Ravi Shastri has his say onDhoni ధోనిపై అప్పుడే ఊహాగానాలు వదన్న కోచ్.!

Don t speculate on ms dhoni wait till the ipl ravi shastri

mahendra singh dhoni, ms dhoni, rishabh pant, sourav ganguly, ms dhoni retirement, ravi shastri, india national cricket team, ind vs ban, Eden Gardens, Board of Control for Cricket in India, India vs Bangladesh series, Cricket news, sports news, Cricket, sports

Speaking on MS Dhoni’s retirement speculations, Ravi Shastri said, “It all depends on when he starts playing and how he is playing during the IPL. What are the other people doing with the wicket-keeping gloves or what is the form of those players as opposed to Dhoni's form.

ధోనిపై అప్పుడే ఊహాగానాలు వదన్న కోచ్.!

Posted: 11/26/2019 09:25 PM IST
Don t speculate on ms dhoni wait till the ipl ravi shastri

టీమిండియాలో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కనిపించక నెలలు గడుస్తోంది. వన్డే వరల్డ్ కప్ తర్వాత జట్టకు దూరమైన ధోని.. ఆ తరువాత రెండు నెలల పాటు భారత ఆర్మీతో కలసి సేవలందించాడు. ఆ తరువాత తిరిగివచ్చినా అతనికి బంగ్లా జట్టు, ఇక రాబోయే విండీస్ జట్టుకు ఆయన ఎంపిక కాలేదు. ఈ నేపథ్యంలో తాను అందుబాటులో ఉండేదీ లేనిదీ ధోనీ చెప్పకపోవడం కూడా అతన్ని సెలక్టర్లు ఎంపిక చేయకపోవడం కారణంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో ధోనీ భవితవ్యంపై టీమిండియా కోచ్ రవిశాస్త్రి స్పందించారు.

మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ మైదానంలో దిగితేనే అతనిపై ఓ స్పష్టత వస్తుందని అప్పటి వరకు ధోనిపై ఎవరి ఊహాగానాలు వారివేనన్నారు. అయితే ధోని మైదనాంలోకి ఎప్పుడు దిగుతాడా అంటే.. దానిపై కూడా శాస్త్రీ క్లారిటీ ఇచ్చేశాడు. ఐపీఎల్ సీజన్ 13 వరకు ఆగాలని, ఇప్పటి నుంచే ఊహాగానాలు చేయవద్దని తెలిపారు. ఐపీఎల్ లో ధోనీ ఆటతీరే అతని భవిష్యత్తును నిర్ణయిస్తుందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ ముందు జరిగే ఐపీఎల్ ఆటగాళ్ల ఎంపికలో కీలకంగా మారే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles