grideview grideview
  • Jul 17, 11:19 AM

    శరీరాన్ని శుద్ధిచేసే నేచురల్ ఫుడ్స్

    శరీరాన్ని శుద్ధిచేయడం అంటే.. బరువు తగ్గించడం, టాక్సిన్స్ తొలగించడం, బ్లడ్ ప్రెజర్ తగ్గించడం, అనవసరమైన మలినాలను తొలగించడం, అధిక కొలెస్టిరాల్ శాతాన్ని తగ్గించడం.. మొదలైనవి. పై విధంగా పేర్కొనబడిన పనులను సమర్థవంతంగా పనిచేసేలా కొన్ని ఆరోగ్యకరమైన ఫుడ్స్ సహకరిస్తాయి. అంతేకాదు.. ఆ...

  • Jul 15, 10:08 AM

    బాడీ పెయిన్స్ కి ‘మసాజ్’ ఎంతో ఉత్తమం

    ప్రస్తుత బిజీ ప్రపంచంలో ప్రతిఒక్కరు కంప్యూటర్ల ముంద గంటలకొద్దీ కూర్చోవడం వల్ల శారీరక నొప్పి (బాడీ పెయిన్స్) బారిన పడతారు. ఈ సమస్య చాలావరకు 30 ఏళ్లు పైబడిన ఉద్యోగస్తులు, వ్యాపారస్తుల్లో ఎక్కువగా వుంటుంది. ఈ నొప్పిని తక్షణమే నివారించుకోవాలంటే మెడిసిన్స్...

  • Jul 14, 10:12 AM

    బాలింతలు తినకూడదని హానికరమైన ఫుడ్స్

    ప్రసవించిన తర్వాత తల్లిలో ఆరోగ్యపరంగా కొన్ని ఆందోళనలు వుంటాయి. పైగా.. అప్పుడే పుట్టిన పిల్లలకు పాలు పెట్టాల్సి వుంటుంది కాబట్టి.. తీసుకునే ఆహారం శిశువుకు పాలద్వారా పోషణ అందించబడుతుంది. అలాంటప్పుడు బాలింతలు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. అలాగే.. బాలింతలు కొన్ని ఆహారాల...

  • Jul 13, 12:37 PM

    దంతాలు, చిగుళ్ల ఆరోగ్యానికి హెల్దీ ఫుడ్స్

    దంతక్షయం సమస్య ప్రతిఒక్కరికి అప్పుడప్పుడు వస్తుంటుంది. రెగ్యులర్ డైట్ ప్రాపర్ గా లేనప్పుడు.. నోట్లో ఉండే ఆమ్లాలు దంతాల ఔటర్ లేయర్ ను కరిపోయోలా చేస్తాయి. దాంతో దంతాలు మరింత సెన్సిటివ్ గా మారి.. దంతక్షయానికి కారణమవుతాయి. తినేటప్పుడు లేదా త్రాగేటప్పుడు...

  • Jul 11, 11:58 AM

    అల్జీమర్స్ కు చెక్ పెట్టే వెన్న

    కొందరు జ్ఞాపకశక్తి లోపంతో బాధపడుతుంటారు. ఏదైనా తలచిన కార్యక్రమాన్ని చేద్దామని అనుకుంటారు కానీ.. తర్వాత మర్చిపోతారు. ఇలా ప్రతి 10మందిలో ఇద్దరు వ్యక్తులు ఈ సమస్యతో బాధపడుతున్నట్లు కొన్ని పరిశోధనలు తెలిపాయి. దీనిని తేలికగా తీసుకుంటే భవిష్యత్తులో మరిన్ని సమస్యలు తలెత్తుతాయన్న...

  • Jul 10, 01:14 PM

    ఖర్జూరం.. ఆరోగ్యానికి దివ్యౌషధం

    అత్యధిక పోషకవిలువలు కలిగిన ఆహారపదార్థాల్లో ఖర్జూరం ఒకటి. శరీరానికి అవసరమయ్యే విటమిన్స్, మినిరల్స్, క్యాల్షియం, ఐరన్ ఎక్కువ మోతాదులో నిల్వవుంటాయి. ఇన్ని పోషకాలు నిండిన ఈ హెల్దీ ఫుడ్ రకరకాల ఆరోగ్య సమస్యల్ని నివారించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. అంతేకాదు.. వ్యాధినిరోధక శక్తిని...

  • Jul 09, 10:41 AM

    కొలెస్ట్రాల్ ను తగ్గించే హెల్దీ వెజిటేబుల్స్

    శరీరంలో కొలెస్ట్రాల్ శాతం పెరిగినప్పుడు వ్యాధినిరోధక శక్తి తగ్గడంతోపాటు వివిధ రకాల ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అందులో ముఖ్యంగా గుండెసంబంధిత వ్యాధులు ప్రాణానికే ప్రమాదం. కాబట్టి.. రెగ్యులర్ గా తీసుకునే డైట్ లో పోషకాలతో నిండిన ఆహారాల్ని తీసుకుంటే.. కొలెస్టిరాల్...

  • Jul 08, 11:19 AM

    నేరేడు పండ్లు.. గొప్ప ఆరోగ్య ఫలదాయిని!

    ప్రకృతి సిద్ధంగా లభించే ఆహారపదార్థాలను తీసుకుంటే.. సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చు. ఆ ఆహారాల్లో పోషక విలువలు అధిక మోతాదులో నిల్వవుంటాయి కాబట్టి.. అవి వివిధరకాల వ్యాధుల నుంచి రక్షణ కల్పించడంతోపాటు ఆరోగ్యంగా వుంచుతాయి. అలాంటి వాటిల్లో ‘నేరేడుపండ్లు’ ఒకటి. ఈ పండ్లలో...