grideview grideview
  • Feb 29, 02:54 PM

    సుమతీ శతకము- 28

    బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుట మేలా బలవంతమైన సర్పము చలిచీమల చేతజిక్కి చావదె సుమతీ బలవంతుడ నాకేమని- నేను బలం కలిగిన వాడిని నామేమవుతుంది అని, పలువురతోన్- చాలామందితో, నిగ్రహించి- ఎదిరించి, పలుకుట- మాట్లాడటం, మేలా- మంచిదా, బలవంతమైన సర్పము-...

  • Feb 27, 04:17 PM

    సుమతీశతకం-27

    పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని కనుగొని పొగడగ పుత్రోత్సాహము నాడు పొందుర సుమతీ పుత్రోత్సాహము- కొడుకు వలన కలిగే ఆనందం, పుత్రుడు జన్మించినపుడె పుట్టదు- కొడుకు పుట్టినప్పుడు కాదు, జనులు- ప్రపంచంలోనివారు, ఆ పుత్రుని కనుగొని- ఆ...

  • Feb 22, 12:42 PM

    సుమతీ శతకం-26

    నయమున బాలును ద్రావరు భయమున విషమైనగాని భక్షింతురుగా నయమెంత దోసకారియొ భయమే చూపంగవలయు బాగుగ సుమతీ నయమున- అనునయంగా మంచి మాటలతో, పాలును త్రావరు- పాలు కూడ తాగరు, భయమున- భయపెట్టినట్లయితే, విషమైనగాని- విషపదార్థమైనా, భక్షింతురుగా- తినేస్తారు కదా, నయమెంత- మంచితనం...

  • Feb 18, 01:51 PM

    సుమతీ శతకం-25

    దగ్గర కొండెము చెప్పెడు ప్రెగ్గడ పలుకులకు రాజు ప్రియుడై మరి తా నెగ్గు ప్రజకాచరించుట బొగ్గులకై కల్పతరువు బొడుచుట సుమతీ దగ్గర- దగ్గరచేరి, కొండెము చెప్పెడు- చాడీలు చెప్పే, ప్రెగ్గడ పలుకులకు- మంత్రి మాటలకు, రాజు ప్రియుడై- రాజుకి నచ్చి, తాన్-...

  • Feb 15, 06:25 PM

    సుమతీ శతకం-24

    ధనపతి సఖుడైయుండియు నెనయంగా శివుడు భిక్ష మెత్తంగ వలసెన్ దనవారి కెంత గలిగిన దన భాగ్యమె తనకుగాక తథ్యము సుమతీ ధనపతి= కుబేరుడు, సఖుడైయుండియు= స్నేహితుడైనా కూడా, ఎనయంగా= సంభవించినట్లు శివుడు భిక్షమెత్తగ వలసెన్= భిక్షమెత్తుకోవలసి వచ్చింది, తనవారికెంత కలిగిన= తనవాళ్ళకి...

  • Feb 14, 03:47 PM

    సుమతీ శతకం-22

    తలనుండు విషము ఫణికిని వెలయంగా దోకనుండు వృశ్చికమునకున్ దలతోక యనకయుండును ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ ! తలనుండు విషము= తలలో విషముంటుంది, ఫణికిని= పాముకి, వెలయంగా= పైకి కనిపించేవిధంగా, తోకనుండు= తోకలో ఉంటుంది, వృశ్చికమునకున్= తేలుకి తలతోక యనక...

  • Feb 11, 04:51 PM

    సమతీ శతకం-22

    తన కోపమె తన శత్రువు తన శాంతమె తనకు రక్ష, దయ చుట్టంబౌ తన సంతోషమె స్వర్గము తన దుఖమె నరకమండ్రు తథ్యము సుమతీ దీనికి ప్రతిపదార్థం ఇవ్వనక్కరలేదు. బహుళ ప్రచారంలో ఉన్నది, ఎవరికైనా ఇట్టే అర్థమయ్యే పద్యమిది.  మనిషి తన...

  • Feb 09, 04:52 PM

    సుమతీ శతకం-21

    చీమలు పెట్టిన పుట్టలు పాముల కిరవైనయట్లు, పామరుడు దగన్ హేమంబు గూడబెట్టిన భూమీశుల పాలజేరు భువిలో సుమతీ చీమలు పెట్టిన పుట్లలు- చీమలు కష్టపడి పుట్టలను తయారుచేసుకుంటే, పాములకు ఇరువైన యట్లు- పాములకు నివాసమైనట్లుగా, పామరుడు- తెలివిలేనివాడు, హేమంబు- బంగారం, కూడబెట్టిన-...