grideview grideview
  • Jun 25, 12:14 PM

    ఆరోగ్యానికి మేలు చేసే ద్రాక్షరసం

    ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారపదార్థాల్లో ‘ద్రాక్ష’ ఒకటి! ఈ ద్రాక్షలో శరీరానికి అవసరమయ్యే పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి చాలావరకు చిరుజబ్బులను దరిచేయకుండా చేస్తాయి. అందుకే.. ద్రాక్షను తరుచూ తీసుకుంటే ఎంతో శ్రేయస్కరం అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దీనిని నేరుగా తీసుకోవడం...

  • Jun 24, 03:11 PM

    మామిడిపండ్లతో కలిగే ఆరోగ్యకరమైన బెనిఫిట్స్

    ‘పండ్ల రారాజు’గా పిలువబడే మామిడిపండ్లతో ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఇది చర్మసంబంధిత సమస్యల్ని నివారించడంతోపాటు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కూడా అందిస్తుంది. కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.. డయాబెటిస్ తో పోరాడుతుంది.. క్యాన్సర్ సెల్స్ ను నాశనం చేస్తుంది.. ఇంకా ఇతరత్ర ప్రయోజనాలు ఇది...

  • Jun 23, 12:09 PM

    ఉసిరికాయ.. ఆరోగ్యానికి దివ్యౌషధం!

    ఆరోగ్యాన్ని మెరుగుపరిచే దివ్యౌషధాల్లో ఉసిరికాయ ఒకటి! ఆయుర్వేదానికి ఎంతగానో ఉపయోగపడే ఉసిరికాయను తిని నీటిని తాగితే ఆ టేస్టే వేరు. అందుకే నీటి బావుల్లో ఉసిరికాయ చెట్ల వేళ్లను వేస్తారు. ‘దైవవృక్షం’తో పోల్చే ఈ ఉసిరికాయలను రోజుకు ఒకటి చొప్పున తీసుకుంటే...

  • Jun 22, 03:27 PM

    మునక్కాయా మజాకా..?

    సాధారణంగా ప్రతిఒక్కరి నిత్యజీవితంలో అనేక వ్యాధులు సంభవిస్తుంటాయి. దగ్గు, జలుబు, నొప్పులు.. ఇలా ఎన్నోరకాల చిరువ్యాధులు నిత్యం వెంటాడుతూనే వుంటాయి. ఇటువంటి సమస్యల నుంచి తక్షణమే ఉపశమనం పొందాలంటే ప్రతీసారి ‘క్లినిక్’కి వెళ్ళాల్సిన అవసరం లేదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎందుకంటే.....

  • Jun 20, 03:29 PM

    వెన్నునొప్పిని నివారించే ఉత్తమ చిట్కాలు

    ప్రస్తుత బిజీ ప్రపంచంలో ప్రతిఒక్కరిని వేధిస్తున్న సమస్య వెన్నునొప్పి. గంటల కొద్దీ కంప్యూటర్స్ ముందు కూర్చోవడంతోపాటు కారు-మోటార్ సైకిల్స్ నడపడం, వ్యాధినిరోధక శక్తి తగ్గిపోవడం వంటి ద్వారా ఈ వెన్నునొప్పి సమస్య ఏర్పడుతుంది. ఈ వెన్నునొప్పికి కొన్ని ముఖ్య కారణాలు కూడా...

  • Jun 18, 06:24 PM

    గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే హెల్దీ టిప్స్

    మానవ శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం ‘గుండె’. అది ఆరోగ్యంగా వుంటేనే మనిషి సజీవంగా వుంటాడు. అటువంటి గుండెను ఎంత ఆరోగ్యంగా వుంచితే.. అంతే సుఖంగా జీవితాన్ని గడపొచ్చు. సాధారణంగా రోజువారి తీసుకునే చిరుతిండ్లు, తక్కువ పోషకాలు కలిగిన ఆహారాలు ఎన్నో...

  • Jun 10, 06:42 PM

    ఊపిరితిత్తులను ఆరోగ్యంగా వుంచే 5 ఫుడ్స్

    శ్వాసకోశ సంబంధిత వ్యాధులను దూరం చేసుకోవాలంటే ఊపిరితిత్తులను ఆరోగ్యంగా వుంచుకోవాలి. ఊపిరితిత్తులను ఆరోగ్యంగా వుంచుకవాలంటే ముందుగా గుట్కా అలవాట్లను పూర్తిగా మానుకోవాలని వైద్యనిపుణులు అంటున్నారు. లేకపోతే భవిష్యత్తులో తీవ్ర సమస్యల్ని ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇక కొన్ని ఫుడ్స్ ఊపిరితిత్తులో ఆరోగ్యాన్ని...

  • Jun 09, 01:57 PM

    విశ్రాంతి తీసుకోండి.. ఆరోగ్యం మెరుగుపర్చుకోండి

    ప్రస్తుత బిజీ ప్రపంచంలో ప్రతిఒక్కరు ఆఫీసు, ఇంటి కార్యకలాపాల్లో బిజీ అయిపోవడంతో వారికి విశ్రాంతి తీసుకునేంత సమయం లభించదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీసులోనే కూర్చొని వుండటం, తిరిగి ఇంటికిరాగానే ఇతర కార్యకలాపాలు నిర్వహించుకోవడం, మరికొందరు ఆఫీసు పని పూర్తవ్వలేదని...