grideview grideview
  • Oct 24, 12:16 PM

    దేశంలో వ్యంగ్య చిత్రకారుడిగా పేరు తెచ్చుకున్న లక్ష్మణ్!

    కాలక్రమంలో జరుగుతున్న వాతావరణ పరిస్థితులు... మారుతున్న రాజకీయ పరిణామాలు... సాధారణ మానవుల్లో వస్తున్న మార్పులు... తదితర విషయాల మీద దీర్ఘాలోచన చేసి కొంతమంది వ్యంగ్యంగా తమ అభిప్రాయాలను తెలిపేవారు. అలాగే మరికొంతమంది వ్యంగ్యంగా చిత్రాలు గీస్తూ సంచలనం సృష్టించేవారు. అటువంటివారిలో ఆర్.కె.లక్ష్మణ్...

  • Oct 22, 09:57 AM

    దేశంకోసం 27 ఏళ్లకే అమరుడైన స్వాతంత్ర్య సమరయోధుడు!

    బ్రిటీష్ పరిపాలనాకాలంలో దేశస్వాతంత్ర్యం కోసం ఎందరో ప్రాణాలు అర్పించిన సమరయోధులు వున్నారు. అయితే అందులో కేవలం కొంతమందిపేర్లు మాత్రమే తెరపైకి వచ్చాయి. మరికొందరి పేర్లు వారి మరణంతోనే అంతరించిపోయాయి. అటువంటివారిలో అష్ఫాకుల్లా ఖాన్ కూడా ఒకరు! ముస్లిం మతానికి చెందిన ఇతను......

  • Oct 21, 10:05 AM

    ‘‘శతాబ్దపు హాస్య నటుడి’’గా గుర్తింపు తెచ్చుకున్న రాజబాబు!

    ప్రపంచవ్యాప్తంగా ఎక్కడాలేని విధంగా కేవలం తెలుగు పరిశ్రమలోనే ఎందరో హాస్యనటులు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సాధించి.. గొప్ప హాస్యనటులుగా ఎదిగారు. అటువంటివారిలో రాజబాబు కూడా ఒకరు. తెలుగు చలనచిత్ర రంగంలో రెండు దశాబ్దాలు ప్రముఖ హాస్యనటునిగా...

  • Oct 18, 11:52 AM

    తెలుగు సాహిత్యంలో తొలి ‘‘జ్ఞానపీఠ అవార్డు’’ అందుకున్న ‘‘కవి సామ్రాట్’’!

    తెలుగు సాహిత్యరంగంలో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని, చరిత్ర సృష్టించిన ఎందరో మహానుభావులు వున్నారు. కేవలం తెలుగుసాహిత్యానికే తమ జీవితాన్ని అంకితం చేసినవారు కూడా ఎందరో వున్నారు. అయితే విశ్వనాథ సత్యానారాయణను ఈ రెండు లక్షణాలు కలిగిన వ్యక్తిగా అభివర్ణించుకోవచ్చు....

  • Oct 16, 12:44 PM

    అందరి తరాలకు ఆదర్శం.. అబ్దుల్ కలాం జీవితం!

    ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన అబ్దుల్ కలాం.. అణుపరీక్షల ద్వార భారత సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన గొప్పవ్యక్తి! ఈ అణు పరీక్షలే భారతదేశాన్ని అణ్వస్త్ర రాజ్యాల సరసన చేర్చడంలో ప్రధానపాత్రధారిగా నిలిచాయి. అగ్ని క్షిపణి మరియు పృధ్వి క్షిపణి మిస్సైళ్ళ...

  • Oct 15, 10:04 AM

    తెలుగు చలనచిత్ర పితామహుడు ‘‘రఘుపతి వెంకయ్య’’

    విశ్వవ్యాపితం అయిన తెలుగు సినిమాను అభివృద్ధి చేసిన వారు ఎందరో వున్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి ‘‘రఘుపతి వెంకయ్య’’. తెలుగు చలనచిత్ర రంగానికి పితామహుడిగా పేరు సాధించిన రఘుపతి వెంకయ్య గురించి ప్రస్తుతకాలంలో చాలా అంటే చాలామందికి తెలియదు. ఆనాడు...

  • Oct 10, 10:34 AM

    స్త్రీ పాత్రధారణలో గొప్పపేరు సాధించిన తెలుగు నటుడు

    చిత్రపరిశ్రమ చరిత్రలోనే తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సాధించి, సంచలనాలను సృష్టించిన ఎందరో కళాకారులు, నటులు వున్నారు. ప్రస్తుత సినీరంగంలో నటనకు అంతగా ప్రాధాన్యం ఇస్తారో లేదో తెలియదు కానీ.. గతంలో నటించిన ప్రముఖులు మాత్రం నటన కోసమే తమ జీవితాన్ని...

  • Oct 09, 12:24 PM

    గణితంలో ఘనాపాటిగా పేరొందిన ‘‘భట్నాగర్’’ ప్రకాష్!

    సాంకేతిక రంగంలో దూసుకుపోతున్న మన భారత్ లో ఇప్పటికీ యువతరం గణితం అంటే భయపడి పక్కనపెడుతుంటే.. దేశం ఇంకా సరిగ్గా అభివృద్ది చెందని కాలంలోనే గణితంలో ఘనాపాటిగా పేరొందిన ఎందరో ఆచార్యులు వున్నారు. అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బి.ఎల్.ఎస్.ప్రకాశ్ రావు...