grideview grideview
  • Apr 13, 07:43 PM

    వేమన శతకం

        వేరు పురుగు చేరి వ్రుక్షంబు జెఱచును చీడపురుగు చేరి చెట్టు జెఱుచు కుత్సితుండు చేరి గుణవంతుఁ జెఱచురా విశ్వధాభిరామ వినురమేమ.                               ...

  • Apr 07, 12:17 PM

    వేమన శతకం

        తల్లి తండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమీ పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా విశ్వధాభిరామ వినురమేమ.              పుత్రుండు = పుత్రుడు, గిట్టనేమి = చనిపోయిన నేమి, వేమన శతకంలో వేమన దేవతలతో సమానమైన తల్లిదండ్రుల...

  • Mar 30, 07:28 PM

    వేమన శతకం3

        చెప్పులోని ఱాయి, చెవిలోని జోరీగ కంటిలోని నలుసు, కాలిముల్లు, ఇంటిలోని పోరు నింతింత గాదయా విశ్వధాభిరామ వినురమేమ.              పోరు = జగడము, ఇంతింత కాదయా = కాస్త కూస్త కాదు సుమా మనం నడుస్తున్నప్పుడు చెప్పులోకి చిన్న...

  • Mar 17, 02:32 PM

    వేమల శతకం2

      కులములోన నొకఁడు గుణవంతుఁడుండిన కులము వెలయు వాని గుణము చేత వెలయు వనములోన మలయజం బున్నట్లు విశ్వధాభిరామ వినురమేమ. వెలయున్ = ప్రకాశించును, మలయజం = గంధం చెట్టు, కులములోన = కులం నందు, గుణవంతుడు = బుద్ది మంతుడు....

  • Mar 16, 07:12 PM

    వేమన శతకం 1

    కుండ కుంభమన్న కొండ పర్వతమన్న నుప్పు లవణమన్న నోకటి కాదె భాష లిట్టే వేరు పరతత్త్వ మొక్కటే విశ్వధాభిరామ వినురమేమ. కుంభము = కుండ, పర్వతము = కొండ, లవణము = ఉప్పు, పరతత్త్వము = అసలు పదార్థము భాషా బేదముచే...

  • Mar 03, 05:04 PM

    సుమతీ శతకం-31

    మంత్రి గలవాని రాజ్యము తంత్రము చెడకుండ నిలుచు దఱచుగ ధరలో మంత్రి విహీనుని రాజ్యము జంత్రపు గీ లూడినట్లు జరుగద సుమతీ మంత్రిగలవాని రాజ్యము=సరియైన మంత్రి ఉన్నరాజ్యంలో, తంత్రము=రాజకీయ విధానాలు రాచరికపు పనులు, చెడకుండ నిలుచు= చెడిపోకుండా నడుస్తాయి, మంత్రి విహీనుని...

  • Mar 02, 05:14 PM

    సుమతీ శతకం-30

    మాటకు బ్రాణము సత్యము కోటకు బ్రాణంబు సుభటకోటి ధరిత్రిన్ బోటికి బ్రాణము మానము చీటికి బ్రాణంబు వ్రాలు సిద్ధము సుమతీ మాటకు= చెప్పే మాటలకు, బ్రాణము=జీవం, సత్యము= సత్యం, కోటకు బ్రాణంబు= కోటకి ఆయువుపట్టు, సుభటకోటి- మంచి భటుల సముదాయం, బోటికి...

  • Mar 01, 06:05 PM

    సుమతీ శతకము-29

        శుభముల నొందని చదువును నభినయమును రాగరసము నందని పాటల్ అభిలాష లేని కూటమి సభ మెచ్చని మాటలెల్ల జప్పన సుమతీ   శుభములనొందని- మంచి చెయ్యని, చదువును- చదువు, అభినయమును- భావ ప్రకటన, రాగ- సరైన రాగములోను, రసము-...