The romantic body parts of women which increase romance feelings in their when men touch them | love and relationship tips

Romantic body parts of women increase romance feelings while men touch

romance tips, love tips, relationship tips, women romance body parts, women body parts, women romance tips, men romance tips, couple romance tips, husband wife relationship tips, husband wife romance

romantic body parts of women increase romance feelings while men touch : There are some body parts available in women which increase romance feelings in their when men touch them.

స్త్రీలో కామోద్రేకాన్ని రెచ్చగొట్టే భాగాలివే!!

Posted: 05/11/2015 03:53 PM IST
Romantic body parts of women increase romance feelings while men touch

సాధారణంగా కొందరు భార్యలు కొన్ని సమయాల్లో రతిలో పాల్గొనేందుకు అంతగా ఆసక్తి చూపరు. ఇతర కార్యకలాపాల వల్లో లేక ఇంకేమైనా కారణాలు వుండొచ్చుకానీ.. ఆయా సమయాల్లో వాళ్లు శృంగారంలో పాల్గొనేందుకు ససేమిరా అంటుంటారు. అప్పుడు భర్తలు తమ భార్యల్లో కామోద్రేకాన్ని రెచ్చగొడితే.. వారు త్వరగా లొంగిపోయే రతిలో పార్టిసిపేట్ చేసేందుకు సన్నద్ధమవుతారు. మరి.. స్త్రీలో కామోద్రేకాన్ని రెచ్చగొట్టే ఆ శరీర భాగాలేంటో తెలుసుకుందామా..

సహజంగా స్త్రీలో కామోద్రేక నాడుల ప్రదేశాన్ని స్పృశించినట్టయితే.. అవి ఆమెలోని కామాన్ని పెంచుతాయి. శరీరంలోని కొన్ని భాగాలను స్పృశిస్తూ ఉంటే.. స్త్రీ కామోద్రేగానికి లోనై సంభోగానికి సంసిద్ధత వ్యక్తం చేస్తుంది. మహిళ శరీరంలో నాభి, పిరుదులు, తొడ భాగాలు, కాలి మడమలు, వక్షోజాలు, భుజాలు, చను మొనలు, చెవి, చెక్కిళ్లు, పెదవులు, నుదురు, తల, మెడ, కనురెప్పలు. గడ్డం, యోని భాగంలోని యోని పెదాలు, యోని శీర్షము, చంకలు, నడుము ప్రాంతాలు కామోద్రేకాన్ని రెచ్చగొట్టేందుకు ముఖ్యమైన శరీర భాగాలు. రతికి ముందు.. రతి తర్వాత ఈ భాగాలను పురుషుడు స్పృశించడం, చుంభించడం, నాలుకతో తడి చేయడం ద్వారా స్త్రీలో దాగివున్న కామోద్రేకాన్ని తారాస్థాయికి చేర్చవచ్చు.

అయితే.. స్త్రీలలో నాలుగు రకాలు ఉంటారు. వీరీలో ఉన్నత జాతి స్త్రీలుగా పరిగణించే పద్మినీజాతి మహిళల్లో పిరుదులు, నాభి, తొడలను స్పృశించడం వల్ల కామోద్రేకం పొందేలా చేయవచ్చు. అలాగే చిత్రణి జాతి స్త్రీలలో పెదవి, తొడ పిక్కలు, తొడలు, నాభి, యోని పెదాలను స్పశించడం వల్ల కామోద్రేకం పెంపొందించవచ్చు. హస్తిని జాతి స్త్రీలలో వక్షోజాలు, వక్షోజ మొనలు, యోని, యోని పెదాలు, నడుములను పెదాలతో స్పృశిస్తూ, చుంభిస్తూ, నాలుకతో తాకిడి చేయడం వల్ల వారిలో దాగివుండే కామోద్రేకాన్ని రెచ్చగొట్టవచ్చని భావిస్తున్నారు. అలాగే, శంఖిణి జాతి స్త్రీలలో నుదురు, తల, కనులు, తొడలు, నాభి స్పృశించడం వల్ల దీన్ని పెంపొందించవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : romantic body parts  husband wife romance tips  love and relationship tips  

Other Articles

  • That position is most important in romance

    శృంగారంలో ఆ భంగిమ చాలా కీలకం

    Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా ప‌లు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more

  • What men actually wants in bed is

    సెక్స్ లో మగాడు ఏం కోరుకుంటాడంటే..

    Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more

  • Tempt men in romance without single word

    మాటల్లేకుండానే మగాడిని రెచ్చగొట్టండి ఇలా

    Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more

  • Follow this tips to successful first night

    ఫస్ట్ నైట్ సక్సెస్ కావాలంటే ఇలా చెయ్యండి

    Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి.  మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more

  • Do romance in that time

    ఆ టైంలో సెక్స్ చేస్తే అదిరహో అంటారట..!

    Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more