women dislikes terms while having romance with husbands | love and relationship tips

Women dislikes terms while having romance with husbands

women dislikes romance, romance tips, romantic moods, romantic positions, romance positions, romance tips for couple, couple romance, couple bedroom scences, women romance, husbands romance

women dislikes terms while having romance with husbands : There are some things that women don't like while having romance with their husbands.

భార్యకు నచ్చని శృంగార క్రియలు

Posted: 05/13/2015 05:06 PM IST
Women dislikes terms while having romance with husbands

శృంగారం అనేది హద్దులేని క్రీడ! భార్యాభర్తలు తనివితీరా ఆనందంతోపాటు భావప్రాప్తి పొందాలంటే శృంగారకార్యాన్ని ఇష్టమైన రీతిలో చేస్తేనే సాధ్యపడుతుంది. ఒకర్నొకరి ఇష్టాలు తెలుసుకోవడంతోపాటు రకరకాల భంగిమల్లో పాల్గొంటే.. భర్త భావప్రాప్తి పొందడంతోపాటు భార్యనీ పూర్తిగా సంతోషపెట్టగలరు. నిజానికి శృంగారకార్యంలో భర్త భావప్రాప్తి పొందుతారు కానీ.. స్త్రీలు అంత త్వరగా పొందరు. రతిక్రీడ ముగిసిన అనంతరం వారిలో సెక్సు కోరికలు ఇంకా వుంటాయి. అలాంటప్పుడు వారు రతిలో పూర్తి ఆనందం పొందాలని అనుకుంటారు.

అయితే.. పడకగదికి చేరిన భర్తలు ఏం చేయాలో తోచక అయోమయంలో పడిపోతారు. దాంతో వాళ్లు బెడ్ పైన కొన్ని తప్పులు చేస్తుంటారు. ఫలితంగా భార్యలను శృంగారకార్యంలో పూర్తిగా సంతృప్తిపరచకపోవడంతోపాటు వారు తమను అసహ్యించుకునే స్థాయికి భర్తలు తెచ్చుకుంటారు. బెడ్ రూమ్ కి వెళ్లడానికి ముందు వారు పూర్తిగా తమ భర్త నుంచి భావప్రాప్తి పొందాలని అనుకుంటారు. కానీ.. భర్తలు చేసే తప్పుల కారణంగా వారికి ఆ తృప్తి లభించక, తమ భర్తలను అసహ్యించుకుంటారు. ఇంతకీ ఆ తప్పులేంటో ఓసారి తెలుసుకుందాం...

* పడకగదిలో పురుషులు మనోభావాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకూడదు. ఒకవేళ వాటిని ఆచరిస్తే మహిళను సరైన రీతిలో సంతోష పెట్టకవచ్చు. కాబట్టి వాటికి దూరంగా వుండి.. భార్య మూడ్‌ను అనుసరించి మృదువుగా నడుచుకోవాలి. అలాగే.. వారికి నచ్చిన భంగిమల్లో శృంగారం చేస్తూ టాప్ లేచిపోవాలి. అప్పుడు భార్యలు ఆశించినట్లుగానే పూర్తిగా రతిలో ఆనందాన్ని ఆస్వాదిస్తారు.

* పురుషుడు స్కలనం చేసేముందు ఆ విషయం చెప్పాలని ఏ స్త్రీ ఆశించదు. అలాగే బెడ్‌లో ‘ఇక చాలా’ అనే ప్రశ్నను వేయకూడదు. ఒకవేళ చెబితే.. అది వినగానే స్త్రీలు తమ మూడ్ మార్చేసుకుంటారు. అలా అడగటం కంటే కూడా భర్తలే ఆ క్షణాన్ని గ్రహించాలి. స్త్రీలు సిగ్గుపడుతున్నట్లైతే భావప్రాప్తి పొందిందని భావించి.. పురుషులు పక్కకు తప్పుకోవాలి.

* వీర్యం స్కలనం అయిన మరుక్షణమే వెళ్ళిపోయే భర్తల పట్ల భార్యలు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. సాధారణంగా మహిళలలో రతికైపు పురుషుల కంటే చాలా మెల్లిగా దిగుతుంది. కనుక వారు స్కలనం తర్వాత కూడా పక్కనే ఉండి మాట్లాడాలని వారిని నిమరుతూ ఉండాలని కోరుకుంటారు.

* మహిళలు రతి క్రీడలో కొంత బూతు మాటలు కూడా కావాలని ఆశిస్తారు. రతిక్రీడ తర్వాత భావాలను వెల్లడించని పురుషలంటే కూడా వారికి అసహ్యమే. ఆమె చక్కగా సహకరించిందని, తనకు సంతోషంగా ఉందని మగవాడు ఎపుడు చెప్పినా సంతోషపడుతుంది.

* ఒకే తరహా భంగిమలో సెక్స్ చేస్తే ఆడవారికి కూడా బోర్ కొట్టేసి ఆసక్తిపోతుంది. అలా కాకుండా కొత్త భంగిమలు ఆచరించి రతిక్రీడను కొనసాగిస్తే.. ఆమె మజా పొందడంతోపాటు పురుషునికి అనుకూలంగా సహకరిస్తుంది.

* మహిళ రతి వద్దన్న తర్వాత కూడా బలవంతంగా చేసే పురుషులంటే వారు అసహ్యించుకుంటారు. పురుషులు తమ శారీరక సుఖమే ధ్యేయంగా ప్రవర్తిస్తే ఇక అంతటితో వారికి ముగింపే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Romance Tips  women dislikes romance  

Other Articles

  • That position is most important in romance

    శృంగారంలో ఆ భంగిమ చాలా కీలకం

    Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా ప‌లు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more

  • What men actually wants in bed is

    సెక్స్ లో మగాడు ఏం కోరుకుంటాడంటే..

    Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more

  • Tempt men in romance without single word

    మాటల్లేకుండానే మగాడిని రెచ్చగొట్టండి ఇలా

    Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more

  • Follow this tips to successful first night

    ఫస్ట్ నైట్ సక్సెస్ కావాలంటే ఇలా చెయ్యండి

    Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి.  మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more

  • Do romance in that time

    ఆ టైంలో సెక్స్ చేస్తే అదిరహో అంటారట..!

    Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more