• VaArtha  patrikalu
  • EVENTS
  • Jobs
  • Profiles
  • Slide Shows
  • Weather
Data not Availablegoldrating GOLD : Rs./gm 1USD=Rs.0 Andhrawishesh.com
TeluguWishesh
      • Movie News
      • Movie Reviews
      • Hot gossips
      • Old is Gold
      • Movie Gossips
      • Tollywood Heroins
      • Tollywood Heros
      • Models
      • Hot Hot
      • Events Galleries
      • Cinema Galleries
      • Tennis
      • Cricket
      • Sports Buzz
      • Srungaram
      • Love And Romance
      • Romance And Relationship
      • Prolong The Pregame
      • Love Tips And Tricks
      • Expert Advice
      • Traditions
      • Pooja Procedure
      • Ithihasalu
      • Vrathalu & Nomulu
      • Hindu dharmam
      • Organizing Tips
      • Yatra Tips
      • Health tips
      • Finance Tips
      • Relationship Tips
      • Fashion Tips
      • Love Tips
Home>Srungaram>Marriage And Relationship

  • husband wife first night romance tips : the best romance tips for newly married couple on their first night.
    తొలి రాత్రి తొందర వద్దు

    తొలి రాత్రి తొందర వద్దు

    Jul 17 | నూతన వధువుతో తొలిరాత్రికి ముస్తాబయ్యే వరుడు కార్యం గదిలో దూకుడుకు ఆస్కారం లేకుండా నెమ్మదిగా, సున్నితంగా వ్యవహరించాలి. సంభోగానికి ఆమెను ఏ మాత్రం బలవంత పెట్టకూడదు. మొరటి భావనలతో ఆమెను శృంగారానికి ప్రేరేపిస్తే అసలుకే ఎసరొచ్చే ప్రమాదం లేకపోలేదు. మెండిగా ప్రవర్తించి నేరుగా సెక్స్‌ను ప్రారంభిస్తే నూతన వధువు భయబ్రాంతులకు లోనై కలయక అంటేనే చిరాకు పడుతుంది.శోభనం గదిలోకి అడుగుపెట్టగానే గదిలోకి వచ్చిరాగానే ఆమెను గట్టిగా హత్తుకోవటం, దుస్తులు తొలగించే విధంగా ప్రవర్తించటం, అసౌకర్యానికి లోనవుతున్నా అంగప్రవేశానికి సిద్ధపడటం వంటి అంశాలు ఆమెలో శృంగారం పట్ల విరక్తి భావనలు కలిగించటంతో పాటు కట్టుకున్న వాడి పై చీదరింపు భావనలు పెంచుతాయి. దాంపత్య జీవితాన్ని ఆరంభించే తొలి కామకేళి రాత్రి దంపతులిద్దరికి ఎంతో ముఖ్యమైనది. మగువ మనసును నిత్యం పసిగడుతూ ఆమెను ఆకర్షించే విధంగా అతను నడుచుకోవాలి. చనువుగా ఆమెను పొగడ్తలో ముంచెత్తి.. చమత్కారమైన మాటలతో వశం చేసుకునే ప్రయత్నం చేయ్యాలి. ఈ ప్రణాళికలను పాటించటంతో సఫలమైతే ఆమె దగ్గరైపోతుంది.Read More

  • Get a romance position of the day from our best-selling book Cosmo's Kama Sutra. Our collection of steamy illustrations and step-by-step instructions has been tweaked and tailored by romance experts to help you reach your peak every single time
    విసుగెత్తించే మ్యూజిక్: లైట్లు ఆర్పి చిన్నగా మ్యూజిక్ పెడుతున్నారా?

    విసుగెత్తించే మ్యూజిక్: లైట్లు ఆర్పి చిన్నగా మ్యూజిక్ పెడుతున్నారా?

    Jul 05 | చాలామంది మహిళలు రతిక్రీడకు ముందు పురుషులు చేసే కొన్ని పనులకు అయిష్టం చూపుతారు అవేమిటంటే.....శ్రద్ధగా చదవండి ....మరోమారు భాగస్వామితో కలిసినపుడు ఆచరించండి.విసుగెత్తించే మ్యూజిక్: లైట్లు ఆర్పి చిన్నగా మ్యూజిక్ పెడుతున్నారా? మీ భాగస్వామికి ఏ మ్యూజిక్ ఇష్టమో తప్పక తెలుసుకోండి. మహిళలు పాడే మ్యూజిక్ లేదా సెక్స్ ప్రేరిత పాటలు పెట్టకండి. ఏ మాత్రం అయిష్టం కలిగినా మూడ్ ఆఫ్ అయినట్లే. సెల్ ఫోన్ ఆటంకం: ఆ సమయంలో సెల్ ఫోన్ వీరికి మరో శత్రువే! సరిగ్గా క్రీడ మధ్యలో సెల్ ఫోన్ అటెండ్ అయ్యారా? క్రీడలో టెంపో తగ్గినట్లే. ఇక ఆ ఫోన్ మీ తల్లినుంచి అయితే, మీ సెక్స్ భాగస్వామి తన జాకెట్ వేసుకొని వెళ్ళటానికి రెడీ అయినట్లే సుమా! కనుక సెల్ ఫోన్ తప్పకుండా స్విచ్ ఆఫ్ చేయడం మరువకండి. శరీరంపై చేయి వేసేటపుడు అతి జాగ్రత్త పాటించండి. స్తనాలు బిగువుగా పట్టటం లేదా జననాంగం ముట్టడం లేదా ఆమె దుస్తులు తీసేయడం వంటివి చేస్తే మూడ్ ఆఫ్ అయినట్లే. శరీరంలో అక్కడో భాగం, అక్కడో భాగం ముట్టుకుంటుంటే అసలేం జరుగుతోందో ఆమెకు తెలియక సరి అయిన మూడ్ లోకి రానట్లే. ప్రారంభంలో సున్నిత స్పర్శ, ఆపై శరీరంలోని భాగాలను ఒకదాని తర్వాత ఒకటిగా స్పర్శిస్తూ పోవాలి. ఉద్రేకాన్ని క్రమేణా పెంచాలి.రతికై ఆమెను యాచించవద్దు. మహిళలు ఖచ్చితంగా వ్యవహరిస్తారు. ఆమె రుతుక్రమ సమయాలకు ముందర ఎంతవరకు రతిక్రీడకు ఇష్టపడతారనేది గమనించాలి. మీరు ఎంత సిద్ధంగా వున్నప్పటికి ఆమెకు ఒక సుతిమెత్తని కిస్ ఇవ్వండి. ఇక ఆమె మీతో రతిక్రీడకు రెండోసారి కూడా ఆలోచిస్తుంది. అప్పటికి ఆమె ఒప్పుకోక, వద్దని చెప్పేస్తే, మరింత ముందుకు వెళ్ళి ఆమెను బలవంతం చేయడం లేదా యాచించడం చేయకండి. అలా చేస్తే, మరో సారి మీకు ఎప్పటికి ఛాన్స్ రానట్లే. ఆతృత పడకండి....మహిళలు రతిక్రీడ భావనలోకి రావాలంటే సమయం తీసుకుంటారు. చాలామంది మహిళలు అసలైన క్రీడకు ముందు ముద్దులకు, స్పర్శకు, శరీర సున్నిత మర్దనలకు ఆశిస్తారు. కనుక కొంత సమయం ఆమెపై పెట్టండి. ఈ అంశాలు ఆమెతో ఆచరించకపోతే, ఆమె విసుగెత్తి లేదా బోర్ కొట్టి ఇక మీకు గుడ్ నైట్ చెప్పేస్తుంది. ఆమెను మూడ్ లోకి దింపినపుడు ఎట్టి పరిస్ధితులలోను చేతి వాచి లో టైమ్ చూడకండి. మహిళలు రతిక్రీడలో సమయం తీసుకుంటారు. ప్రత్యేకించి భావప్రాప్తికి రెండు నిమిషాల ముందు ఆమె తనను కిస్ చేయాలని, స్పర్శించాలని, శరీరం నిమరాలని కోరుతూంటుంది. కనుక ఆమె ఆ దశకు చేరకముందే మీరు హడావుడి పడితే, ఆమె అసంతృప్తికిలోనై గుడ్ నైట్ చెప్పేసే ప్రమాదముంది. కనుక మీరు హడావుడి పడకుండా ఆమె మూడ్ పైనే దృష్టి పెట్టి కొనసాగండి. జననాంగం ఎంత వేడెక్కిందనేది కాదు సమస్య. మీరు ఎంత గాఢంగా ముద్దు పెట్టారనేది మీరు కోరే స్త్రీ గమనిస్తుంది. అనవసరంగా ఆమె నోటిలోని పళ్లు, నాలిక, లేదా బుగ్గలు, నుదురు, గొంతు మొదలైనవి టచ్ చేస్తూ పోకండి. వీటితో మూడ్ మారినట్లే. మీ నోరు దుర్వాసన రాకుండా మాత్రం జాగ్రత్త పడండి. చెత్త మాటలు డల్ గా మాట్లాడుతూ కూర్చోవద్దు. వారికి కావలసింది పొగడటం...ఎంత బాగున్నావని...ఆహ్ అధ్భుతమని కొనసాగించాలి. అలాగని పొగడుతున్నట్లు బయట పడిపోవద్దు. సహజంగా వారి మూడ్ కనిపెట్టి పొగడండి! నిజంగా ఉద్రిక్త పరిస్ధితి ఏర్పడితే......నేను ముద్దు పెడితే ఎలా వుంది? అక్కడ ముట్టుకుంటే ఎలా వుంది? అంటూ టైమ్ వేస్ట్ చేయకండి. ఆమెనుండి వచ్చే ప్రతి స్పందనలు మీరు ఆమెను ఎంత బాగా స్పందించేలా చేస్తున్నారో తెలుపుతాయి. ఆమె మూడ్ లో లేదా? తమకు దూరంగా ఉండలేని పురుషులను మహిళలు ఇష్టపడరు! ఇక మీరు ఏమి చేసినప్పటికి ఆమె రతిక్రీడకు ముందుకు రాదు. చాలామంది యువతులు, ముద్దు పెట్టనా, మరల డేటింగ్ కి వస్తావా? చేసింది ఎలా వుంది? వంటి మెత్తగా అనుమతులు కోరుతున్న పురుషులంటే ఇష్టం చూపరనేది, మిమ్మల్ని ఒక బలహీనుడిగా భావిస్తారనేది కూడా గుర్తుంచుకోవాలి. పరిస్ధితిని సన్నిహితంగా పరిశీలించండి. సందర్భాన్నిబట్టి ఒక ‘హీ మాన్’ గా దూసుకుపొండి.Read More

  • This article is about diabetes and romance problems. love problems, diabetes, erectile dysfunction, decreased romance response
    డయాబెటిస్‌... మధుమేహవ్యాధి...

    డయాబెటిస్‌... మధుమేహవ్యాధి...

    Jul 05 | మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో లైంగిక సమస్యలు డయాబెటిస్‌... మధుమేహవ్యాధి... ఈ పేరు తలుచుకుంటేనే తెలియని భయం, ఆందోళన. వయస్సుతో నిమిత్తం లేకుండా విలయతాండవం చేస్తున్న వ్యాధి ఇది. డయాబెటిస్‌ వచ్చింది అంటే చాలు... ప్రతి రోగి కూడా తమ జీవితం ఇక అరుుపోరుుందనే ఆలోచనలో పడిపోతారు. దేనికీ పనికిరామేమోననే ఆత్మన్యూనత భావం కలుగుతుంది. ఒక్కసారి బ్లడ్గషూగర్‌ కనిపించిందని తెలియగానే, మానసికంగా, శారీరకంగా క్రుంగిపోతున్న వారు కోకొల్లలు. దీనికి నమ్మకమైన పరిష్కారం ఉందని, దీనిపైన అవగాహన పెంచాలని అంటున్నారు మాస్టర్స్‌ ెమియోపతి డైరెక్టర్‌ డాక్టర్‌ మధు. మధుమేహవ్యాధి ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తున్నది. భారతదేశంలో వేగం గా విస్తరిస్తూ, శరీరంలో అనేక అనారోగ్య సమస్యలను కలిగిస్తూ అతలా కుతలం చేస్తున్నది. మనదేశంలో దాదాపు 5 కోట్ల మంది ఈ వ్యాధిన బారిన పడి బాధపడుతున్నారు. 30 సంవత్సరాల లోపు వారు కూడా దీని బారిన పడు తున్నారు. 30 సంవత్సరాల లోపు వస్తే జీవితంలో ఏమీ అనుభవించని పరిస్థితి వస్తున్నది. ఎంత సంపద ఉన్నా, మానసిక, శారీరక ఆనందం లేకపోతే ఇక ఆ జీవనం వృథా అనిపిస్తోంది. 2006 డిసెంబర్‌ 20న ఐక్యరాజ్యసమితి ఈ వ్యాధిని వేగంగా విస్తరించే దీర్ఘ కాలిక వ్యాధిగా నిర్ణయించి, అవగాహన పెంచాలని ప్రకటించింది. వాస్తవాలను గమనిస్తే, ప్రతీ 10 సెకన్లకు ఇద్దరు మధుమేహవ్యాధిగ్రస్తుల జాబితాలో చేరుతున్నారు. రోజుకు కనీసం 200 మందికి ఈ వ్యాధి కారణంగా కాళ్ళను తొలగిస్తున్నారు. వ్యాధి రావడానికి కారణాలు: వారసత్వం, అతిగా జంక్‌ఫుడ్స్‌ తినడం, మితిమీరిన ఆహారపు అలవాట్లు, మాన సిక ఒత్తిడి, అదుపులో లేని రక్తపోటు, అధిక బరువు, కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉం డడం, పొగ తాగడం, మద్యపానం, స్టెరాయిడ్స్‌ వాడం, సరైన వ్యాయామం లేకపోవడం మధుమేహవ్యాధిగ్రస్తులకు హైదరాబాద్‌ అగ్రగామిగా నిలుస్తోంది. విచిత్రం ఏమిటంటే మధుమేహం ఉన్నవారిలో 60 శాతం మందికి అది తమకు ఉన్న ట్లుగా తెలియదు. అందుకే దీన్ని సైలెంట్‌ కిల్లర్‌ అని అంటారు. విచిత్రమైన విష యం ఏమిటంటే చాల మంది డయాబెటిస్‌ రోగులకు లైంగిక సమస్యలు ఎదు రవుతున్నాయి. చాలాకాలం నుంచి మధుమేహంతో బాధపడుతున్న వారు అంతకుముందులా దాంపత్యజీవితంలో పాల్గొనలేకపోతున్నామని బాధపడుతు ననారు. దీని వలన చాలామందిలో కోరిక తగ్గిపోతున్నది. భయం వలన సెక్స్‌ సామర్థ్యం తగ్గిపోతున్నదని భావిస్తున్నారు. చాలా కాలంగా ఈ వ్యాధితో బాధపడుతున్న వారికి ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్ల వలన మర్మావయవాల దగ్గర దురద, అంగం చివర చర్మం చిట్లిపోవడం వంటి సమస్యలుంటాయి. దీని వలన భయం తో కోరికలు తగ్గుతాయి. దీని వలన అంగస్తంభన, శీఘ్రస్కలనం లాంటివి ఎదురవుతాయి. ఇవన్నీ మధుమేహానికి తోడయి జీవితాన్ని అతలాకుతలం చేస్తాయి.ముఖ్యంగా చెప్పాలంటే డయాబిటిస్‌ రోగులలో 60 శాతం మంది లైంగిక సమస్యలతో బాధపడుతున్నారు. భయం, ఆత్మన్యూనత, మానసిక దుర్భలత్వం లాంటివి మధుమేహంతో వచ్చినవే. మధుమేహ వ్యాధిగ్రస్తులలో వచ్చే నరాల సంబంధ వ్యాధులతో సెక్స్‌ కోరికలు తగ్గడం, అంగస్తంభన, శీఘ్రస్కలనం లాం టి సమస్యలతో బాధపడుతున్నారు. దీనికి ముఖ్య కారణం హార్మోన్ల లోపాలు, మానసిక ఒత్తిడి, న్యూరోపతి లాంటివి అని చెప్పవచ్చు. డయాబిటిస్‌ ఉన్న వాళ్ళలో ముందుగా కన్పించే సమస్య సెక్స్‌లో అసమర్థత. ఈ సమస్య చాలా మందిలో కనిపించే లోపు డయాబిటిస్‌ తీవ్రతరం అయిన దాఖలాలు ఉన్నాయి. రక్తంలో షుగర్‌ శాతం పెరగడంతో రక్తనాళాల్లో మార్పు లు కనిపిస్తాయి. రక్తనాళాలలోని నరాలు దెబ్బ తిన్నప్పుడు ఇతర అవయవా లలో దుష్ఫలితాలు కనిపిస్తాయి. దీనివలన అంగస్తంభన ముఖ్యమైన సమ స్యగా చెప్పవచ్చు. అంగస్తంభన ఉన్నవారికి, గుండెకు సంబంధించిన సమ స్యలు ఏవైనా ఉన్నాయేమో చూసుకోవాలి. ఇలాంటివారిలో డయాబెటిస్‌ గుర్తిం చడం జరుగుతోంది. అంగస్తంభన వైఫల్యం ఉన్న వారిలో పొగ తాగే అలవాటు ఉంటే అగ్నికి ఆజ్యం పోసినట్లు అవుతుంది. డిప్రెషన్‌ తగ్గించే మందులు వాడే వారిలో కూడా లైంగిక సమస్యలు కలుగుతాయి. షుగర్‌ వ్యాధి ఉన్నవారిలో సమస్యలు ఉన్నప్పుడు రక్తంలో టెస్టోస్టెరోన్‌ లెవల్స్‌ కూడా చూసుకోవాలి. టెస్టోస్టెరోన్‌ హార్మోన్‌ లెవల్‌లో మార్పులు జరిగినప్పుడు షుగర్‌ రావడం, అంగస్తంభన సమస్యలు ఎదురు కావడం చోటు చేసుకుం టాయి. సాధారణంగా అంగస్తంభన వైఫల్యానికి చికిత్స చేసేటప్పుడు డయాబెటిస్‌ వలన వచ్చే దుష్ఫలితాలను కూడా సరిదిద్దుకోవాలి. లైంగిక సమస్యలకు మూల కార ణాన్ని, దాని తీవ్రతను గుర్తించి సరైన చికిత్స తీసుకోవాలి. మూత్రనాళానికి సంబంధించిన ఇన్‌ఫెక్షన్ల వలన కూడా అంగస్తంభన సమస్య ఏర్పడవచ్చునని కొన్ని పరిశోధనల్లో తేలింది. డయాబెటిస్‌ రోగుల్లో తరచుగా మూత్రనాళానికి ఇన్‌ఫెక్షన్లు వస్తుంటాయి. డయాబెటిస్‌ ఉన్న వారిలో లైంగిక స్పందనలు తక్కువగా ఉండడం గమనించదగ్గ విషయం. పరిష్కార మార్గాలు: •    డయాబెటిస్‌పై అవగాహన పెంచుకోవాలి.•    ఒత్తిడి లేని జీవన విధానాన్ని అలవరుచుకోవాలి.•    మానసిక ప్రశాంతత అలవర్చుకోవాలి. •    ప్రతి రోజూ 40 నిమిషాల పాటు వాకింగ్‌ చేయాలి.•    మద్యపానం, స్మోకింగ్‌, గుట్కాలు మానివేయాలి.•    బాదం, పిస్తా, దానిమ్మ, నేరెడుపళ్ళు లాంటివి తినాలి. హోమియో చికిత్స: హోమియోపతి వైద్యం శాస్ర్తీయతతో కూడుకున్న వైద్య విధానం. డయాబెటిస్‌ రోగుల్లో వచ్చే లైంగిక సమస్యలకు హోమియోపతి ఒక వరప్రసాదంగా చెప్ప వచ్చు. మానసిక, శారీరక లక్షణాలను ఆధారంగా చేసుకుంటే లైంగిక సమస్య లు తగ్గించడం పెద్ద సమస్య కాదు. మందులు: AGNUS CASTUS: కోరికలు అధికంగా ఉంటాయి. కానీ అంగస్తంభన జరుగదు. దీనితో పాటు వీర్యస్కలనం తరచుగా తెలియకుండానే జరుగు తుంది.Acid PHOS: నిరాశ, అలసటతో బాధపడేవారికి ఈ మందు ఉపయోగకారి. బాధితుల్లో అంగం గట్టిపడదు. గట్టిపడినా వెంటనే మెత్తబడిపోతుంది.PHOSPHOROUS: లైంగిక వాంఛ ఎక్కువ. కోరికలు ఎక్కువ. శారీరకంగా నీరస పడిపోతారు. భయం, ఆందోళన ఎక్కువ. Lycopodicm: యువకుల్లో వచ్చే డయా బెటిస్‌కు ఆలోచించదగిన మందు. హస్త ప్రయోగం అలవాటు వలన వచ్చే వ్యాధులకు ఈ మందు బాగా పని చేస్తుంది. సరైన వైద్యుని పర్యవేక్షణలో మందులు వాడితే డయాబెటిస్‌తో వచ్చే లైంగిక సమస్య లను దూరం చేసుకోవచ్చు. మేము సాధించిన ఫలితాలే ఇందుకు నిద ర్శనం. సొంతవైద్యంతో రకరకాల ప్రయో గా లు చేసుకుంటే సమస్య ముదిరిపోయే అవ కాశం ఉంది.Read More

  • You don't want your one-night stand to drag on for longer than one night, do you? Take our tips and run with them
    పబ్ లో కొద్దిపాటి పరిచయంతో మొదలైన సంభాషణ

    పబ్ లో కొద్దిపాటి పరిచయంతో మొదలైన సంభాషణ

    Jul 05 | పబ్ లో కొద్దిపాటి పరిచయంతో మొదలైన సంభాషణ మరింత సన్నిహితం చేసే ఒక రాత్రి గడిపేటంతవరకు కూడా రావచ్చు. సాధారణంగా నేటి రోజుల్లో అంతవరకు వస్తే, ఎవరికి వారు ఎంత అదృష్టం అనుకోవడం కూడా సహజమే. తాజాగా చేసిన ఒక సర్వేలో ఈ రకంగా ఒక్కరాత్రి రతి చాలా మందికి చక్కని భాగస్వామిని ఏర్పరచేటంత అదృష్టంగా వరించిందని మానసిక వేత్తలు చెపుతున్నారు. చాలా సర్వేలు ఒక గట్టి సంబంధం ఏర్పడాలంటే ఒక్కరోజు రతి బాగా సహకరిస్తోందని చెపుతున్నాయి. మహిళలు 44 శాతం ఈ రతి జరిగిన తర్వాత తమ పురుష స్నేహితులకు కట్టుబడి వుండగా, పురుషులు 25 శాతం తమ మహిళా స్నేహితులకు కట్టుబడి వున్నారని సర్వే చెపుతోంది. స్నేహితులుగా కాకుండా కొద్దిపాటి పరిచయం వుంటే చాలు ఒక్క రాత్రి రతి జరిపిన వారు, మహిళలలో 30 శాతం, పురుషులలో 43 శాతం తమ సంబంధాలకు కట్టుబడి వున్నారట. అయితే, ఈ రకమైన భావనలను వ్యతిరేకించేవారు కూడా లేకపోలేదు. ఒక్కరాత్రి సెక్స్ చేస్తే చాలు, సుఖ వ్యాధులు జీవితాంతం వెన్నాడుతూంటాయనుకునేవారు కూడా లేకపోలేదు. మరి కొందరు ఈ ఒక్కరాత్రి రతిని తేలికగా తీసుకుని ఉదయం అయ్యే సరికి మర్చిపోయే టట్లు కూడా వుంటారు. అదనపు సౌకర్యంతో ఒక ఫ్రెండ్ అనే భావన దీర్ఘకాలంగా యువతలో బలపడింది. తాత్కాలికంగా సెక్స్ అవసరం గడిచిపోతున్నప్పటికి పరిపక్వంగా ఆలోచించే మైండ్ మాత్రం ఈ ఒక్క రాత్రి సెక్స్ కు వ్యతిరేకంగానే వుంది. విచ్చలవిడిగా తిరిగేసే వారు చివరకు విలువలేనివారుగా కూడా అయిపోతారని భావిస్తున్నారు. మీకు మీరు శరీరాన్ని పాడు చేసుకోవడమే నంటున్నారు. అయితే మరి కొందరు, సెక్స్ వరకు రానియకుండానే స్నేహంతోనే సంబంధాన్ని గడిపే వారు కూడా వున్నారు. డేటింగ్ లు చేస్తూ సంబంధాలను బలపరచుకున్న వారెంత సంతోషంగా వుంటారో, సాధారణంగా వైవాహిక జీవనంలో సంబంధం ఏర్పరచుకున్న వారు కూడా అంతే సంతోషంగా వున్నారని కూడా సర్వే తెలిపింది. కనుక ఒక్క రాత్రి సెక్స్ తో ఏర్పడే సంబంధాలు అరుదుగా వైవాహిక జీవనం వరకు వస్తున్నాయని, వివాహం తర్వాత విఫలమైన జంటలు కూడా వున్నారని. విఫలత పొందిన జంటలలోని పురుషులు, స్త్రీలు మరో మారు సంబంధాలలోకి దిగినప్పటికి దీర్ఘకాల సంబంధాలు నిర్వహించటం జరగటంలేదని సర్వే చెపుతోంది.Read More

  • no love is secret to long life : there is no love secret between husband wife in marriage life
    ఇదేంటి కొత్తరకం ట్విస్ట్ అని అనుకుంటున్నారా ?

    ఇదేంటి కొత్తరకం ట్విస్ట్ అని అనుకుంటున్నారా ?

    Jul 05 | శృంగారం లేకుంటే.. చావేరాదు! ఇదేంటి కొత్తరకం ట్విస్ట్ అని అనుకుంటున్నారా ? నిజమే మీరు సెక్స్ చేయకుండా ఉంటే మీకు చావేరాదట ? దీంతో మీరు జీవితకాలం జీవించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వయసు పెరుగుదలను అరికట్టవచ్చా? జీవితకాలాన్ని పెంచడం సాధ్యమేనా? మరణాన్ని కూడా జయించవచ్చా?.. సెక్సుకు దూరమైతేనే అది సాధ్యమా? అవును, లింగ భేదంలేని ఒక జాతి జీవులు ఆ మార్గాన్ని చూపిస్తున్నాయంటున్నారు లండన్ శాస్త్రవేత్తలు! ఫ్లాట్ వార్మ్ వర్గానికి చెందిన ప్రాణులపై నాటింగ్‌హామ్ యూనివర్సిటీ పరిశోధకులు చేస్తున్న అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. వయసు పెరుగుదలను అరికట్టి ఎప్పటికీ యవ్వనంగా ఉండగలిగే శక్తి వాటిలో ఉందని గుర్తించారు. ఈ జీవుల్లో జరిగే ప్రక్రియ మనిషి ఆయుష్షు పెంచడానికి కూడా మార్గం చూపుతుందని భావిస్తున్నారు. ఫ్లాట్ వార్మ్ జీవుల అపరిమితమైన పునరుత్పత్తి సామర్థ్యం ఆశ్చర్యపరుస్తోందని శాస్త్రవేత్తలు అంటున్నారు. వయసు మీద పడిన, చెడిపోయిన కణాలను, కణజాలాన్ని ఈ క్రిములు ఎప్పటికప్పుడు కొత్తవాటితో మార్చేసుకుంటాయట! దాంతో అవి ఎప్పుడూ యవ్వనంగా ఉంటాయని పరిశోధకులు తెలిపారు. ప్రస్తుతం ఫ్లాట్ వార్మ్ జాతికి చెందిన రెండు రకాల (లైంగిక చర్యతో పునరుత్పత్తి జరిపేవి, రెండుగా విడిపోయి తమ సంఖ్య పెంచుకునేవి) జీవులపై అధ్యయనం జరుగుతోంది. 'సాధారణంగా కొత్త కణాల అభివృద్ధికి మూలకణాలు (స్టెమ్ సెల్స్) ఉపయోగపడతాయి. కణాల పునరుత్పత్తి ప్రక్రియలో పాల్గొనే మూలకణాలు కూడా క్రమంగా శక్తిని కోల్పోయి చివరకు నశిస్తాయి. అయితే ఫ్లాట్‌వార్మ్ జీవుల్లో మాత్రం అలా జరగడం లేదు. అవి అపరిమితంగా అన్ని రకాల కణాలను పునరుత్పత్తి చేస్తున్నాయి. మెదడును కూడా ఎన్నిసార్లయినా కొత్తగా సృష్టించగలుగుతున్నాయి' అని పరిశోధకులు వివరించారు. 'కణ విభజన జరిగినపుడు మాతృ కణంలోని డీ ఎన్ఏ కొత్త కణానికి అందుతుంది. వాటిలోని క్రోమోజోముల జతలను ముడిపెట్టి ఉంచే టెలోమెర్ చాలా కీలకమైనది. గొలుసుకట్టుగా ఉండే క్రోమోజోమ్‌ల చివరన ఇది రక్షణ తొడుగులా ఉంటుంది. ప్రతిసారీ కణవిభజన జరిగినపుడు ఈ టెలోమెర్ పొడవు తగ్గిపోతుంది. దీంతో కణాల్లోని జన్యు సమాచారం క్రమంగా నశించి.. వాటికి కొత్త కణాలను సృష్టించే శక్తి క్షీణిస్తుంది. అయితే మరణంలేని ఫ్లాట్‌వార్మ్ వంటి అలైంగిక జీవుల్లో మాత్రం టెలోమెర్ పొడవు ఎన్నటికీ మారడం లేదని భావిస్తున్నాం' అని ఈ అధ్యయన బృందానికి నేతృత్వం వహిస్తున్న డాక్టర్ థామస్ టాన్ తెలిపారు. ఈ జీవుల్లో టెలోమెర్ నశించకపోవడానికి 'టెలోమెరాస్' అనే ఎంజైమ్ కారణమని ఆయన గతంలోనే కనుగొన్నారు. ఇందుకుగాను 2009లో ఆయనకు వైద్య రంగంలో నోబెల్ బహుమతి లభించింది. మనుషుల్లో ఈ ఎంజైమ్ తొలినాళ్లలో మాత్రమే ప్రభావవంతంగా ఉంటుందని, అలైంగిక జీవుల్లో మాత్రం పునరుత్పత్తి జరిగిన ప్రతిసారీ ఇది పనిచేస్తుందని థామస్ గుర్తించారు. లైంగిక చర్య జరుపుకొనే జీవుల్లో మాత్రం ఈ ఎంజైమ్ ఎందుకు ఎక్కువ కాలం పనిచేయడం లేదన్నది శాస్త్రవేత్తలకు అంతుచిక్కడం లేదు. సెక్స్‌ కు దూరంగా ఉండటం వల్లే 'టెలోమెరాస్' శక్తివంతంగా పనిచేస్తోందా? అన్న విషయాన్నీ వారు పరిశీలిస్తున్నారు. ఈ రహస్యాన్ని ఛేదించి మనుషుల్లోనూ టెలోమెర్ పొడవు తగ్గకుండా చేస్తే ఇక మరణం అనేదే ఉండకపోవచ్చు! లేదా జీవితకాలం అసాధారణంగా పెరగవచ్చు! మరోవైపు.. వయసుకు సంబంధించే అమెరికన్ పరిశోధకులు మరో కొత్త విషయం బయటపెట్టారు. 'మీ మెదడు చురుగ్గా ఉండాలంటే చేపలు బాగా తినండి' అని కాలిఫోర్నియా యూనిర్సిటీ నిపుణులు సూచిస్తున్నారు. దీన్ని పాటిస్తే మన మెదడుకు ముసలితనం రాదట! మనం తీసుకునే ఆహారంలో ఒమెగా-3 వంటి ఆమ్లాలు తగ్గడం వల్ల మెదడు కణాలు క్షీణిస్తున్నాయని, మానసిక ఆరోగ్యం దెబ్బతింటోందని పరిశోధకులు గుర్తించారు. చేపలు అధికంగా తినే వారిలో గుండెపోటు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని, చేపనూనె వల్ల మెదడు చురుగ్గా మారుతుందని చెబుతున్నారు.Read More

  • The Importance of moles on womens breast : love and relationship tips, married couple romance tips, husband wife relationship tips
    స్ర్తీల వక్షోజాలపై ఉండే పుట్టుమచ్చల ఆకృతులు

    స్ర్తీల వక్షోజాలపై ఉండే పుట్టుమచ్చల ఆకృతులు

    Jul 05 | స్ర్తీల వక్షోజాలపై ఉండే పుట్టుమచ్చల ఆకృతులు, పుట్టుమచ్చ రంగులను బట్టి వారి జీవితంలో పరిణామాలు చోటుచేసుకుంటాయంటాయట. ఆ వివరాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. స్ర్తీ కుడి వక్షోజంపై తిలకం రంగులో పుట్టుమచ్చ ఉన్నట్లయితే ఆమె సంతానవతి అవుతుంది. అయితే సామాన్యమైన జీవితాన్ని మాత్రమే గడుపుతుంది. పురుష సంతానం అధికంగా ఉంటుంది. ఎడమ కుచముపై బొట్టు ఆకారంలో ఎరుపు రంగు కలిగిన మచ్చ ఉన్నచో ఆ స్త్రీ పురుష సంతానం ప్రసవించిన పిదప భర్తకు గండం కలుగుతుంది. కనుక దీనికి వెనువెంటనే శాంతి చేయించుకోవలసి ఉంటుంది. కుడి స్తనమునకు కుడి భాగమున ఎర్రటి పుట్టుమచ్చ ఉన్నచో ఆ స్త్రీ ఇతరులను దూషించేదిగా ఉంటుంది. భర్త మాటను లెక్కచేయదు. కోప స్వభావం అధికంగా ఉంటుంది. కుడి స్తనమునకు ఎడవైపున మచ్చ ఉన్నట్లయితే పతి భక్తి కలిగి, దైవ భక్తితో ఉంటుంది. దేవబ్రాహ్మణ పూజలు చేస్తుంటుంది. సంతానవతియై సర్వసుఖములు పొందుతుంది. బంధుప్రీతి కలిగి ఉంటుంది. ఎడమ వక్షోజానికి ఎడమ భాగమున మచ్చ ఉన్నట్లయితే ఆ స్త్రీకి సంతాన భాగ్యం ఉండదు. అయితే తీరని కామము కలిగి ఉంటుంది.ఇక వక్షోజాల దిగువ భాగమునకు దగ్గరగా మచ్చి కలిగిన స్త్రీ సమస్త భోగములను అనుభవిస్తుంది. కుచములకు మరీ క్రింది భాగమున మచ్చ ఉన్నట్లయితే నిలకడలేని మనసు కలిగి ఉంటుంది. మితము లేని ఆశతో, కోప స్వభావంతో ఉంటుంది.మొత్తమ్మీద వక్షస్థలమున మచ్చ ఉన్నట్లయితే స్త్రీకి సర్వ సౌఖ్యములేనని చెప్పవచ్చు. అయితే ప్రతి విషయములో మచ్చ యొక్క ఆకార పరిమాణాన్ని బట్టి ఫలితం ఉంటుంది.Read More

  • Free Business listing, Food, Hotels and more

    Free Business listing, Food, Hotels and more

  • Free Business listing, Food, Hotels and more

    Multiple Social Networks at One Platform

  • Free Business listing, Food, Hotels and more

    Send Free Online E-Greeting cards

spacer spacer
  • spacer
  • spacer
  • spacer

SPICY GALLERIES

  • Madonna Sebastian New Photos
    Madonna Sebastian New Photos
  • Alia Bhatt New Photoshoot
    Alia Bhatt New Photoshoot
  • Ananya Panday New Photoshoot
    Ananya Panday New Photoshoot
  • Ruhani Sharma New Photoshoot
    Ruhani Sharma New Photoshoot
  • Jacqueline Fernandez Latest Photoshoot
    Jacqueline Fernandez Latest Photoshoot
  • Poonam Bajwa Latest Stills
    Poonam Bajwa Latest Stills
0 1 2 3 4 5
tataskyad
About Us | Terms of use | Liability Disclaimer | Privacy Policy | Sitemap | Contact Us | Help
  • Cinema Home
  • Movie Gallery
  • Videos Home
  • Fun & Jokes
  • Wallpapers
  • Telugu Ruchulu
  • Life Style
  • Slideshows
  • E- Articles
  • Aanimuthyalu
  • Anveshana
  • Business
  • Yeshodhara
  • Srungaram
  • Nyaya Salahalu
  • Beauty Tips
  • Movie Reviews
  • TV Shows
  • Gusa Gusalu
  • Garam Garam
  • Star Diary
  • Horoscope
  • Sports News
  • Live Channels
  • Hyderabad News
  • Vijayawada News
  • Visakhapatnam News
  • Tirupathi News
  • TTD Information
  • Durga Temple ( Vijayawada)
  • Sitaram Temple (Bhadrachalam)
  • Shiridi Sai Temple Info
Copyrights © 2014 Wishesh Digital Media. All Rights Reserved Our Network : Wishesh, Andhra Wishesh, Tamil Wishesh, Bangalore Wishesh, Wishesh YP

Please note that this is a BETA version of the Teluguwishesh website which is still undergoing final testing before its official release.