grideview grideview
  • Oct 08, 12:22 PM

    పెళ్లి చేసుకోకుండా ప్రజాసేవకే జీవితాన్ని అంకితం చేసిన యోధుడు!

    బ్రిటీష్ పరిపాలనాకాలంలో దేశంలో ఎంతోమంది స్వాతంత్ర్య సమరయోధులు వారి దౌర్జన్యాలను అరికట్టేందుకు ముందుకు వచ్చారు. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా నిరసనలు, ఉద్యమాలను చేపడుతూ.. ప్రజల్లో చైతన్యం నింపిన మహానుభావులు ఎందరో వున్నారు. అటువంటివారిలో భీంరెడ్డి సత్యానారాయణరెడ్డి కూడా ఒకరు! ఈయన కేవలం...

  • Sep 27, 01:12 PM

    రష్యావిప్లవ ప్రేరణతో కూలీలకోసం పాటుపడిన రచయిత!

    బ్రిటీష్ వారి పరిపాలనాకాలంలో పేదవారి దుస్థితి ఎలా వుండేదో అందరికీ తెలిసిందే! ముఖ్యంగా కూలీల పరిస్థితి అయితే మరీ దారుణంగా వుండేది. వారితో నిత్యం పనులు చేయించుకోవడమే కాకుండా, పన్నులు కూడా కట్టించుకునేవారు. కూలీలమీద వారు చేసిన అరాచకాలు అన్నీఇన్నీ కావు!...

  • Sep 25, 11:46 AM

    40 ఏళ్లకుపైగా ‘‘స్త్రీ’’ పాత్రలో జీవించిన ‘‘స్థానం’’!

    ప్రస్తుతకాలంలో వున్న నటీనటులందరూ నటనకు ఎంతవరకు ప్రాధాన్యం ఇస్తారో తెలియదు కానీ... ఇంకా సినిమారంగం రాకముందు రంగస్థల నాటకాల కాలంలో కేవలం నటనకోసమే తమ జీవితాన్ని అంకితం చేసిన ఎందరో కళాకారులు వున్నారు. ఏ పాత్ర అయినా సరే.. అందులో పూర్తిగా...

  • Sep 23, 11:23 AM

    రంగస్థల రారాజు.. బహుముఖ ప్రజ్ఞ మన బళ్లారి

    ఇంకా చలనచిత్ర పరిశ్రమ రాకముందే తెలుగునాటకరంగంలో ఎందరో గొప్ప నటులు తమతమ నటన ప్రతిభతో ప్రత్యేక ప్రస్థానాలను ఏర్పరుచుకున్నవారున్నారు. అందులో మన బళ్లారి రాఘవ ఒకరు. ఈయన న్యాయవాది పట్టా పొందినప్పటికీ నాటకాలలో ప్రత్యేక అభిమానం వుండటం వల్ల ఆయన ఆ...

  • Sep 22, 09:59 AM

    కన్యాశుల్కం దురాచారాన్ని విమర్శించిన హేతువాది!

    తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో గురజాడ అప్పారావు ఒకరు. తన రచన ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన తెలుగు భాష మహాకవి. ఈయన గురించి తెలియనివారు వుంటారేమోగానీ.. ఆయన రాసిన కన్యాశుల్కం నాటకం, అందులో సృజించిన ‘‘తాంబూలాలిచ్చేశాను, ఇక...

  • Sep 20, 10:26 AM

    తెలుగు చిత్రపరిశ్రమకి మూలస్థంభంగా నిలిచిన నటసామ్రాట్!

    నాటకరంగం ద్వారా కళారంగంలోకి అడుగులు పెట్టిన అక్కినేని నాగేశ్వరరావు.. నటనలో తన ప్రతిభను నిరూపించుకుని తెలుగుసినిమా తొలినాళ్ల అగ్రనాయకులలో ఒకరుగా పేరు సంపాదించుకున్నారు. ధర్మపత్ని సినిమాతో సినీజీవితాన్ని ప్రారంభించిన ఈయన.. తెలుగు, తమిళ భాషల్లో 75 సంవత్సరాలపైగా సినిమాల్లో నటించారు. జాతీయ...

  • Sep 18, 01:05 PM

    గాంధేయసూత్రాలను పాటించిన కళాప్రపూర్ణుడు!

    భారతదేశానికి ఇంకా స్వాతంత్ర్యం రాని సందర్భంలో మన తెలుగురాష్ట్రాలకు చెందిన ఎందరో స్వాతంత్ర్య సమరయోధులు వున్నారు. దేశస్వాతంత్ర్యం కోసం తమ జీవితాన్ని అంకితం చేసి, ఎనో కష్టాలను అనుభవిస్తూనే ప్రజల్లో చైతన్యం నింపిన కళాప్రపూర్ణులు కూడా ఎందరో వున్నారు. అటువంటివారిలో వావిలాల...

  • Sep 15, 07:49 AM

    కవిత్వాలతో తెలంగాణను నిద్రలేపిన కాళోజి!

    నిజాంపాలనాకాలంలో వారి అరాచకాలకు, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా తన కలం ద్వారా తెలంగాణ ప్రజల్లో చైతన్యం నింపిన మహనీయుడు కాళోజి నారాయణరావు. ఆనాడు నిజాంపాలనలో బలైపోయిన ప్రజలకోసం, వారి హక్కులకోసం కలం ఎత్తి ముందుకొచ్చిన ఈయన.. ఉద్యమాలను నడిపిన ప్రజావాది. తన జీవితం...