grideview grideview
  • Aug 21, 12:44 PM

    వేమన శతకం

             మాటలాడు నొకటి మనసులోన నొకటి ఒడలి గుణము వేరె యోచన వేరె ఎట్లుగల్లు ముక్తి యీలగు తానుండ విశ్వధాభిరామ వినురమేమ ఒడలి గుణము = దేహము యొక్క స్థితి , యోచన = ఆలోచన ,...

  • Aug 02, 03:37 PM

    వేమన శతకం

        ఆత్మశుద్ధి లేని యాచారము యేల భాండ శుద్ధి లేని పాకమేల ? చిత్తశుద్ధి లేని శివపూజలేల రా ? విశ్వధాభిరామ వినురమేమ ఆత్మశుధ్ధి = నిర్మలమైన మనస్సు , ఆచారము = డాంబికమైన నడవడి , భాండశుద్ధి =...

  • Jul 25, 05:16 PM

    వేమన శతకం

        హీనుడెన్ని విద్యలు నేర్చినఁగాని ఘనుఁడుఁగాడు హీన జనుఁడెకాని పరిమళములు మోయ ఖరము తా గజమౌనె విశ్వధాభిరామ వినురమేమ హీనుడు = నీచుడు , విద్యలు = చదువులు , ఘనుడు = గొప్పవాడు , హీనజనుడె = అల్పుడే...

  • Jul 17, 02:56 PM

    వేమన శతకం

        నిక్కమైన మంచి నీల మొక్కటి చాలుఁ తళుకు బెలుకు రాళ్ళ తట్టెడేల చాటుపద్య మిలను జాలదా యొక్కటి విశ్వధాభిరామ వినురమేమ నిక్కమైన = నిజమైన , మంచి నీలము = ఇంద్రనీలమణి, తట్టెడేల = తట్టెడెందుకు, ఇలను =...

  • Jul 12, 03:50 PM

    వేమన శతకం

        చంపదగినయట్టి శ్రతువు తనచేత జిక్కెనేని కీడు సేయరాదు పొసగ మేలుచేసి పొమ్మనుటె చాలు విశ్వధాభిరామ వినురమేమ శ్రతువు = పగవాడు, కీడు = చెరుపు , పొసగన్ = తగినట్లు. చంపదగినట్టి పగవాడు చేజిక్కినప్పటికిని వానికి కీడు చేయరాదు....

  • Jul 02, 06:33 PM

    వేమన శతకం

          తనకులే లేనివాడు దైవంబు దూరును తనకు గల్గెనేమి దైవమేల ? తనకు దైవమునకు దగులాట మెట్టిదో విశ్వధాభిరామ వినురమేమ                          దూరును = తిట్టును, తగులాటము = బంధుత్వము మనిషి యొక్క బుద్ధిని వేమన ఈ పద్యలో...

  • Jun 27, 06:57 PM

    వేమన శతకం

        ఆలిమాటలు విని అన్నదమ్ములబాసి వేరెపోవు వాడు వెర్రివాడు కుక్కతోకబట్టి గోదారీగునా విశ్వధాభిరామ వినురమేమ ఆలిమాటలు = భార్య మాటలు , బాసి = వదిలి పెట్టి, వేరేపోవు = వేరే కాపురము పెట్టువాడు. భార్య మాటలు నమ్మి అన్నదమ్ములను...

  • Jun 20, 06:11 PM

    వేమన శతకం

        చెట్టుపాలు జనులు చేదందు రిలలోన ఎనుపగొడ్డు పాలదెంత హితవు పదుగురాడుమాట పాటింప నిజమయా విశ్వధాభిరామ వినురమేమ ఇలలోన్ = భూమిలో, ఎనుపగొడ్డు = బఱ్టె, హితవు = రుచి, పదుగురు = పదిమంది, పాటింపన్ = తలఁపగా. ప్రజలు...