దేశ రాజధాని ఢిల్లీలో కార్పోరేట్ వైద్యం మాటున జరుగుతున్న ధన దోపిడి వెలుగుచూడటంతో నివ్వెరపోయిన దేశప్రజలు.. ఈ ఘటనను తీవ్రంగా విమర్శిస్తూ వ్యాఖ్యలు చేసిన తరువాత కూడా దేశంలోని కార్పోరేట్ అసుపత్రులు మేల్కోన్నట్లు లేదు. దేశంలో వైద్యం పేరుతో వైద్యులు ధనభక్షకుల...
దేశవాళీ విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్ లైన్స్ మరోమారు వార్తల్లో నిలిచింది. ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఓ యాభై ఏళ్ల వ్యక్తిపై దాడి చేసిన అపఖ్యాతిని పోగొట్టకునే లోపు భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధూను కూడా అవమానించి వార్తల్లో నిలిచింది....
హైదరాబాద్ మెట్రో రైలు ప్రారంభోత్సవం అయ్యేందుకు ఇంకా మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉన్న తరుణంలో.. ఇప్పటికే ఈ రైలుకు సంబంధించి ప్రత్యేకలకు సంబంధించి అనేక కథనాలు తెరపైకి రాగా, హైదరాబాద్ లో అర్టీసీ, ఎంఎంటీసీ సర్వీసులతో పాటు మెట్రో రైలు...
దేశరాజధాని ఢిల్లీలో నిర్భయ ఘటన యావత్దేశంలో సంచలనంగా మారి మహిళలపై జరిగే అత్యాచారాలను త్వరితగతిన పరిష్కారించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయినా దేశంలో అబలలపై అఘాయిత్యాలకు అడ్డకుట్టపడలేదు. ఈ తరహా నేరాలు ఉత్తారిధి రాష్ట్రాల్లోనే పెద్దఎత్తున్న నమోదవుతున్నాయి....
దేశసర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అదేశాలనుసారం అశ్లీలతకు తావులేకుండా బార్ లలో అమ్మాయిల నృత్యాలకు అనుమతిని ఇవ్వడంతో కొంతకాలం పాటు అంతా సవ్యంగా సాగుతున్న క్రమంలో మళ్లీ అశ్లీలత రాజ్యమేలుతుంది. బార్లలో అమ్మాయిల నృత్యాలకు అత్యున్నత న్యాయస్థానమే అనుమతిని మంజూరు చేసిన నేపథ్యంలో...
విశాఖపట్నం జిల్లా పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఇవాళ అధికారికంగా తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు, అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో అమె పార్టీలో చేరారు. ఇవాళ అమరావతికి వెళ్లిన ఈశ్వరి అక్కడే ముఖ్యమంత్రిని కలిశారు....
పార్ట్‌టైమ్ లెక్చరర్‌గా పనిచేస్తున్న ఓ పెద్దావిడ గోడు విని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చలించిపోయారు. ఆమెను రాహుల్ అక్కునచేర్చుకుని ఓదార్చడం అక్కడి వారిని విశేషంగా ఆకట్టుకుంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రెండ్రోజుల పాటు ప్రచారం నిర్వహించేందుకు రాహుల్ శుక్రవారం...
తమిళనాడులో ఓ ఏఎస్సై రౌడీయిజం ప్రదర్శించాడు. హెల్మెట్ పెట్టుకోని వాహనదారులపై లాఠీ ఝుళిపించాడు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో స్పందించిన ఉన్నతాధికారులు.. వాహనదారుల ప్రాణాలను హరిస్తున్న భక్షకభటుడి చేష్టలకు నివ్వెరపోయి సస్పెండ్ చేశారు. హెల్మెట్ పెట్టుకోని వాహనదారులపై అత్యంత...