IndiGo announces offers starting at Rs 999 ఇండిగో న్యూఇయర్ సేల్ అఫర్.. చౌకధరకే..

Indigo launches new year sale offers tickets starting rs 899

Indigo airfare sale, indigo air sale, https://www.goindigo.in/sale, indigo air ticket sale, indigo fare, airfare sale, airline sale, travel sale, indigo, indigo sale, indigo new year sale, indigo tickets, spicejet, national news

IndiGo Airlines is offering fares as low as Rs 899 for travel between February 1 and April 15, if tickets are booked from Monday to Wednesday.

ఇండిగో న్యూఇయర్ సేల్ అఫర్.. చౌకధరకే..

Posted: 01/08/2018 02:42 PM IST
Indigo launches new year sale offers tickets starting rs 899

కొత్త ఏడాదికి ముందుగానే పలు ప్రైవేటు విమాన సంస్థలు రాయితీ ధరలపు ప్రకటించి ఇప్పటికే చౌకదరకు విమానయాన టికెట్లను కస్టమర్లకు అందించగా, అదే బాటలో ఇప్పుడు తాజాగా బడ్జెట్ ఎయిర్ లైన్స్ క్యారియర్ గా పేరొందిన ఇండిగో కూడా అదే బాటలో పయనిస్తుంది.

కాసింత అలస్యమైనా తమ కస్టమర్లకు చౌకధరకు విమానయాన అవకాశాన్ని కల్పించనుంది. న్యూఇయర్ సేల్ లో భాగంగా కస్టమర్లకు కేవలం రూ.899కే విమాన టికెట్లను ఆఫర్ చేస్తోంది. ఈ ఆపర్ కింది టికె్ట్లను ఇవాళ్టి నుంచి ఈ నెల 10 వరకు మూడు రోజులపాటు అందుబాటులో వుండనున్నాయి. ఈ అపర్ కింద టికెట్లు బుక్ చేసుకున్న కస్టమర్లు ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్ 15 మధ్య ప్రయాణానికి టికెట్లను తీసుకోవచ్చు.

హెచ్ డీఎఫ్ సీ క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు చేసే కస్టమర్లకు టికెట్ల ధరపై అదనంగా 10 శాతం డిస్కౌంట్ (గరిష్టంగా రూ.600 వరకే) లభించనుంది. అలాగే ఇండిగో స్పెషల్ సర్వీస్ ఓచర్స్ ను కూడా రూ.600 విలువ వరకు పొందే అవకాశం కల్పిస్తోంది. ఈ ఆఫర్లను www.goindigo.in పోర్టల్ ద్వారా బుక్ చేసుకునే వారికి మాత్రమే పరిమితం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : indigo  indigo sale  indigo new year sale  indigo tickets  spicejet  

Other Articles