The Health Benefits With Mango Fruits | Mango Fruits Health Benefits | Home Remedies | Healthy Food Items

Mango fruits health benefits home remedies healthy food items

Mango Fruits health benefits, Mango Fruits health tips, health tips, healthy foods, healthy food items, healthy tips, healthy foods, best foods for health, best healthy foods, Mango Fruits benefits, Mango Fruits recipes, Mango Fruits food items

Mango Fruits Health Benefits Home Remedies Healthy Food Items : By Eating Mango Fruits Regularly We can get more health benefits and stay healthy.

మామిడిపండ్లతో కలిగే ఆరోగ్యకరమైన బెనిఫిట్స్

Posted: 06/24/2015 03:11 PM IST
Mango fruits health benefits home remedies healthy food items

‘పండ్ల రారాజు’గా పిలువబడే మామిడిపండ్లతో ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఇది చర్మసంబంధిత సమస్యల్ని నివారించడంతోపాటు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కూడా అందిస్తుంది. కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.. డయాబెటిస్ తో పోరాడుతుంది.. క్యాన్సర్ సెల్స్ ను నాశనం చేస్తుంది.. ఇంకా ఇతరత్ర ప్రయోజనాలు ఇది అందిస్తుంది. ఈ పండ్లు పురుషుల్లో హెల్తీ స్పెర్మ్ ఉత్పత్తి అవుతుంది. ఈ పండుతో కలిగే మరిన్ని ప్రయోజనాలేంటో తెలుసుకుందామా..

* మామిడిపండ్లలో ఫైబర్, విటమిన్ సి, పెక్టిన్ వంటివి ఎక్కువ మోతాదులో వుంటాయి. అవి కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గించడంలో కీలకపాత్ర వహిస్తాయి. కొలెస్టిరాల్ సమస్యతో బాధపడుతున్నవారు ఈ పండ్లను తింటే మంచిది. అంతేకాదు.. అవి మంచి ఎనర్జీని కూడా అందిస్తాయి.

* మామిడి పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణవాహికలోని ఆహారాన్ని స్పటికలుగా విచ్చనం చేసి త్వరగా జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది. కాబట్టి.. భోజనం తర్వాత మామిడి తీసుకుంటే ఎంతో శ్రేయస్కరం. చిన్నపిల్లల నుంచి పెద్దవారు అందరూ తీసుకోవచ్చు.

* ఈ పండ్లలో ‘గ్లిజమిక్’ ఇండెక్స్ కలిగి ఉంది. అది షుగర్ లెవల్స్ ను కంట్రోల్ లో వుంచుతుంది. కాబట్టి.. డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు ఈ పండ్ల తింటే చాలా మంచిదని వైద్యనిపుణులు సలహాలు ఇస్తుంటారు. ఈ పండ్లు తినడం వల్ల షుగర్ లెవర్స్ పెరిగే అవకాశాలు లేవు.

* మామిడిపండ్లలో విటమిన్ ఇ పుష్కలంగా వుంటుంది. ఇది లైకింగక సామర్థ్యంను పెంచడంలో కీలకపాత్ర వహిస్తుంది. ఇందులో ఆప్రోడియాసిక్ క్వాలిటీస్ అధికంగా ఉండటం మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయి. కాబట్టి పురుషులు వీటిని నిత్యం తీసుకుంటే ఎంతో శ్రేయస్కరం.

* మామిడిపండ్లలో న్యూట్రీషియన్స్, ఆంటీయాక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ప్రొస్టేట్ క్యాన్సర్ ను నివారించగలిగిన శక్తి సామర్థ్యాలు వాటిల్లో వున్నాయి. ముఖ్యంగా పురుషుల్లో కనిపించే లుకేమియా, ఇతర రకాల క్యాన్సర్స్ ను ఎదుర్కొనే మామిడిపండ్లలో ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mango Fruits  health tips  healthy foods  

Other Articles

  • Digestive biscuits danger to health

    డైజెస్టివ్ బిస్కట్లు.. చాలా ప్రమాదం

    Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more

  • Stay cool without ac

    ఏసీ లేకున్నా చల్లదనానికి మార్గాలు

    Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more

  • Annam chapathi good for health

    అన్నం-చపాతీ.. ఏది ఉత్తమం?

    Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more

  • Great exercises for diabetes people

    మధుమేహానికి.. ఆరోగ్యమే మహాభాగ్యం!

    Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more

  • Energy drinks most dangerous

    ఎనర్జీ డ్రింక్స్.. అసలు మంచిది కాదు

    Dec 20 | ఎన‌ర్జీ డ్రింకులు అధికంగా తాగ‌డం వల్ల బ్రెయిన్ హెమ‌రేజ్ (మెదులో రక్తస్రావం) బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్ల‌డించింది. అంతేకాకుండా హృద్రోగాలు, ర‌క్త‌నాళాల ప‌నితీరు మంద‌గించ‌డం వంటి ఆరోగ్య... Read more