grideview grideview
 • Apr 02, 10:00 AM

  నూటొక్క జిల్లాల అందగాడిగా ప్రసిద్ధి చెందిన హాస్యనటుడు

  తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎందరో హాస్యనటులు వచ్చారు. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికి తమవంతు ప్రయత్నాలు చేశారు. చాలామంది హాస్యనటులు తమ వృత్తిపట్ల సఫలీకృతమై మంచి పేరే గడించారు కానీ.. మరికొందరు మాత్రం ఇండస్ట్రీలో చిరకాల స్థాయిని ఏర్పరుచుకున్నారు. పరిశ్రమలోనే కాకుండా ప్రేక్షకుల...

 • Apr 01, 09:22 AM

  ఎదుటివాడి కడుపు నిండాలన్నదే స్వాతంత్ర్య సమరయోధుడి కాంక్ష

  స్వాతంత్ర్యం వచ్చి 68 ఏళ్లు పూర్తయిన ఈ అఖండ భారతావనిలో ఎదుటివాడి గురించి ఆలోచించేవాడు ఎవ్వడూలేడు. కళ్లెదుటే నేరాలు జరుగుతున్నా వాటిని ఎదుర్కోవడానికి ఎవ్వరూ సాహసించరు. అంతెందుకు.. ఇతరుల బాగోగుల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం తాను మాత్రమే సుఖంగా వున్నానా.....

 • Mar 25, 01:52 PM

  ‘ఆంధ్రాహేవలాక్‌ ఎల్లీస్‌’గా పిలువబడే రాంషా

  రాంషా.. పేరుమోసిన ఒక గొప్ప పత్రికా సంపాదకుడు. ఈయన తన కథలు, నవలలు, నాటకాలు, కవితలు, విమర్శలు తదితర కళల ద్వారా ఆధునిక అభ్యుదయ సాహిత్యంలో ఒక విలక్షణమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. విద్యార్థిదశలోనే సాహిత్యరంగంలో ప్రవేశించిన ఈయన.. అనతికాలంలోనే అఖండ ప్రఖ్యాతి...

 • Mar 10, 12:25 PM

  అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి మానవుడు

  ప్రపంచంలో ఇంకా విజ్ఞానపరిజ్ఞానం అంతగా లేని సమయంలో విమానప్రయాణం చేయడం అంటేనే ఒక పెద్ద సాహసం చేసినట్లుగా కొందరు భావించేవారు. గాలిలో ప్రయాణం కాబట్టి.. ఏమవుతుందోనన్న భయాందోళనతో చాలామంది అసలా ప్రయాణం చేసేవారు కాదు. అటువంటి రోజుల్లో ఏకంగా అంతరిక్షంలోకి వెళ్లి...

 • Mar 07, 12:31 PM

  తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి నేపథ్య గాయకుడు

  ‘సుందరదాసు’ బిరుదు పొందిన ఎమ్మెస్ రామారావు.. తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి నేపథ్య గాయకుడు. ఈయన తన మధురకంఠంతో ఎన్నో పాటలు పాడి ప్రేక్షకాదరణ పొందిన గొప్ప సింగర్. ఒక మారుమూల గ్రామంలోని సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఈయన... సినీ...

 • Mar 04, 12:35 PM

  ‘కుసుమగ్రాజ్’ కలంపేరుతో సుపరిచితులైన బహుముఖ ప్రజ్ఞశాలి

  విష్ణు వామన్ శిర్వాద్కర్... ఈయన గురించి ఒక్కమాటలో చెప్పలేం! ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన ఈయన... అంచలంచెలుగా ఎదుగుతూ ఎన్నో రంగాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు. సమాజంలో అంటరానివారిపై జరుగుతున్న ఆకృత్యాలను అణిచివేసేందుకు నిరసనకారుడిగా అవతారమెత్తిన విష్ణు.. వారికి మద్దతుగా...

 • Feb 28, 10:59 AM

  వెండితెరపై అద్భుతాలను ఆవిష్కరించిన విన్సెంట్...

  వెండితెరపై ఎన్నో అద్భుతాలను ఆవిష్కరించి ప్రేక్షకులను అబ్బురపరిచిన తెరవెనుక మనుషుల్లో విన్సెంట్ ఒకరు! డిజిటల్‌ హంగులు లేని కాలంలోనూ ఈయన తన కెమెరాతో మాయాజాలాన్ని ప్రదర్శించిన మహోన్నత ఛాయగ్రాహకుడు. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ చిత్రం అందరికీ గుర్తుండే వుంటుంది. అందులో...

 • Feb 21, 02:00 PM

  తెలుగు-తమిళ భాషాచిత్రాల్లో సుస్వరాలు అందించిన రాజు

  చలనచిత్ర రంగంలో సంగీత దర్శకుని పాత్ర ఎంతో కీలకంగా వుంటుందన్న విషయం తెలిసిందే! అతను అందించే బాణీలు ఆయా సినిమాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. కొందరు మ్యూజిక్ డైరెక్టర్స్ అయితే.. తమ పాటల ద్వారే సినిమాను నడింపించినవారు ఎంతోమంది వున్నారు. అంటే.....