Massive Earthquake Shakes the Caribbean | భారీ భూకంపంతో వణికిన కరేబియన్.. సునామీ వార్నింగ్

Massive earthquake centered in the caribbean

Caribbean, Earthquake, Tsunami Alert, Pacific Tsunami Warning Centre, Caribbean Earthquake, Caribbean Tsunami, Jamaica Earthquake

Caribbean hit by magnitude-7.6 earthquake, tsunami threat in place for island nations, Mexico. The Pacific Tsunami Warning Centre (PTWC) said there was a threat of tsunami waves along the coasts of Jamaica, Cuba, Honduras, Mexico and Belize, with 0.3 to 1-metre waves predicted.

కరేబియన్ లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు

Posted: 01/10/2018 09:45 AM IST
Massive earthquake centered in the caribbean

కరేబియన్ దీవులు భారీ భూకంపంతో వణికిపోయింది. భారత కాలమానం ప్రకారం... మంగళవారం ఉదయం 7.8 తీవ్రతతో భూమి కంపించింది. దీంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.

ఈ మేరకు యునైటెడ్ స్టేట్స్ జియొలాజికల్ సర్వే ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. భూకంప కేంద్రం, హోండూరస్, క్యూబా మధ్య పసిఫిక్ మహాసముద్రంలో 10 కిలోమీటర్ల దిగువన ఉందని తెలిపింది. ప్యూర్టో రికో, యూఎస్ తీర ప్రాంతాలు, వర్జిన్ ఐలాండ్స్ తదితర ప్రాంతాలను సునామీ అలలు తాకవచ్చని హెచ్చరించింది. ప్రజలు తీరానికి సాధ్యమైనంత దూరానికి వెళ్లాలని హెచ్చరికలు జారీ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles