శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం. మానవసంబంధాలను నిర్ణయించడంలో మనిషి నాలుక అత్యంత ముఖ్యమైంది. అదే నాలుక దంపతుల మధ్య సంబంధాన్ని మరింత పటిష్టపరచడంలో ఉపయోగపడుతుంది. దాన్ని శృంగారంలో ఎలా వాడాలో తెలిసిన స్త్రీ మగాడ్ని బుట్టలో వేసుకుంటుంది. నాలుక శృంగారంలో కీలకమైన పాత్ర వహిస్తుంది. పురుషుడిలో కామోద్రేకాన్ని రెచ్చగొట్టడానికి నాలుకను వివిధ రకాలుగా వాడవచ్చు.
మీ నాలుక ద్వారా మగాడ్ని మీవైపు తిప్పుకోవచ్చు. ఆ నాలుక ద్వారానే అతన్ని రెచ్చగొట్టి మీ కౌగిట్లో వాలే విధంగా చేసుకోవచ్చు. అలా చెయ్యాలంటే మీరు ఇవి పాటించండి.
* మహిళలు తమ నాలుకను శృంగారోద్దీపన అవయవాల్లో ఒక్కటిగా గుర్తించాలి. తెల్లటి దంతాలతో, అందమైన లిప్స్టిక్ పెదాలతో అలంకరించుకుని మీ పురుషుడ్ని రెచ్చగొట్టడానికి అద్భుతంగా మీ జిహ్వను ప్రయోగించవచ్చు. పురుషుడితో మాట్లాడుతున్నప్పుడు అతని కళ్లలోకి చూస్తూ మీ నాలుకను వాడండి. మీ నాలుకను పెదాలపై రుద్దుతూ ఉండండి. అది ఆహ్వానంగా భావించి పురుషుడు కామోద్రేకంతో రగిలిపోతాడు.
* ఆ తర్వాత మెల్లగా, సున్నితంగా మీ నాలుకతో అతన్ని ముద్దు పెట్టుకోండి. మీ నాలుకను అతని నోట్లోకి జొప్పించి, అతని నాలుకను స్పృశించండి. మీ చేతులతో అతని మెడను చుట్టేయండి. దాంతో అతని కామోద్రేకం బుసలు కొట్టి మీపైకి రావడానికి ఆతురత పడుతాడు.
* మీ నాలుకతో అతని మెడను, చెవులను, మెడ ఎముకలపై స్పర్శిస్తూ వెళ్లండి. అతని సున్నితమైన అవయాలను స్పర్శిస్తూ వెళ్లండి. అతని కామోద్రేకం బుసలు కొడుతుంది.
(And get your daily news straight to your inbox)
Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా పలు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more
Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more
Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి. మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more
Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more
Dec 21 | శోభనం రాత్రి గదిలో సొగసైన విధానాలు స్త్రీలు ఎంతో సుకుమారంగా ఉంటారు. మనసు మృదువు. కొత్త అనుభవమంటే కొంత జంకు. కొత్త పెళ్ళి కూతురికి మనస్సులో కోరిక ఉన్నా సిగ్గు వెనక్కు నెడుతుంటుంది. సిగ్గు,... Read more