పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి. మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా, ఎంత తెలివిగా మాట్లాడినా మొదటి రోజు రాత్రి ఫెయిల్ ఐతే మాత్రం పరువుపోతుంది .
నిజానికి 10 లో 8 మంది రక రకాల కారణాల వలన ఫెయిల్ అవుతుంటారు . ఎలాంటి అడ్డంకులు లేకుండా ఫస్ట్ నైట్ సాఫీగా సాగిపోవాలి అంటే ఖచ్చితం గా అమ్మాయిని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలి .శోభనం రోజు తొలిరాత్రి భర్త గదిలో మంచం పై కూర్చుని భార్య కోసం ఎదురు చూస్తుంటే, కొత్త పెళ్ళికూతురు పాల గ్లాసుతో గదిలోకి అడుగు పెడుతుంది. ఆ సమయంలో స్త్రీలు ఎంతో సుకుమారంగా, మృదువుగా, కాస్త జంకుగా ఉంటారు. మనసులో కోరిక ఉన్నా సిగ్గు, భయంతో కాస్త వెనక్కి తగ్గుతారు.ఆ సమయంలో పెళ్ళి కొడుకు జాగ్రత్తగా వ్యవహరించకపోతే ఆమె భయపడి మిమ్మల్ని శాశ్వతంగా అసహ్యించుకునే అవకాశాలు ఉన్నాయి. దీని కోసం కొన్ని చిట్కాలు ఉన్నాయి, అవి పాటిస్తే ఏ ఇబ్బంది ఉండదు.
1. సున్నితంగా వ్యవహరించాలి
2. బాగా మాట్లాడాలి
3. మీద పడిపోకూడదు
4. నమ్మకం కలిగించాలి
5. మృగంలా ప్రవర్తించకూడదు
6. ప్రేమను కోరుకుంటుంది
7. రశికత్వంగా మాట్లాడాలి
(And get your daily news straight to your inbox)
Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా పలు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more
Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more
Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more
Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more
Dec 21 | శోభనం రాత్రి గదిలో సొగసైన విధానాలు స్త్రీలు ఎంతో సుకుమారంగా ఉంటారు. మనసు మృదువు. కొత్త అనుభవమంటే కొంత జంకు. కొత్త పెళ్ళి కూతురికి మనస్సులో కోరిక ఉన్నా సిగ్గు వెనక్కు నెడుతుంటుంది. సిగ్గు,... Read more