పుట్టిన జనులెల్ల=పుట్టిన మనుషులంతా, భూమిలో నుండిన=బతికే ఉన్నట్టయితే, పట్టునా జగంబు వట్టిదెపుడు=భూమి సరిపోతుందా వట్టి మాట, యముని లెక్కరీతి అరుగుచు ఉందురు=యముడి దగ్గరున్న లెక్కప్రకారం వెళ్ళిపోతుంటారు పుట్టినవాళ్ళంతా భూమ్మీదనే ఉంటానంటే కుదురుతుందా? అసలు సరిపోతుందా అందరికీ? అందుకే యముడి ఖాతాలో రాసున్న...
వేమన శతకం - 31 మైలకోక తోడ మాసిన తలతోడఒడలు మురికితోడ నుండనేమిఅగ్రకులజుడైన నట్టిట్టు పిల్వరువిశ్వదాభిరామ వినురవేమ మైలకోకతోడ=మాసిపోయిన బట్టలతో, మాసిన తలతోడ=మురికిపట్టివున్న తలతో, ఒడలు మురికితోడ=ఒళ్ళఁతా మట్టిపట్టి, ఉండనేమి=ఉన్నట్లయితే, అగ్రకులజుడైన=అగ్రకులానికి చెందినవారినైనా సరే, నట్టిట్టు పిల్వరు=అటు ఇటు రమ్మని పిలవరు....