grideview grideview
  • Nov 25, 09:12 AM

    టీఆర్టీ నోటిఫికేషన్ మళ్లీ విడుదల చేస్తామన్న సర్కార్

    తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో చుక్కెదురైంది. ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ)కు సంబంధించి జీవో నంబర్ 25ను సవరించాల్సిందేనంటూ ఇవాళ హైకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్రపతి అర్డర్ కు భిన్నంగా నోటిఫికేషన్ జారీ చేయడాన్ని తప్పుబట్టింది. కొత్తగా...

  • Nov 24, 07:47 PM

    మసీదులో మారణహోమం.. 235 మంది దుర్మరణం

    ఈజిప్టులో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. సినాయ్‌ ద్వీపకల్పంలోని బిర్‌ అల్‌-అబెద్‌ పట్టణంలో నరమేధానికి పాల్పడ్డారు. అల్‌-రౌదా మసీదుపై దాడిచేసి నెత్తుటేరులు పారించారు. ఈ దారుణ ఘటనలో కనీసం 235 మంది మృతి చెందగా, మరో 110 మందికి గాయాలయ్యాయి. శుక్రవారం ప్రార్థనలు...

  • Nov 24, 03:18 PM

    నర్సుపై మగమృగాళ్ల సామూహిక అత్యాచారం..

    "యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతా".. . స్త్రీ ఎక్కడ గౌరవింపబడుతుందో, అక్కడ దేవతలు నివాసం వుంటారు అని పురాణాలూ, పెద్దలూ పదే పదే చెబుతుంటారు. కానీ స్త్రీలను గౌరవించే మన పుణ్యభూమిలో అందులోనూ శ్రీరాముడు ఏలిన అయోధ్య రాజ్యంలోనే...

  • Nov 24, 12:58 PM

    ITEMVIDEOS: సెల్ఫీ కోసం యత్నిస్తే ప్రాణం పోయింది

    ఏనుగుతో సెల్ఫీ దిగేందుకు యత్నించిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన పశ్చిమ బెంగాల్ లో చోటు చేసుకుంది. జల్ పాయ్ గురి జిల్లాకి చెందిన సాదిఖ్ అనే 40 ఏళ్ల వ్యక్తి స్థానిక బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. గురువారం సాయంత్రం...

  • Nov 24, 12:01 PM

    ఎయిర్ టెల్ నుంచి అద్భుత అఫర్.. ఉచిత వాయిస్ కాల్స్

    భారత టెలికాం రంగ దిగ్గజ సంస్థ భారతి ఎయిర్ టెల్ మరో తన కస్లమర్ల కోసం మరో సరికొత్త ఆఫర్ ను ప్రవేశపెట్టింది. టెలికాం రంగంలో రిలయన్స్ జియో అరంగ్రేటం నుంచి విపరీతమైన పోటీ నెలకొనడంతో తమ ప్రీపెయిడ్ కస్టమర్లను అట్టిపెట్టుకునేందుకు...

  • Nov 24, 11:24 AM

    ‘అమ్మ’ అర్కే నగర్ ఉపఎన్నికకు మోగిన నగరా..!

    తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రాతినిథ్యం వహిస్తున్న ఆర్కే నగర్‌ నియోజకవర్గంలో సరిగ్గా అమె మరణించిన ఏడాది తరువాత మళ్లీ ఉప ఎన్నికల నగరాను మ్రోగించిన కేంద్ర ఎన్నికల సంఘం. ఈ ఏడాది ఏప్రిల్ 12న జరగాల్సిన ఎన్నికలు సరిగ్గా ఎన్నికలకు...

  • Nov 24, 10:33 AM

    బీజేపి ఎంపీ కారు నుంచి రూ. 2 లక్షలు చోరి..

    ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ఓ అధికార పార్టీ ఎంపీకి దేశ రాజధాని ఢిల్లీలో పరాభవం ఎదురైంది. ఆయన తన కారులో వుంచిన నగదును కొందరు గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. ఢిల్లీలోనిని చాందినీ చౌక్‌ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. కారు...

  • Nov 24, 09:53 AM

    పీఎఫ్ నిధులను అలా మళ్లిస్తే.. ఇలా లాభాలు

    ప్రావిడెంట్ ఫండ్ చందాదారులకు శుభవార్త. ఇకపై ఫీఎఫ్ చందదారుల ఖాతాల్లో ‘ఎక్స్ఛేంజి ట్రేడెడ్ ఫండ్‌’ (ఈటీఎఫ్‌)లను జమ చేయాలని ‘ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ’ (ఈపీఎఫ్ వో) నిర్ణయించింది. అయితే ఇది అందరికీ కాదండోయ్. కేవలం తమ ఖాతాలోని డబ్బులను ఎక్చేంజీ ద్వారా...