grideview grideview
 • Nov 22, 07:44 AM

  ‘నోబెల్ బహుమతి’ గెలుచుకున్న భారతీయ భౌతికశాస్త్రవేత్త

  ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విశేష సేవలు అందిస్తేగానీ ‘నోబెల్ బహుమతి’ లభించదు. అటువంటి పురస్కారాన్ని అందుకున్నవారిలో సి.వి.రామన్(చంద్రశేఖర వేంకట రామన్) కూడా ఒకరు. భారతదేశానికి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త అయిన ఈయన.. రామన్ ఎఫెక్ట్ ను కనిపెట్టారు. రామన్ ఎఫెక్ట్ అంటే... పారదర్శకంగా...

 • Nov 19, 11:16 AM

  తెలుగు ప్రజలకు రాష్ట్రగీతం అందించిన సుందరాచారి

  తెలుగు రచయితల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న శంకరంబాడి సుందరాచారి... తెలుగు ప్రజలకు ఉమ్మడి ఆంధ్రరాష్ట్రానికి రాష్ట్రగీతమైన ‘‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’’ అందించారు. ఆయన మాతృభాష తమిళం అయినప్పటికీ.. తెలుగుసాహిత్య రంగంలో మంచిపాత్రను పోషించారు. ఇతర రచయితలతో పోల్చుకుంటే...

 • Nov 18, 09:09 AM

  పరమాణు వ్యాసార్థాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ‘నీల్స్ బోర్’!

  సాధారణంగా ఒక వస్తువు రూపం ఎలావుంటుంది దాని బాహ్యఆకారాన్ని బట్టి తెలుసుకోవచ్చుగానీ.. అది ఎలా ఏర్పడింది..? ఎటువంటి సమూహాలతో ఏకమై వుంది..? ఆ వస్తువు అదే ఆకారంలో ఏర్పడ్డానికి కారణమేమీ..? అన్న విషయాలను మాత్రం ఎవరూ తెలుసుకోలేకపోతారు. అసలు వాటిగురించి ఆలోచించరు...

 • Nov 14, 09:09 AM

  దేశపు మొదటి ప్రధానమంత్రిగా పనిచేసిన ‘చాచా’ నెహ్రూ

  పండిట్ జవహర్ లాల్ నెహ్రూ... భారతదేశానికి తొలిసారిగా ప్రధానమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టిన భారత స్వాతంత్ర్యపోరాటములో ప్రముఖ నాయకుడు. బ్రిటీష్ పాలననుంచి దేశానికి పూర్తిగా విముక్తి (స్వాతంత్ర్యం) కల్పించడంలో ఈయన పాత్ర కీలకం! 1947 ఆగష్టు 15వ తేదీన భారత దేశం...

 • Nov 13, 10:28 AM

  సమాజంకోసం పాటుపడిన విద్యావేత్త ‘‘అయ్యన్న’’

  సమాజంలో జరుగుతున్న అన్యాయాలను అరికట్టేందుకు ఎందరో సంఘసేవకులు తమ విలువైన సమయాన్ని, జీవితాన్ని లెక్కచేయకుండా ఎంతగానో పాటుపడ్డారు. ప్రభుత్వం తీసుకునే తప్పుడు నిర్ణయాలను వ్యతిరేకించి, సమాజానికి న్యాయం జరిగేలా నినాదాలు చేసిన ఎందరో మహానుభావులు వున్నారు. అలాకాకుండా తమకు సాధ్యమైనంతవరకు సమాజానికి...

 • Nov 12, 10:02 AM

  తెలుగుసాహిత్య అవధానంలో ప్రసిద్ధిచెందిన సోదరకవులు

  కొప్పరవంశంలో ప్రసిద్ధిచెందిన కవులలో కొప్పరపు వేంకటసుబ్బరాయకవి, కొప్పరపు వేంకటరమణకవి అనే ఇద్దరు సోదరులు ఎంతో ప్రసిద్ధిచెందారు. రామడుగు కృష్ణశాస్త్రి, పోతరాజు రామకవి లాంటి గొప్ప వ్యక్తులవద్ద శిక్షణ పొందిన వీరిద్దరు తెలుగుసాహిత్య అవధానంలో ప్రసిద్ధిచెందిన జంటసోదరకవులుగా పేరుపొందారు. అసలు వీరి గొప్పతనం...

 • Nov 11, 07:33 AM

  క్లాసికల్ మ్యూజిక్ ప్రపంచంలో ప్రముఖ విద్వాంసుడు!

  ప్రస్తుతకాలంలో క్లాసికల్ మ్యూజిక్ అంతగా ప్రాచుర్యంలోకి లేదుకానీ.. గత దశాబ్దాలక్రితం మాత్రం దీని హవాయే ఎక్కువగా నడిచేది. అప్పట్లో ఆ క్లాసికల్ మ్యూజిక్ లో ఎంతోమంది తమ ప్రతిభను నిరూపించుకున్నవాళ్లు చాలామందే వున్నారు. ఒకరికొకరు పోటాపోటీతో రంగంలోకి దిగేవారు. ఎంతోమంది ప్రముఖులు...

 • Nov 10, 07:10 AM

  తెలుగు సాహిత్యానికి విశేష సేవ చేసిన ఆంగ్లేయుడు

  తెలుగు సాహిత్యరంగానికి విశేష సేవలందించినవారు ఎంతోమంది మహనీయులు వున్నారు. అయితే వీరందరిలోనూ ఒక ఆంగ్లేయుడు కూడా వుండటం విశేషం! అతని పేరు ‘‘ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్’’! ఆయన కూడా తెలుగు రచయితల్లాగా సాహిత్యరంగం కోసం ఎంతో కృషి చేశారు. నిజానికి తెలుగుజాతికి...