో అని అందరు ఎదురు చూసేవారు.

అయితే  రమ్య క్రిష్ణ నటన కూడా బాగా చేసింది. అందులో జీవించి పోయేదన్నమాట. సూపర్ స్టార్ రజనికాంత్ తో  ‘నరసింహ’ సినిమాలో ... నిలాంబరిగా నటించి  చాలా పేరు తెచ్చుకుంది. మంచి యాక్టర్ గా  అటు తమిళం లోను, ఇటు టాలీవుడ్ లోను మంచి పేరు తెచ్చుకుంది.  వయసు ముదురుతున్న కొద్ది ... తనలోని అందాల తగ్గకు మందు .. పెళ్లి  మీద మనస్సు పడి .. డైరక్టర్ అయిన ..క్రిష్ణవంశీని రమ్య క్రిష్ణ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

అప్పటి నుండి.. ఒకటి అర సినిమాలు  చేస్తూ ..అప్పుడప్పుడు.. బుల్లి తెరపై .. కూడా కనిపించేది.. అలా తన నటనను గుర్తు చేసుకుంటూ  ఉంటేది.  

ఈ మద్య కాలంలో.. ఒక సంచలనమైన  నిర్ణయం తీసుకుందట.  ఆ విషయం తెలుసుకున్న ...ఫిలింనగర్ వాసులు .. ఆశ్చర్యంలో మునిగిపోయారట. సినిమా ఇండస్ట్రీలో.. రచయిత, డైరెక్టరు, నటుడు, అయిన పోసాని క్రిష్ణతో.. రమ్య క్రిష్ణ సినిమా చేస్తుందట. అది కూడా  ‘కొలిమి’ అనే సినిమాలో నటిస్తుందట.  

అయితే  ఫిలింనగర్ వాసులు మాత్రం.. పోసానితో చేసిన తారలు.. తరువాత ఏ  సినిమాల్లోను కనించారని.. ఇక సినిమా ఇండస్ట్రీలో.. ఆ తార పేరు మరిచిపోతారని .. అందరు అంటున్నారు.  కొందరైతే.. రమ్య క్రిష్ణ కొలిమి ఆమే వెలిగించుకుందని .. అనుకుంటున్నారు.

ఇక కొలిమి విడుదలైతే గానీ రమ్య క్రిష్ణ గురించి తెలుస్తుందని.. అప్పటి వరకు ఎదురు చూడాల్సిందేనని ఫిలింనగర్ వాసులు గుసగుసలాడుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Congress party mla jayasudha
Balakrishna requesting prabhudeva  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more