Experts giving some romantic tips for Husband wife to get Full Satiscation | bedroom secrets

Husband wife romance tips full satiscation bedroom secrets

romance tips, love tips, relationship tips, romantic moods, romance tips for couple, couple romance tips, couple bedroom secrets, romance satisfaction tips, love and relationship, love and romance tips, husband wife relation, couple relationship tips

Husband wife Romance Tips Full Satiscation bedroom secrets : Experts giving some romantic tips for couple to have ful fun and satisfaction in romance. First they have to start with romantic conversation and then both will get more feelings to participate in romance.

శృంగారంలో పూర్తి ఆనందం పొందాలంటే..

Posted: 05/09/2015 03:46 PM IST
Husband wife romance tips full satiscation bedroom secrets

చాలామంది జంటలకు వివాహమై ఎంతోకాలం గడుస్తున్నా.. దాంపత్య జీవితంలో మాత్రం పూర్తి స్థాయి సంతృప్తిని, సుఖాన్ని పొందలేదన్న అసంతృప్తి ఉంటుంది. సెక్స్ కోర్కెలు ఎక్కువగా ఉన్నప్పటికీ.. భార్యాభర్తలు ఇరువురికీ రతిక్రీడలో పాల్గొనాలన్న బలమైన ఆకాంక్ష మాత్రం ఉండదు. ఏదో అవసరానికి అనే విధంగా దంపతులిద్దరూ శృంగారకార్యాన్ని ముగించేస్తుంటారు. సెక్స్‌లో ఎంజాయ్‌ చేయాలని ఇద్దరికీ వుంటుంది కానీ.. ఒకర్నొకరు ఆ విషయంపై చర్చించుకోరు. ‘ఏదో చేయాలంటే చేయాలి’ అన్నట్లుగా చేస్తుంటారు.

అయితే.. భార్యాభర్తలు సెక్సులో పూర్తిస్థాయి ఆనందం పొందాలన్న విషయంపై సెక్స్ నిపుణులు కొన్ని సూచనలు ఇస్తున్నారు. శృంగారంలో అమితానందం పొందాలంటే అందుకు తగిన విధంగా తమదైన రీతిలో వారు వివరిస్తున్నారు. నిజానికి... సెక్స్‌ పట్ల భార్యాభర్తల మధ్య భిన్నాభిప్రాయాలు ఉంటాయి. కొంతమంది సెక్స్‌ను ఒక శారీరక అంశంగా మాత్రమే పరిగణిస్తుంటారు. ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నవారు సెక్స్‌లో అనుభూతిని పొందలేకపోతున్నారు. ఇటువంటివారు మానసికంగా సెక్స్‌ అనేది జీవితంలో ఓ భాగమని, దీన్ని సంతృప్తిగా ఎంజాయ్ చేయాలన్న భావనకు రావాలని వారు సూచిస్తున్నారు.

అంతేకాకుండా... సెక్స్‌ పుస్తకాలు చదవడం, సెక్స్‌ పరమైన విషయాలు చర్చించడం ద్వారా సెక్స్‌ను ఎంజాయ్‌ చేయవచ్చని చెపుతున్నారు. అలాగే భార్యాభర్తలిద్దరూ.. ఏకాంత సమయంలో ఒకరినొకరు బాహ్య జననంగాలను ప్రేరేపించుకోవడం ద్వారా సెక్స్‌లో ఉత్తేజాన్ని పొందవచ్చని సెక్స్ నిపుణలు సలహా ఇస్తున్నారు. అందులో ఆనందం పొందాలంటే ఆ తరహాలోనే సంభాషణ కొనసాగించాలని.. అప్పుడు వారిలో సెక్స్ కోరికలు రగిలి అందులో అమితానందం పొందాలంటే భావనలు రేకెత్తుతాయని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : romance tips  husband wife relationship  romantic positions  

Other Articles

  • That position is most important in romance

    శృంగారంలో ఆ భంగిమ చాలా కీలకం

    Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా ప‌లు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more

  • What men actually wants in bed is

    సెక్స్ లో మగాడు ఏం కోరుకుంటాడంటే..

    Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more

  • Tempt men in romance without single word

    మాటల్లేకుండానే మగాడిని రెచ్చగొట్టండి ఇలా

    Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more

  • Follow this tips to successful first night

    ఫస్ట్ నైట్ సక్సెస్ కావాలంటే ఇలా చెయ్యండి

    Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి.  మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more

  • Do romance in that time

    ఆ టైంలో సెక్స్ చేస్తే అదిరహో అంటారట..!

    Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more