Balakrishna requesting prabhudeva

balakrishna requesting Prabhudeva,Nayanthara Marriage Photos, Nayantara wedding Pics, Nayanatara with prabhu deva engagement stills,Nayanthara south actress wedding bells, Nayantara,balaiah

balakrishna requesting Prabhudeva

balakrishna.gif

Posted: 11/22/2011 07:02 PM IST
Balakrishna requesting prabhudeva

balakrishna requesting Prabhudeva

కట్టుకున్నా భార్యకు విడాకులు ఇచ్చి .. డైరెక్టరు .. నటుడు తన ప్రేమను .. ఒక తారకు పంచిన విషయం అందరి తెలిసిందే. ఢైరెక్టరుఆ తారను ప్రేమించడం ఏమో గాని .. భార్యకు విడాలకు ఇవ్వడం పెద్ద సంచలనం అయిన సంగతి తెలుసు. అయితే భార్యతో కటిఫ్ అయిన తరువాత డైరెక్టర్ లవ్ ట్రక్ .. సంపూర్ణంగా నడించింది. 

కానీ డైరెక్టర్ ఆతారకు కొన్ని షరతులు పెట్టడట. పెళ్లి తరువాత సినిమాల్లో నటించకూడదని ఇంక షరతులు పెట్టడట. డైరెక్టరు పెట్టిన షరతు విన్న తారకు ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిందట. లవ్ లో ఇన్ని కష్టాలు ఉంటాయని అప్పుడు తెలిసిందట. అయితే లవ్ కోసం తన జీవితాన్ని త్యాగం చేసింది నయనతార. ‘‘ఇంకా ఈ ఇద్దరికి పెళ్లికాలేదు’’  

అయితే నయన తార చివరి సినిమాగా.. బాలక్రిష్ణతో.. రెండవ సినిమా.. శ్రీరామ రాజ్యంలో నటించింది.  

ఆ సినిమా ఆఖరి రోజున.. నయన తార .. కన్నీళ్ళతో విడ్కొలు పలికింది. తనకు చివరి సినిమా ఇదే అని.. నయన తార ఏడుస్తూ .. అందరికి నమస్కారం చేసి.. అక్కడ నుండి వెళ్లిపోయింది. ఈ సంఘటన అక్కడున్న అందరి మనస్సును కలసివేసింది. నయన తార అలా వెళ్లుతున్నప్పుడు బాలయ్య మనస్సు చాలా బాదపడిందట. ఎందుకంటే.. బాలయ్యకు అప్పుట్లో విజయశాంతి సెంటిమెంట్ ఉండేదట. వాళ్లిద్దరు కలిసి సినిమాలో నటిస్తే .. అది హిట్ అనే టాక్ ఉందట.

అలాగే.. బాలయ్య సరసన నయన తార మొదటి సినిమా ‘సింహ’. ఆ సినిమా బాలయ్యకు పెద్ద హిట్ ను తెచ్చిపెట్టింది. అందువలన బాలయ్యకు నయన తార సెంటిమెంట్ పట్టుకుందట. అందుకనే.. శ్రీరామరాజ్యం సినిమాలో నయన తార పెట్టమని బాలయ్య గట్టిగా చెప్పాడట. శ్రీరామరాజ్యం సినిమాకు మొదట ‘స్నేహ’ను హీరోయిన్ పెట్టలని బాపుకు ఉందట. బాపుకు ఆ ఆలోచనకు ఒక కారణం ఉందట. 

‘పాండురంగడు’ కే. రాఘవేంద్రరావు దర్శకత్వంలో స్నేహా బాలయ్యల కాంభినేషన్ బాగానే ఉందని .. బాపు స్నేహను తీసుకోవాలని అనుకున్నాడట. అయితే బాలయ్య దానికి ఒప్పుకోలేదట. శ్రీరామరాజ్యం సినిమాలో నయన తార అయితే మంచిగా ఉంటుందని అనే సార్లు బాపుతో బాలయ్య అన్నాడట. అప్పటికే నయన తార విమర్శల వివాదంలో చిక్కుకొని ఉందని అందరి తెలుసు. అలాంటి ఆమెను సీతాగా తీసుకోవటానికి బాపుకు మనస్సు ఒప్పలేదట. కానీ బాలయ్య చెప్పాడంతో.. నయన తారకు సీతగా చాన్స్ దక్కిందట.

అయితే శ్రీరామరాజ్యం సినిమా విడులవ్వటంతో.. ఆ సినిమాలో నటించిన నయన తారకు మంచి పేరు వచ్చింది. బాలయ్యతో రెండోవ సినిమా హిట్ టాక్ రావటంతో.. బాలయ్యకు బలంగా నయన తార సెంటిమెంట్ ఎక్కువైందట. ఇంకేముంది చెన్నైఉన్న నయన తార లవరు అయిన ప్రభుదేవకు ఫోన్ ..చేసి... నయన తార వల్ల శ్రీరామరాజ్యం హిట్ అయింది. మళ్లీ నయన తారను .. నాతో నటించమని చెప్పాండని.. ప్రభుదేవను అడుగుతున్నాడట.  

తెలుగు ఇండస్ట్రీలో.. చిరంజీవి తరువాత నేనే నంబర్ వన్ హీరోనని.. నాతో నయన తార నటింస్తే .. ఆమె విలువ పేరుగుతుందని.. కావలంటే..శ్రీరామరాజ్యం నయనతో నటించిన సన్నివేశంలో కొన్ని పద్యాలు పాడతాను.. అని వాటిని పాడి ప్రభుదేవకు వినిపిస్తున్నాడట. అవసరమైతే మీ ఇంటి వస్తా, మీకు ఎంకావలన్న ఇస్తాను.. నయన తారను నాతోనే నటించమని చెప్పాండి అని ప్రభుదేవాను విసిగిస్తున్నడట. 

అసలే భార్యను వదిలేసి... లవర్ తో ఎంజాయ్ చేద్దామని బొంబాయి వస్తే.. బాలయ్య బాధలు ఎక్కువైనాయని ..ప్రభుదేవ బాదపడుతున్నడట. బాలయ్య మాత్రం నయన తారను వదలని ..నా తరువాత సినిమాలో నయన తారే ఉంటుందని ప్రకటనలు చేస్తున్నడట. 

అసలే .. పడక సుఖం లేక ప్రభుదేవ అల్లడిపోతున్న సమయంలో .. ఎదో నయన తారతో సుఖ రసాలలో తేలిపోదామని ..బొంబాయిలో ఉంటే.. బాలయ్య పెట్టే తలనొప్పులు ఎక్కువుగా ఉన్నాయని తన సన్నిహితుల దగ్గర వాపోయాడట. 

అసలే కొత్త కాపురం... ఆనందంతో ఉందామని మేము వస్తే.. ఈ టాలీవుడ్ బాలయ్య డైలాగ్ లతో .. నా కాపురాని ఆనంద రాజ్యం లేకుండా చేస్తున్నాడట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ramya krishna in telangana kolimi
Sachin tendulkar vs dravid  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more