grideview grideview
  • Dec 06, 10:11 AM

    నట యశస్విగా పేరొందిన ఎస్వీ రంగారావు

    సుప్రసిద్ధ కథానాయకులుగా పేరొందిన నటులలో ‘‘ఎస్వీ రంగారావు’’ ఒకరు! మూడు దశాబ్దాలపాటు 300 చిత్రాలకు పైగా అద్భుతంగా నటించి, ‘‘నట యశస్వి’’గా పేరొందారు. ముఖ్యంగా ఆయన ఆధ్యాత్మిక సంబంధించి చిత్రాల్లోనే ఎక్కువగా నటించారు. ఆనాడు ఆయన నటించిన ఘటోత్కచుడు, కీచకుడు, రావణాసురుడు...

  • Dec 05, 10:56 AM

    ఆంధ్రరాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రకాశం

    భారతదేశ స్వాతంత్ర్య సమరంలో కీలకపాత్ర పోషించిన వ్యక్తుల్లో టంగటూరి ప్రకాశం పంతులు ఒకరు! ముఖ్యంగా సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో ఈయన పాత్ర అమోఘం! ఆనాడు తుపాకి గుండుకు ఎందుకుగా తన గుండెనుంచి కాల్చమంటూ ధైర్యంగా నిలిచిన యోధుడు. ఆయన ప్రదర్శించిన...

  • Dec 04, 10:04 AM

    తొలితరము నేపథ్యగాయకులలో ప్రముఖుడైన ఘంటసాల!

    తెలుగుసినిమా రంగంలో తన మధురగానంతో ఎందరో ప్రేక్షకులను మైమరిచిన ఘంటసాల వెంకటేశ్వరరావు.. ఇండస్ట్రీలో గాయకుడిగా ప్రత్యేక ప్రస్థానం ఏర్పరుచుకున్నారు. పుట్టుకతోనే గంభీరమైన స్వరాన్ని కలిగిన ఈయన.. శాస్త్రీయ, తెలుగుసినీ సంగీతంలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. శిక్షణాకాలంలో తన స్వరంతో గురువుల్ని ముగ్ధుల్ని...

  • Dec 03, 08:11 AM

    దేశపు మొదటి రాష్ట్రపతిగా పదవీ చేపట్టిన సమరయోధుడు

    బ్రిటీష్ పరిపాలనాకాలంలో దేశస్వాతంత్య్రంకోసం పోరాడిన సమయోధుల్లో ‘‘బాబూ రాజేంద్ర ప్రసాద్’’ ఒకరు. స్వాతంత్ర్య సమరంలో భాగంగా నిర్వహించిన ఎన్నో ఉద్యమాల్లో, నినాదాల్లో ఈయన ప్రత్యేకపాత్రను పోషించాడు. స్వాతంత్ర్యంపట్ల ప్రజల్లో చైతన్యం కల్పించిన ఈయన.. ఒక ముఖ్యనాయకుడిగా ఎదిగాడు. ఈయన నాయకత్వాన్ని మెచ్చుకున్న...

  • Dec 02, 07:19 AM

    ‘‘ఫాల్కే’’ అవార్డు అందుకున్న రైతు కుటుంబీకుడు

    చలనచిత్ర పరిశ్రమలో విశేష సేవలు అందించడంతోబాటు సందేశాత్మక చిత్రాలను నిర్మించి, నలుగురికి ఆదర్శంగా నిలిచిన నిర్మాతలు ఇండస్ట్రీలో ఎంతోమంది వున్నారు. అయితే అందులో కొంతమంది మాత్రమే చెరగని ముద్రవేసుకుని ‘‘దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు’’లాంటి గొప్ప పురస్కారాన్ని అందుకున్నవాళ్లు మాత్రం తక్కువేనని చెప్పాలి....

  • Nov 29, 07:36 AM

    బ్రిటిష్ పరిపాలనలో తొలినాటి భారత రాజకీయ నాయకుడు

    బ్రిటీష్ పరిపాలన కాలంలో నెలకొన్న దారుణమైన పరిస్థితులను ఎదుర్కొన్న ఆనాటి తొలి రాజకీయ నాయకుల్లో సర్ సురేంద్రనాథ్ బెనర్జీ ఒకరు. బ్రిటీష్ కాలంలో జాతివివక్షకు గురైన ఈయన.. అందుకు వ్యతిరేకంగా గళం విప్పి జనాకర్షణకు గురయ్యారు. అలా ఆ విధంగా ప్రసంగాలతో...

  • Nov 28, 06:46 AM

    ‘కులవివక్ష’కు వ్యతిరేకంగా పోరాడిన ప్రముఖ తత్తవేత్త

    ప్రస్తుత భారతదేశంలో కులవివక్ష ప్రభావం అంతగా లేదుగానీ.. 19,20వ శతాబ్దకాలాల్లో చాలా ఎక్కువగానే వుండేది. ఆనాడు కాలాల్లో కులంపేరుతో ఎంతోమంది బడుగు - బలహీనవర్గాలు ప్రజలు ఎన్నోరకాలుగా అణిచివేతకు గురయ్యేవారు. సమజాంలో ఇతరుల్లాగా వారికి సమానహక్కులు వుండేవికావు. ఇటువంటి కులవివక్ష సంస్కృతీ...

  • Nov 27, 10:35 AM

    ‘దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు’ పొందిన తొలి దక్షిణ భారతీయుడు

    చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రాలను రూపొందించి చలనచిత్రపరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సాధించిన వాళ్లలో బీ.ఎన్.రెడ్డి (బొమ్మరెడ్డి నరసింహారెడ్డి) ఒకరు! ఈయన తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత. కేవలం బిజినెస్’పరంగా కాకుండా నలుగురికి ఉపయోగపడే సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించిన ఈయన.....