grideview grideview
  • Jul 07, 11:35 AM

    గర్భిణీస్త్రీల ఆరోగ్యానికి పుచ్చకాయ బెస్ట్ ఫుడ్

    గర్భిణీ స్త్రీలు చాలా ఆరోగ్యంగా వుండాలని వైద్యనిపుణులు సూచిస్తుంటారు. ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకుంటే ఎంతో శ్రేయస్కరం. గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన ఆరోగ్యకరమైన ఆహారాల్లో పుచ్చకాయ ఒకటి. ఇందులో నీటిశాతం అధికంగా వుండటంతోపాటు విటమిన్-సి, విటమిన్-బి కాంప్లెక్స్, విటమిన్-ఏ, పొటాషియం, మెగ్నీషియం...

  • Jul 04, 12:25 PM

    గాఢనిద్రకు ఉప్రకమించే ఫుడ్స్

    ప్రస్తుత బిజీ ప్రపంచంలో ప్రతిఒక్కరు నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు. ఆఫీసు పనుల ఒత్తిడి, ఇంటి కార్యకలాపాలు, ఇతర ఆందోళనల కారణంగా హాయిగా నిద్రపోలేకపోతున్నారు. ఫలితంగా బరువు పెరగడం, ఆందోళన, అలసట చెందడం, ఏకాగ్రత లేకపోవడం, నిర్జీవం లేని జుట్టు, డార్క్ సర్కిల్స్,...

  • Jul 03, 11:54 AM

    బీపీని తగ్గించే ఉత్తమ ఆహారాలు

    మారుతున్న జీవన విధానం, పోషకాహారలోపం, ఒత్తిడి కారణంగా చాలామంది రక్తపోటు (బి.పి) బారిన పడుతున్నారు. ఒకప్పుడు చాలాకొద్దిమందిలో మాత్రమే వుండే ఈ వ్యాధి.. ప్రస్తుతకాలంలో వైరస్ లా పాకుతోంది. ప్రతి ముగ్గురిలోనూ ఒకరు రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారని పరిశోధనలో వెల్లడైంది. ఈ...

  • Jul 02, 12:40 PM

    ఒత్తిడిని మటుమాయం చేసే ఫ్రూట్స్

    ప్రస్తుత బిజీ ప్రపంచంలో ప్రతిఒక్కరు ఒత్తిడికి గురవుతారు. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఇటు ఇళ్లు, ఆఫీసు కార్యకలాపాలు నిర్వహించుకోవడంతో తీవ్ర ఒత్తిడి బారిన పడిపోతారు. అలాంటి పరిస్థితుల్లో ఇతర పని చేయడంలో ఆసక్తి కలగకా.. మానసికంగా లోలోపలే ఆవేదన చెందుతుంటారు. ఇతరులతో సంభాషించేందుకు...

  • Jul 01, 01:25 PM

    డయాబెటిస్ ని నియంత్రించే హెల్దీ టిప్స్

    రక్తంలో గ్లూకోజ్ శాతం తగ్గడం వల్ల డయాబెటిస్ వ్యాధి వస్తుంది. ప్రస్తుతకాలంలో ఈ వ్యాధి బారిన పడుతున్న సంఖ్య నానాటికీ పెరుగుతూ వస్తోంది. ఒక్కసారి ఈ వ్యాధి సోకితే.. దీనిని నయం చేయడం అసాధ్యం! కానీ.. కొన్ని చిట్కాలతో నియంత్రించుకోవచ్చని వైద్య...

  • Jun 30, 03:07 PM

    స్వీట్ కార్న్.. ఆరోగ్యానికి హెల్దీ ఫుడ్!

    ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారాల్లో స్వీట్ కార్న్ ఒకటి! ఇందులో ఎవరికీ తెలియని ఎన్నో ఔషధగుణాలు దాగివున్నాయి. ఇది రకరకాల హానికారక వ్యాధుల నుంచి పోరాడి.. ఆరోగ్యంగా వుంచుతుందని నిపుణులు అంటున్నారు. వీటిల్లో వుండే పోషకాలు వ్యాధినిరోధక శక్తి పెంచడంతోపాటు వ్యాధులను దూరంగా...

  • Jun 27, 12:52 PM

    వర్కింగ్ వుమెన్స్ తీసుకోవాల్సిన హెల్దీ ఫుడ్స్

    వర్కింగ్ వుమెన్స్ ఇంట్లో కార్యకలాపాలు నిర్వహించుకోవడంతోపాటు ఆఫీసు పనులు చేయడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతారు. దీంతో వారికి మరిన్ని ఆరోగ్య సమస్యలు వచ్చి పడుతాయి. వ్యాధినిరోధక శక్తి తగ్గి నీరసంగా మారిపోవడం, నొప్పులు, తలనొప్పి.. ఇలా ఎన్నో సమస్యల్ని ఎదుర్కోవాల్సి...

  • Jun 26, 05:06 PM

    వ్యాధినిరోధక శక్తిని పెంచే గొప్ప ఆహారాలు

    ప్రస్తుతరోజుల్లో ప్రతిఒక్కరు పోషకాహారలోపం తీసుకోకపోవడంతోపాటు వాతావరణ మార్పు పరిస్థితుల కారణంగా అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. పైగా.. అజీర్తి, గ్యాస్ వంటి సమస్యల కారణంగా సమయానికి భోజనం తీసుకోలేకపోతున్నారు. ఇలా తీసుకోని పక్షంలో వారి శరీరంలో వ్యాధినిరోధక శక్తి పూర్తిగా తగ్గి.....