grideview grideview
  • Mar 12, 05:54 PM

    వేమన శతకం

    ఇనుము విరగనేని యిరుమారు ముమ్మారుకాచి అతకవచ్చు గ్రమముగానుమనసు విరిగెనేని మరి చేర్చరాదయావిశ్వదాభిరామ వినురవేమ ఇనప ముక్క ఎన్నిసార్లు విరిగినా దాన్ని మళ్ళీ అతికించ వచ్చుకానీ మనసు విరిగిపోతే దాన్ని అతకటం కష్టం అంటారు వేమనాచార్యులవారు. ఒక సారి మాట్లాడిన తర్వాత ఆ...

  • Mar 09, 05:59 PM

    భగవాన్ రజనీష్

    పిల్ల పుట్టగానే తల్లీ పుడుతుంది – భగవాన్ రజనీష్ పిల్లపుట్టగానే తల్లీ పుడుతుంది.  అంతకు ముందు తల్లి కాదు ఒక స్త్రీ మాత్రమే.  మాతృత్వం కొత్తగా పుట్టిందే.  పిల్లను కనటంతోనే తల్లిగా మరో జన్మనెత్తుతుంది.  అంటారు భగవాన్ రజనీష్.   ఇది...

  • Mar 07, 05:38 PM

    స్వామి వివేకానంద

    ఆత్మ విశ్వాసమే లేని మనిషికి పరమాత్మ మీద భక్తి విశ్వాసాలు ఎలా ఉంటాయి? – స్వామి వివేకానంద కనిపించని దేవుడిని నమ్మటం కష్టమే.  తన మీద తనకే నమ్మకం లేని మనిషికి అది మరీ అసాధ్యమే అవుతుంది.  ఆత్మవిశ్వాసం ఉంటేనే ఆత్మధైర్యం...

  • Mar 06, 05:28 PM

    మంచిమాట

    ప్రసాదం అందాలంటే మీ చేతులు ఖాళీగా ఉండాలి – భగగవాన్ సత్యసాయి చేతులు నిండుగా ఉండి ప్రసాదం కోసం చేయి చాచటం సరికాదు.  అంటే దాని అర్థం, అర్థించే ముందు మీకు నిజంగా అవసరం ఉందా లేదా అని చూసుకోండి అన్నది...

  • Mar 05, 03:39 PM

    వేమన శతకం

    పాముకన్న లేదు పాపిష్టి జీవంబుఅట్టి పాము చెప్పినట్టు వినునుఖలుని గుణము మాన్పు ఘను లెవ్వరును లేరువిశ్వదాభిరామ వినుర వేమ నేలమీద పాకే పాము అన్నిటికీ భయపడుతుంది,  ప్రాణభయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చిన్న చిన్న బొరియల్లో దాక్కుంటుంది.  ఏ పాపం చేసుకున్నానో...

  • Mar 02, 05:24 PM

    పరమ హంస యోగానంద

    అపజయం కలిగిన క్షణమే విజయానికి విత్తనం వెయ్యటానికి అదనైన సమయం -  పరమ హంస యోగానంద సాధారణంగా అపజయం కలిగిన వెంటనే నిరుత్సాహం వస్తుంది.  చెయ్యగలిగిన పనులను కూడా సరిగ్గా చెయ్యలేకపోతారు.  నీరసం ఆవహిస్తుంది.  మనసులో ఏదో తెలియని వెలితి ముందుకు...

  • Mar 01, 04:58 PM

    సుమతీ శతకం

    ధనపతి సఖుడైయుండియునెనయంగా శివుడు భిక్షమెత్తగ వలసెన్దనవారికెంత గలిగినదన భాగ్యమె తనకుగాక తథ్యము సుమతీ ప్రతిపదార్ధం:ధనపతి- లక్ష్మీదేవి భర్తైన విష్ణుమూర్తి, సఖుడైయుండియు- స్నేహితుడే అయినా, శివుడు భిక్షమెత్తగ వలసెన్- శివుడికి బిక్షమెత్తుకోవలసిన అవసరం ఏర్పడింది. తనవారికెంత కలిగిన- తనవాళ్ళకి ఎంత ఉన్నా, దనభాగ్యమె...

  • Feb 28, 04:49 PM

    వేమన శతకం

    నీళ్ళమీద నోడ నిగిడి తిన్నగ బ్రాకు బయట మూరెడైన బారలేదునెలవుదప్పుచోట నేర్పరి కొరగాడు విశ్వదాభిరామ వినురవేమ ప్రతిపదార్థం-నీళ్ళమీద నోడ- ఓడ నీటి మీద, నిగిడి- ఎక్కి, తిన్నగా-చక్కగా, ప్రాకున్-పయనిస్తుంది, బయటన్- నేలమీద, మూరెడైన- ఒక మూర కూడా, బారలేదు-ముందుకు పోలేదు.  నెలవు-తనదైన...