Jul 19 | రతిక్రీడ సమయంలో దంపతులు తమకు తెలియకుడానే కొన్ని తప్పులు చేస్తుంటారు. రతిక్రీడ సమయంలో కొంత మంది సీరియస్‌గా ఉంటారు. అదేదో పని... పూర్తి చేస్తే అయిపోతుందనే పద్ధతిలో వ్యవహరిస్తుంటారు. దీంతో తమ భాగస్వామిని ఆనందింపజేయలమనే విషయాన్ని పురుషుడైనా, స్త్రీ అయినా గుర్తించాల్సి ఉంటుంది. శృంగార క్రీడ జరిపే సమయంలో ఉల్లాసంగా, ఆనందంగా ఉండాలి. లైంగిక భాగస్వామి ఆనంద డోలికల్లో తేలియాడేలా ఉండాలి. సిగ్గుపడటం, సీరియస్ గా వుండటం వంటివి వదిలేయాలి. శృంగారపుటంచులు అందుకోవాడనికి ఈ తప్పులు చేయకండి. - దంతపులు చాలా మంది ఫోర్ ప్లే వదిలేస్తారు. నేరుగా రతికి దిగిపోతారు. మీరు రతికి ఎంత ఆసక్తిగా వున్నా మీ మహిళ ఫోర్ ప్లే కావాలని కోరుతుంది. అది జరిగితే మహిళ భావప్రాప్తి పొందుతుంది. ఫోర్ ప్లే లేకుండా సంభోగం మాత్రమే జరిపితే ఆమెకు దాంతోనే భావప్రాప్తి జరిగే అవకాశాలు తక్కువ. - చాలామంది రతి సమయంలో సెక్స్ సినిమాలు చూస్తుంటారు. అవి చూస్తూ సెక్స్ చేయాలంటే మీ దృష్టి సినిమాపైనే ఉంటుంది తప్ప మీ మహిళపై ఉండదు. వాటిని మీ రతి ప్రావీణ్యాన్ని పెంచుకోవడానికి మాత్రమే చూడాలి తప్ప రతి చేస్తూ సినిమాలు చూడడం వల్ల ఫలితం అంతగా ఉండదు - మూడ్ పెంచాలంటూ ఉపయోగించే బొమ్మలకు దూరంగా ఉండడమే మంచిది. మహిళ ఒక సారి బొమ్మలకు అలవాటు పడిందంటేమీరు చేసే రతి చాలదంటుందని చెబుతున్నారు.- పరధ్యానంగా రతి చేయడం మంచిది కాదు. అది మీ భాగస్వామికి ఆనందాన్ని ఇవ్వదు సరికదా, మీరు కూడా సరిగా ఆనందాన్ని ఆస్వాదించలేరు. మూడ్ లేకుండా సంభోగాన్ని మొదలు పెట్టవద్దు. - రతిలో మాత్రమే మహిళకు భావప్రాప్తి కలగాలని పురుషులు భావిస్తారు. కాని దీర్ఘకాలంలో మహిళ దీనిని ఇష్టపడదు. మహిళ ప్రత్యణువులో స్పందనా గుణాలు ఉంటాయి. ఆమె శరీరంలోని వివిధ అంగాలను స్పర్శ ద్వారా, ముద్దుల ద్వారా మీటాలి.Read More
Jul 19 | శ్రుంగారం అనేది ఒక మధురానుభూతి. దానికి ఏదో పనిగా భావించి ముగించకూడదు. శ్రుంగారంలో మధురానుభూతులు పొందాలి. రతిక్రీడ జరిపేటప్పుడు బాహ్య స్పర్శలు ముగిసిన తరువాత సంభోగానికి ఉపక్రమించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, సంభోగంలో పాల్గొనేటప్పుడు పాటించాల్సిన కొన్ని విషయాలేంటో చూద్దాం. భాహ్యస్పర్శలు అయిన తర్వాత కొంత సమయం విరామంగా భావించాలి. ఈ సమయంలో దంపతులిద్దరూ అంగ ప్రవేశానికి సమయత్తం కావడానికి ఇంకా ఏమన్నా కోరికలు మిగిలిపోయాయా ? అనేది నెమరువేసుకోవాలి. దంపతుల మధ్య అతి కీలకమైన సందర్భం ఇది. దీన్ని ఇద్దరూ పరస్పరం అర్థం చేసుకుంటేనే గానీ, ముందుకు వెళ్లకూడదు. ఇక్కడ దంపతులిద్దరూ కామోద్రేకతలో దశల గురించి అవగాహ కలిగి ఉండాలి. ఇది కామోద్రేకత నిశ్చలంగా వుండే దశ. ఈ దశలో దంపతులిద్దరూ వీలైనంత ఎక్కువసేపు లైంగికానుభూతులు పొందాలి. అది శృంగారంలో బాహ్యస్పర్శలు కావచ్చు. సంభోగం కావచ్చు. సంభోగంలో పాల్గొంటే – భర్త నిగ్రహంగా వుంటూ భార్యను కూడా ఎక్కువసేపు నిగ్రహంగా వుండే విధంగా నిదానమైన కదలికలతో రతి సాగిస్తూ వుండాలి. దంపతులు శృంగారం తర్వాత సంభోగంలో పాల్గొనే ముందు వారివారి సంసిద్దతల గురించి కూడా ఆలోచించాలి. భర్త ఆత్రుతపడుతున్నాడని భార్యో, భార్య తొందర చేస్తోందని భర్త రతిలోకి దిగకూడదు. ఇద్దరిలోనూ కామోద్రేకతలు సమానంగా వుండేట్లు ఒక సూత్రాన్ని పాటించాలి. బార్యలో ఇంకా కామోద్రేకతను పెంచాలనుకున్నపడు భర్త ఆమె తొడలసందున మోకాళ్ళ మీద వాలి, కదలికలు చేస్తూ నోటితో చూషణ చేస్తూ రెండు వక్షోజాలు, చనుమొనలను స్పృశిస్తూ ఆమెను తారస్థాయికి చేర్చాలి. ఆమె కోరుకున్నపుడు అంగప్రవేశం చేయాలి. అంగచూషణ చేసేటపుడు భర్తలో ఉద్రేకం ఎక్కువతున్నప్పుడు అతను భార్యకు ఆపమని చెప్పాలి. అపుడు బార్య చూషన ఆపుచేసి కొంచె సేపు ఆగాలి. దీనినే ఓరల్ సెక్సులో స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ అంటారు. ఈ విధానం వలన భార్య భర్తలో శ్రీఘ్రస్కలన సమస్యను నివారించవచ్చును ఈ విధానం వలన పురుషునిలో రతి నిగ్రహశక్తి బాగా వృద్ది చెందుతుంది. శృంగాఱం తర్వాత సంభోగంలో పాల్గొబోయే దంపతులు విడివిడిగా ఒక గ్లాసు మంచినీరు తాగి, రిలాక్సుగా కూర్చుని బాగాశ్వాస తీసుకుంటూ, నిధానంగా శ్వాసను విడుదల చేస్తూ, ఐదు నిమిషాలు చేయాలి. ఈశ్వాస వ్యాయామం వలన మానసిక ప్రశాంతత వృద్ది చెందుతూ ఎకాగ్రత పెరుగుతుంది. అపుడు దంపతులు సంభోగంలో పాల్గోవాలి. స్త్రీ యోని శీర్షానికి రాపిడి కలగకుండా యోనికి మాత్రమే రాపిడి కలిగే విధానాలను పాటిస్తూ వీలైనంత ఎక్కువసేపు లైంగికానుభూతులు పొందాలి. ఈ సూచనలు పాటించి, లైంగికానందం పొందండి.Read More
Jul 19 | చాలామంది దంపతులకు ఒక వయస్సు వచ్చిన తర్వాత తాము ఇప్పటివరకు సంపూర్ణమైన ఆనందాన్ని అనుభవిస్తున్న సెక్స్ పద్ధతులలో మార్పు కావాలని కోరుకుంటుంటారు. అంటే కొత్త పద్ధతులు, భంగిమల్లో దాంపత్య జీవితాన్ని అనుభవించాలని ఉబలాటపడుతుంటారు. వయస్సు పైబడిన కాలంలో కొత్త భంగిమలు, కొత్త కొత్త పద్ధతులను అవలంభించడం వల్ల కొత్తగా ఆరోగ్య సమస్యలు లేదా వ్యాధులు వస్తాయన్న భయం వారిని పీడిస్తూ ఉంటుంది. ఇదే అంశంపై సెక్స్ నిపుణులను సంప్రదిస్తే... భార్యా భర్తలిద్దరూ ఆరోగ్యవంతులైతే ఏ విధమైన సెక్స్ కార్యకలాపాలలో పాల్గొన్నా ఎలాంటి వ్యాధులు కలగవని చెపుతున్నారు. అంగచూషణ, వెనుక నుంచి రతి చేయటం, స్త్రీ పైన - పురుషుడు కింద ఉండి చేసే శృంగారం… ఇలాంటివి కావాలని స్త్రీలు వాంఛిస్తారు. వారిలో హఠాత్తుగా వచ్చే ఇలాంటి మార్పు వల్ల భర్తలలో కొత్త అనుమానం రావచ్చు. కానీ స్త్రీలలో ఇలాంటి మానసిక ధోరణి సాధారణం అని గ్రహించి, అందుకు అనుగుణంగా పురుషులు ప్రవర్తించాలని సలహా ఇస్తున్నారు. స్త్రీ పురుషుని మాదిరిగా ప్రవర్తిస్తూ చేసే రతిని ఉపరతి అని అంటారు. పురుషుడు స్త్రీ శరీరావయవాలను స్పర్శిస్తూ, ఏ విధంగా ఆనందం పొందుతాడో స్త్రీ పురుషుడితో ఆ విధంగా ప్రవర్తించటమే ఈ పధ్ధతి. కొన్నాళ్ళ తర్వాత రొటీన్‌గా తయారయ్యే సెక్స్ ఇలాంటి మార్పుల వల్ల కొత్తదనంతో నిండుతుంది. భార్యాభర్తలిద్దరూ తమ కలయిక కోసం ఎదురు చూసేలా చేస్తాయని సెక్స్ వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.Read More
Jul 05 | అనేక మంది జంటలకు నిశ్చితార్థమైనప్పటికీ.. వారు ఏకాంతంగా కలుసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి వారు పెళ్లికి ముందే తమకు కాబోయే దంపతులు సుఖాలను పంచుకునే అవకాశం ఉందని, దానివల్ల నష్టమేమీ లేదని నిపుణులు అంటున్నారు. పరస్పరం అర్థం చేసుకోవడానికి ఇది పనికి వస్తుందని చెబుతున్నారు.ఇరువురు కొన్ని ముందస్తు లైంగిక చర్యలతో భాగస్వామిని ఆనందపరచవచ్చునని అంటున్నారు. సాధారణంగా, పురుషుడు లేదా స్త్రీ కానీ, పడక గదిలో పూర్తి ఆనందం ఇచ్చే భాగస్వామి కావాలని కోరుకుంటారు. ఆ ఆనందమే లేకుంటే శృంగార జీవితంలో అర్థమే లేదనుకుంటారు. ముందస్తు లైంగిక చర్యలతో తమ భాగస్వామి గురించి పూర్తిగా తెలిసిపోతుందని, తర్వాతి దాంపత్య జీవితం సుఖంగా ఉంటుందని చెబుతున్నారు. పెళ్ళికి ముందు ఏకాంతంగా కలుసుకుంటే మాత్రం బలవంతపు సెక్స్‌కు బలవంతం చేయరాదనే విషయాన్ని మరిచిపోవద్దని నిపుణులు హితవు పలుకుతున్నారు. వారాంతపు సెలవుల్లో మీకు కాబోయే జీవిత భాగస్వామికి మరచిపోలేని అనుభూతులను అందించాలని సూచిస్తున్నారు. ఇది ఆరంభం మాత్రమేనని తెలియజేయాలంటున్నారు. చక్కటి హాయినిచ్చే లైట్ డ్రింక్, ఎవ్వరూ లేని హయిగొలిపే రిసార్టులు వంటి ప్రదేశాలకు తీసుకెళ్లి మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నించాలి. ఏకాంత ప్రదేశంలో కాబోయే భార్యను దగ్గరకు చేర్చుకుని ఫోర్ ప్లే మొదలు పెడితే, ఇక ఆమె లేదా అతనిని ఆపటం కూడా మీ తరంకాదంటున్నారు. అలాగే, లైంగిక చర్యలు, ముద్దులు, వివిధ భంగిమలు ఆమెకు వివరించండి. వివాహం తర్వాత ఆమె ఎంతో సౌకర్యవంతంగానూ ఫీలవుతుందని చెపుతున్నారు. ముద్దులు పెట్టడం, నోటి రతి మొదలైనవి చేయడం వల్ల ఎలాంటి ప్రమాదం లేనందువల్ల, ఆమెను కూడా ఆ చర్యలకు ప్రోత్సహించేలా పురికొల్పాలని సలహా ఇస్తున్నారు. క్లిటోరిస్ భాగాన్ని నిమరుతూముందుగా ఆమె మెడను, ఇతర శరీర భాగాలను సున్నితంగా చేతులతో నిమురుతూ శృంగారం భావాలు కలిగించేలా చేయాలని సలహా ఇస్తున్నారు. అయితే పెళ్ళికి ముందు రుచులే తప్ప ఇదంతా ప్రధాన రతి కాదనే విషయాన్ని మీరు మరిచిపోవద్దని కోరుతున్నారు.Read More
Jul 05 | కొత్తగా పెళ్లయిన నూతన జంటల్లో సెక్సు సుఖాన్ని అనుభవించాలని తహతహలాడుతు ఉన్నప్పటికీ భాగస్వామి అలవాట్లు మూలంగా ఆ సుఖాన్ని సంతృప్తికరంగా అనుభవించలేకపోతారు. మనసు విప్పి చెపితే ఆయన ఏమనుకుంటారోనన్న సందేహం పట్టుకుని పీడిస్తుంది. కనుక కొత్తగా పెళ్లయిన ప్రతి జంట ప్రాధమికంగా కొన్ని ఆరోగ్య సూత్రాలను పాటిస్తే సెక్స్ లైఫ్‌ను బాగా ఎంజాయ్ చేయవచ్చు. 1. మగవారి నోటి దుర్వాసన ఉంటే ముద్దుపెట్టుకునే సమయంలో ఇబ్బందిగా అనిపిస్తుంది. ఈ సమస్యను అధిగమించాలంటే పడక చేరేముందు బ్రష్‌తో దంతాలను శుభ్రం చేసుకోవాలి. 2. నీరుల్లిపాయ, వెల్లుల్లి వంటి ఘాటయిన వాసన కలిగిన పదార్థాలను తినకపోవడం మంచిది. ముఖ్యంగా పొగతాగడం మానేయాలి. అధికంగా చెమట పట్టడం, స్వేదంలో దుర్వాసన కూడా రతి సుఖానికి ఇబ్బంది కలిగిస్తాయి. ఈ సమస్య నివారణకు గోరువెచ్చటి నీటితో స్నానం, తరువాత డియోడరెంట్ వినియోగించడం మంచిది. ఎక్కువ నీరు తాగడం, పల్చటి అండర్వేర్ ధరించడం వల్ల కూడా సమస్యను అధిగమించవచ్చు. 3. ఎక్కువ ఉద్రేకం కల మహిళల్లో యు.టి.ఐ మరియు బ్లాడర్ ఇన్ఫెక్షన్ సమస్యలు కలుగుతాయి. దీని నివారణకు రతి కాగానే మూత్ర విసర్జన చేయాలి. దీనివల్ల బ్యాక్టీరియా బయటకుపోయి ఇన్ఫెక్షన్కు అవకాశాలు తగ్గుతాయి. వ్యక్తిగత శుభ్రతలు పాటిస్తే దాంపత్య జీవితం సుఖమయం అవుతుంది.Read More
Jul 05 | కొత్తగా పెళ్లయిన వాళ్లు కొంతమంది తమ భార్యలను సుఖపెట్టలేక పోతున్నారని ఓ సర్వేలో తేలింది. విషయం ఏమిటంటే... మామూలుగా వాళ్లు రతి ప్రక్రియ జరిగేలోపు కొందరిలో వీర్యం కొద్ది మోతాదులో ఔట్ అవుతుంటుంది. తీరా యోనిలో రతి జరిపే సమయానికి అంగం మెత్తపడి పోవడం... దాంతో అసంతృప్తిగా ఆ కార్యాన్ని ముగించాల్సి వస్తోందని వాపోతుంటారు. సాధారణంగా సెక్స్ పరమైన ఆలోచనలు విపరీతంగా కలిగినపుడు ఒక రకమైన రంగులేని ద్రవం ఊరుతుంది. వాటిని కూపర్స్ గ్రంథులని అంటారు. అంగస్తంభనం అనేది రెండురకాలుగా ఉంటుంది. ఒకటి అంగం గట్టిపడకపోవడం అయితే... రెండో ప్రక్రియలో గట్టిపడిన అంగం ఎక్కువసేపు అలానే ఉండకపోవడం... సాధారణంగా అంగస్తంభనం సమస్య ఉన్నవాళ్లకి హార్మోన్ పరీక్షలు, డాప్లర్ పరీక్షలు, రిజీస్కాన్ వంటి పరీక్షలు జరుపుతుంటారు. ఈ పరీక్షలు చేయించే ముందు స్ర్తీ, పురుషులు ఎవరికైనా కౌన్సెలింగ్ అనేది ముఖ్యం. అవకాశం ఉంటే భార్యాభర్తలు ఇద్దరూ కలిసి కౌన్సిలింగ్ చేయించుకోవడం మంచిది. రిజిస్కాన్ పరీక్షలు అంగస్తంభనం ఏరకంగా ఉందో కంప్యూటర్ ద్వారా తెలుసుకుంటారు. లోపం ఎక్కడుందో తెలుసుకుని... అందుకు తగిన చికిత్స జరిపించి పంపుతారు. అందుకుగాను ఒకటి లేదా రెండు రాత్రుళ్లు అక్కడే పడుకోవాలి. రాత్రి నిద్ర సమయంలో అంగస్తంభన ఏరకంగా ఉందో రిజీస్కాన్ ద్వారా తెలుసుకుని దానికి తగిన మందులు ఇస్తారు. అన్నింటికన్నా ముఖ్యం ఐరన్, విటమెన్ పాళ్లు వున్న మందులు లేక ఆహారపదార్ధాలను తీసుకోవడం ద్వారా ఇటువంటి సమస్యను అధికమించవచ్చు. తనువే... హరిచందనం... యోనిలో స్రవాలు అందరు స్ర్తీలలో ఒకేలా ఉండవు. స్ర్తీలలో ఉండే రుతుచక్రాన్ని బట్టి స్రవాల పరిమాణం కూడా మారుతుంటుంది. లూబ్రికేషన్ కోసం ఇప్పుడు మార్కెట్లో చాలారకాల ప్రొడక్ట్‌లు వస్తున్నాయి. వాటిలో కొన్ని సువాసనలు వెదజల్లేవి కూడా ఉండటం గమనార్హం. అయితే వీటిలో విపరీతమైన రసాయనాలు ఉపయోగించిన వాటి ప్రభావం వలన కొందరికి అతి సున్నితమైన శరీరభాగం అవడం వలన వాటిపై రాపిడి ఎక్కువై పుళ్లు పడే ప్రమాదం ఉంది. అందుకని రసాయనాలు వాడని వాటర్ లూబ్రికేషన్స్ ఎన్ని రోజులు వాడినా నష్టం వుండదు. ఆడవారి విషయంలో చిన్న వయసులోనే లూబ్రికేషన్ తక్కువగా ఉన్నట్లయితే అటువంటి వారు గైనకాలజిస్ట్‌ను సంప్రదించడం మంచిది.ఒకవేళ ఏదైనా ఇన్ఫెక్షన్లాంటిది ఏదైనా ఉండివుంటే సెక్సాలజిస్ట్‌ను కలవాలి. కామోద్రేకం కలగడానికి డైరెక్ట్‌గా రతిప్రక్రియలోకి వెళ్లకుండా ఫోర్‌ప్లే పద్ధతుల ద్వారా... సరసపు సంభాషణల ద్వారా... శృంగార చిత్రాలు చూపించడం ద్వారా ఒకరినొకరు ఉత్తేజితులు కావాలి. దాంతో క్రమంగా లూబ్రికేషన్ ఉత్పన్నమవుతుంది. ఒకవేళ అటువంటి పరిస్థితి లేనప్పుడు తప్పనిసరిగా గైనకాలజిస్ట్నో... సెక్సాలజిస్ట్నో కలవడం అన్ని విధాలా మంచిది.Read More
Jul 05 | శ్రుంగారం అనేది ఒక మధురానుభూతి. దానికి ఏదో పనిగా భావించి ముగించకూడదు. శ్రుంగారంలో మధురానుభూతులు పొందాలి. రతిక్రీడ జరిపేటప్పుడు బాహ్య స్పర్శలు ముగిసిన తరువాత సంభోగానికి ఉపక్రమించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, సంభోగంలో పాల్గొనేటప్పుడు పాటించాల్సిన కొన్ని విషయాలేంటో చూద్దాం. భాహ్యస్పర్శలు అయిన తర్వాత కొంత సమయం విరామంగా భావించాలి. ఈ సమయంలో దంపతులిద్దరూ అంగ ప్రవేశానికి సమయత్తం కావడానికి ఇంకా ఏమన్నా కోరికలు మిగిలిపోయాయా ? అనేది నెమరువేసుకోవాలి. దంపతుల మధ్య అతి కీలకమైన సందర్భం ఇది. దీన్ని ఇద్దరూ పరస్పరం అర్థం చేసుకుంటేనే గానీ, ముందుకు వెళ్లకూడదు. ఇక్కడ దంపతులిద్దరూ కామోద్రేకతలో దశల గురించి అవగాహ కలిగి ఉండాలి. ఇది కామోద్రేకత నిశ్చలంగా వుండే దశ. ఈ దశలో దంపతులిద్దరూ వీలైనంత ఎక్కువసేపు లైంగికానుభూతులు పొందాలి. అది శృంగారంలో బాహ్యస్పర్శలు కావచ్చు. సంభోగం కావచ్చు. సంభోగంలో పాల్గొంటే – భర్త నిగ్రహంగా వుంటూ భార్యను కూడా ఎక్కువసేపు నిగ్రహంగా వుండే విధంగా నిదానమైన కదలికలతో రతి సాగిస్తూ వుండాలి. దంపతులు శృంగారం తర్వాత సంభోగంలో పాల్గొనే ముందు వారివారి సంసిద్దతల గురించి కూడా ఆలోచించాలి. భర్త ఆత్రుతపడుతున్నాడని భార్యో, భార్య తొందర చేస్తోందని భర్త రతిలోకి దిగకూడదు. ఇద్దరిలోనూ కామోద్రేకతలు సమానంగా వుండేట్లు ఒక సూత్రాన్ని పాటించాలి. బార్యలో ఇంకా కామోద్రేకతను పెంచాలనుకున్నపడు భర్త ఆమె తొడలసందున మోకాళ్ళ మీద వాలి, కదలికలు చేస్తూ నోటితో చూషణ చేస్తూ రెండు వక్షోజాలు, చనుమొనలను స్పృశిస్తూ ఆమెను తారస్థాయికి చేర్చాలి. ఆమె కోరుకున్నపుడు అంగప్రవేశం చేయాలి. అంగచూషణ చేసేటపుడు భర్తలో ఉద్రేకం ఎక్కువతున్నప్పుడు అతను భార్యకు ఆపమని చెప్పాలి. అపుడు బార్య చూషన ఆపుచేసి కొంచె సేపు ఆగాలి. దీనినే ఓరల్ సెక్సులో స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ అంటారు. ఈ విధానం వలన భార్య భర్తలో శ్రీఘ్రస్కలన సమస్యను నివారించవచ్చును ఈ విధానం వలన పురుషునిలో రతి నిగ్రహశక్తి బాగా వృద్ది చెందుతుంది. శృంగాఱం తర్వాత సంభోగంలో పాల్గొబోయే దంపతులు విడివిడిగా ఒక గ్లాసు మంచినీరు తాగి, రిలాక్సుగా కూర్చుని బాగాశ్వాస తీసుకుంటూ, నిధానంగా శ్వాసను విడుదల చేస్తూ, ఐదు నిమిషాలు చేయాలి. ఈశ్వాస వ్యాయామం వలన మానసిక ప్రశాంతత వృద్ది చెందుతూ ఎకాగ్రత పెరుగుతుంది. అపుడు దంపతులు సంభోగంలో పాల్గోవాలి. స్త్రీ యోని శీర్షానికి రాపిడి కలగకుండా యోనికి మాత్రమే రాపిడి కలిగే విధానాలను పాటిస్తూ వీలైనంత ఎక్కువసేపు లైంగికానుభూతులు పొందాలి. ఈ సూచనలు పాటించి, లైంగికానందం పొందండి.Read More