grideview grideview
  • Apr 28, 04:41 PM

    7 రోజుల్లోనే బరువు తగ్గించుకునే క్రాష్ డైట్ ప్లాన్

    సాధారణంగా లావుగా, బరువుగా వున్నవాళ్లు తమ ఆకారాన్ని (బరువును) తగ్గించుకోవడానికి రకరకాల పద్ధతులను ఉపయోగిస్తారు. ఉదయాన్నే లేవగానే యోగా చేయడం, జిమ్ కు వెళ్లడం, ఇంకా ఇతర చిట్కాలను పాటిస్తుంటారు. ఇటువంటి పద్ధతులను అవలంభించుకోవడం ఒకరకంగా మంచివే అయినప్పటికీ.. కొంతమంది నిత్యం...

  • Apr 24, 01:45 PM

    లోబీపీని అదుపులో వుంచే ఆహారపదార్థాలు

    యావత్ ప్రపంచంలో వున్న వారందరికీ సాధారణ బీపీ (రక్తపోటు) 120/80 mmHg వుంటుంది. ఇది ఇలా సాధారణంగా వున్నంతవరకు మానవునికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవు. కానీ రక్తపోటులో ఏవైనా మార్పులు వస్తే.. అంటే హైబీపీ, లోబీపీ వంటివి సంభవిస్తే.. గుండెజబ్బులు,...

  • Apr 21, 06:41 PM

    గ్యాడ్జెట్లతో జర భద్రంగా వుండండి.!?

    ప్రస్తుతకాలంలో టెక్నాలజీ అంచనాలకు మించి దాటిపోతోంది. ఒకదానికి మించి మరొకటి కొత్త ప్రొడక్ట్స్ మార్కెట్లలో దర్శనమిస్తున్నాయి. నిత్యజీవితంలో టెక్నాలజీ ఒక సమభాగం అయిపోయింది. వీటి ఉపయోగం లేనిదే.. నిర్వహించుకున్న పనులు అస్సలు జరగవు. చిన్నపిల్లల నుంచి పెద్దలవరకు ఈ టెక్నాలజీకి బానిసలుగా...

  • Apr 10, 05:34 PM

    కొలెస్టిరాల్ ను తగ్గించే విజిటేబుల్స్

    సాధారణంగా వైద్యులు మన శరీరంలో వున్న కొలెస్టిరాల్ మోతాదుని బట్టి.. ఆరోగ్యంగా వున్నామా? లేదా? అనేది బేరీజు వేసుకుని చెబుతారు. అంటే.. శరీరంలో కొలెస్టిరాల్ ఎక్కువ అయితే అనారోగ్యానికి గురవుతాం... అదే సరైన మోతాదులో కొలెస్టిరాల్ వుంటే వివిధ రకాలుగా అది...

  • Apr 05, 01:45 PM

    మీరు ఎక్కువ సమయం కంప్యూటర్ ముందు కూర్చుంటారా?

    ప్రస్తుతకాలంలో కంప్యూటర్ వాడకం చాలా సహజమయిపోయింది. పిల్లలనుంచి ఆఫీసులలో పనిచేసే పెద్దలవరకు ప్రతిఒక్కరు ఈ కంప్యూటర్ ను నిత్యం ఉపయోగిస్తుంటారు.  పిల్లలు ఆటలు ఆడుకోవడానికి, ఇంటర్నెట్ ను ఆస్వాదించడానికి కంప్యూటర్ ను ఉపయోగిస్తే.. పెద్దలు ఆఫీసు కార్యకలాపాలలోనూ, సోషల్ నెటవర్కింగ్ సైట్లలో...

  • Apr 01, 03:14 PM

    గర్భిణీ స్త్రీలు ఉద్యోగస్తులైతే.. ఈ జాగ్రత్తలు పాటించండి!

    ప్రస్తుతకాలంలో మహిళలు కూడా మగవారితో సమానంగా మెలుగుతున్నారు. వ్యాపార, ఉద్యోగ, ఆర్థిక రంగాలలో మగవారికంటే ముందుగానే మహిళలు దూసుకుపోతున్నారు. పరాయి మగాళ్ల మీద ఆధారపడకుండా తమకంటూ ఒక జీవితాన్ని నిర్మించుకుంటున్నారు.  గర్భంతో వున్న స్త్రీలు ముఖ్యంగా డాక్టర్లు ఇచ్చిన మందులనే నిత్యం...

  • Mar 29, 06:27 PM

    బాడీ మసాజ్ తో కలిగే ప్రయోజనాలు

    ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే సమయం వరకు మానవులు నిత్యం తమ కార్యక్రమాలలో మునిగిపోతుంటారు. బయట వుండే వాతావరణ పరిస్థితుల వల్ల, శబ్దకాలుష్యం వల్ల, ఎక్కువగా వేడి వుండటం వల్ల తలనొప్పి ఎక్కువవుతుంది. అలాగే మనం చేసే కార్యక్రమాలలో చేతులు,...

  • Mar 24, 11:03 AM

    పిల్లల్లో ఏకాగ్రతను పెంచే చిట్కాలు

    ఎంతో ఆనందంగా, సంతోషంగా తమ జీవితాన్ని గడపాల్సిన పిల్లలు... స్కూళ్లలో టీచర్లు ఇచ్చే హోంవర్క్ వల్లగానీ, పరీక్షల సమయంలోగానీ ఎక్కువ ఒత్తిడి, మానసిక ఆందోళనకు గురవుతుంటారు. అటువంటి సమయాల్లో పిల్లలు తీవ్రంగా తమలోతాము ఎంతగానో బాధపడుతుంటారు. ఈ సమస్య కేవలం పిల్లలకే...